ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేటి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైన‌ల్‌పై విరాట్ కోహ్లీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
    Fri 11:59

    నేటి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైన‌ల్‌పై విరాట్ కోహ్లీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

    • ఈ ఫైనల్ కూడా ఓ సాధారణ మ్యాచ్ వంటిదే
    • ఎందరో ఎన్నో మ్యాచుల్లో ఓడిపోయారు
    • ఈ ఫైనల్ మ్యాచ్‌ గెలిచినా, ఓడినా ఈ క్రికెట్‌ ఇక్కడితో ఆగ‌దు
    • బయటవాళ్లు మాత్రమే ఆత్రుత పడ‌తారు
    Read full story
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో 60 మంది టెన్త్ టాపర్లకు ప్రభుత్వ విప్ వేపాడ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం
    Sun 18:52

    ఉత్తరాంధ్ర జిల్లాల్లో 60 మంది టెన్త్ టాపర్లకు ప్రభుత్వ విప్ వేపాడ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం

    • లోకేష్ సారథ్యంలోని 'వంద రోజుల ప్రణాళిక'తోనే అద్భుత ఫలితాలని వేపాడ వెల్లడి
    • టెన్త్ ఉత్తీర్ణత 81.1 నుంచి 85.25 శాతానికి పెరిగిందని ప్రకటన
    • కార్పొరేట్‌కు దీటుగా ఫలితాలు సాధించారని విద్యార్థులకు అభినందనలు
    • ఈ విజయం ప్రభుత్వ విద్యారంగంలో కొత్త ఒరవడికి నాంది అని ప్రముఖుల ప్రశంస
    Read full story
  • బాబోయ్ 46.2 డిగ్రీలు... గూడూరులో భానుడి విశ్వరూపం
    Sun 18:30

    బాబోయ్ 46.2 డిగ్రీలు... గూడూరులో భానుడి విశ్వరూపం

    • గూడూరులో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
    • ముమ్మిడివరంలో భారీగా 72.7 మిల్లీమీటర్ల వర్షపాతం
    • రేపు పలు జిల్లాల్లోని 27 మండలాల్లో వడగాలుల హెచ్చరిక
    • ఉత్తరాంధ్ర, కోనసీమ, రాయలసీమ జిల్లాల్లో వర్ష సూచన
    • ప్రజలు, రైతులు జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచన
    Read full story
  • సునీల్ నరైన్ ఒకే ఒక్కడు... ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 వికెట్లు
    Sun 18:16

    సునీల్ నరైన్ ఒకే ఒక్కడు... ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 వికెట్లు

    • ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన సునీల్ నరైన్
    • ఈ ఘనత సాధించిన మూడో బౌలర్, తొలి విదేశీ ఆటగాడు
    • ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 వికెట్లు తీసిన మొట్టమొదటి ప్లేయర్
    • సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను ఔట్ చేసి రికార్డు సాధన
    • నరైన్, చక్రవర్తి స్పిన్‌కు సన్‌రైజర్స్ 165 పరుగులకే ఆలౌట్
    Read full story
  • నీట్ పరీక్షకు ఫోటోలు మర్చిపోయిన విద్యార్థిని.. బైక్‌పై స్టూడియోకి పంపిన సీఐ
    Sun 17:58

    నీట్ పరీక్షకు ఫోటోలు మర్చిపోయిన విద్యార్థిని.. బైక్‌పై స్టూడియోకి పంపిన సీఐ

    • నీట్ పరీక్షకు ఫోటోలు లేవని ఆందోళన చెందిన విద్యార్థిని
    • గమనించి అండగా నిలిచిన విశాఖ మల్కాపురం సీఐ
    • బైక్‌పై స్టూడియోకి పంపి సొంత డబ్బులతో ఫోటోలు తీయించిన వైనం
    • సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరి పరీక్ష రాసిన విద్యార్థిని
    Read full story
  • ఆధార్ కార్డు డిజైన్ మారుతుందా? కేంద్రం ఏం చెబుతోందంటే...!
    Sun 17:46

    ఆధార్ కార్డు డిజైన్ మారుతుందా? కేంద్రం ఏం చెబుతోందంటే...!

    • ఆధార్ కార్డు ఫార్మాట్ మారుతుందన్న వార్తల్లో నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది
    • ఫోటో, క్యూఆర్ కోడ్‌తో కొత్త కార్డు వస్తుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం
    • ఆధార్ కార్డులో మార్పులు చేసే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు
    • వదంతులు నమ్మవద్దని, ప్రజలు గందరగోళానికి గురికావొద్దని సూచన
    • అధికారిక సమాచారం కోసం యూఐడీఏఐని సంప్రదించాలని విజ్ఞప్తి
    Read full story
  • ఉప్పల్ స్టేడియంలో భర్తతో కలిసి సందడి చేసిన పీవీ సింధు
    Sun 17:37

    ఉప్పల్ స్టేడియంలో భర్తతో కలిసి సందడి చేసిన పీవీ సింధు

    • సన్‌రైజర్స్, కోల్‌కతా మ్యాచ్‌కు హాజరైన పీవీ సింధు
    • భర్తతో కలిసి ఆరెంజ్ ఆర్మీకి మద్దతు
    • ఇటీవలే ఊబర్ కప్ టోర్నీలో ఆడిన సింధు
    Read full story
  • ఉప్పల్‌లో ఉసూరుమనిపించిన సన్‌రైజర్స్... కోల్‌కతా ముందు ఈజీ టార్గెట్!
    Sun 17:29

    ఉప్పల్‌లో ఉసూరుమనిపించిన సన్‌రైజర్స్... కోల్‌కతా ముందు ఈజీ టార్గెట్!

    • కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ పేలవ బ్యాటింగ్
    • 19 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయిన హైదరాబాద్ జట్టు
    • ట్రావిస్ హెడ్ (61), ఇషాన్ కిషన్ (42) మాత్రమే రాణింపు
    • కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తికి మూడు వికెట్లు
    • గత మ్యాచ్‌లలో 200 స్కోర్లు దాటిన రైజర్స్ ఈసారి బ్యాటింగ్ వైఫల్యం
    Read full story
  • దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ పరీక్ష
    Sun 17:16

    దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ పరీక్ష

    • మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పరీక్ష
    • హాజరైన 20 లక్షలకు పైగా విద్యార్థులు
    • 25 పట్టణాల్లో 180 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ
    • పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిబంధనలు అమలు
    Read full story
  • నన్ను డీజీపీగా చూడాలన్న కోరికే అమ్మను బతికించింది: సీవీ ఆనంద్ భావోద్వేగం
    Sun 16:54

    నన్ను డీజీపీగా చూడాలన్న కోరికే అమ్మను బతికించింది: సీవీ ఆనంద్ భావోద్వేగం

    • తల్లిని కలిసి ఆశీస్సులు తీసుకున్న తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్
    • గతంలో తన తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారని వెల్లడి
    • కొడుకును డీజీపీగా చూడాలన్న కోరికే ఆమెను కాపాడిందని భావోద్వేగం
    • ప్రస్తుతం ఆమె కోలుకున్నారని, ఇద్దరం సంతోషంగా ఉన్నామని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV