Wed 18:37 హుజూరాబాద్ కు రూ.35 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం వార్డుల అభివృద్ధి, తాగునాటి కోసం నిధుల మంజూరు విషయాన్ని వెల్లడించిన మంత్రి గంగుల పనులకు ప్రత్యేక అధికారులను నియమిస్తామన్న మంత్రి Read full story
Tue 07:02 ఏపీలో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సుల ఛార్జీలు తగ్గింపు ఏపీఎస్ఆర్టీసీ బస్సులతో సమానంగా కొత్త ఛార్జీల అమలు గతంలో ఉన్న రూ.130 వరకు అదనపు ఛార్జీల వ్యత్యాసానికి తెర బస్సుల్లో వృద్ధులు, దివ్యాంగుల సీట్లపై ఆర్టీసీ ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు వారి సీట్లలో ఇతరులు కూర్చోకుండా చూడాలని సిబ్బందికి స్పష్టమైన సూచనలు Read full story
Tue 06:51 ఇరాన్‌కు అణు ఆయుధాలు దక్కనివ్వం.. నావికా దిగ్బంధనం మొదలైంది: ట్రంప్ ఇరాన్‌పై అమెరికా నావికా దిగ్బంధనం ప్రారంభమైందని వెల్లడి చర్చల కోసం ఇరాన్ ప్రయత్నిస్తోందన్న అమెరికా అధ్యక్షుడు ప్రపంచాన్ని ఇరాన్ బ్లాక్‌మెయిల్ చేస్తోందని తీవ్ర ఆరోపణలు ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నదన్న ట్రంప్ Read full story
Tue 06:38 ముస్లింలను ఓట్ల కోసం వాడుకుని వదిలేయడం మమతాకు అలవాటు: అసదుద్దీన్ ఒవైసీ బెంగాల్‌లో బీజేపీ ఎదుగుదలకు మమతానే కారణమని ఒవైసీ ఆరోపణ ముస్లింలను ఓట్ల కోసం వాడుకుని పక్కనపెడతారని తీవ్ర విమర్శ గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని మంత్రి పదవులు పొందారని వ్యాఖ్య బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టీకరణ టీఎంసీ రెబల్ నేత హుమయూన్ కబీర్‌తో పొత్తు ముగిసిందని వెల్లడి Read full story
Tue 06:15 నిప్పుల కొలిమిలా ఏపీ.. పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ఏపీలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు.. 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు సోమవారం కడపలో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు మధ్యాహ్నం బయటకు రావొద్దని ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ సూచన Read full story
Mon 23:28 సన్‌రైజర్స్ కొత్త బౌలర్ల వికెట్ల జాతర... రాజస్థాన్ పై అద్భుత విజయం రాజస్థాన్ రాయల్స్‌పై 57 పరుగులతో గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిన కెప్టెన్ ఇషాన్ కిషన్ (91) 217 పరుగుల లక్ష్య ఛేదనలో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ చెరో 4 వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించిన ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ ఫెరీరా (69), జడేజా (45) పోరాడినా తప్పని ఓటమి Read full story
Mon 23:04 ఏఐ సైడ్ ఎఫెక్ట్... డిజిటల్ భార్య రమ్మందని అమెరికా వ్యక్తి ఆత్మహత్య! అమెరికాలో ఏఐ చాట్‌బాట్‌ను భార్యగా భావించి ఓ వ్యక్తి ఆత్మహత్య 56 రోజుల్లో 4,700లకు పైగా మెసేజ్‌లు, ఏఐని 'జియా'గా పిలుపు ఆత్మహత్యకు ఏఐ ప్రోత్సహించిందని కుటుంబం ఆరోపణ, గూగుల్‌పై దావా ఆరోపణలను ఖండించిన గూగుల్, ఏఐ సేఫ్టీపై దృష్టి సారిస్తామని ప్రకటన ఏఐ టెక్నాలజీ మానసిక ప్రభావాలపై మొదలైన ప్రపంచవ్యాప్త చర్చ Read full story
Mon 22:56 తొలి ఏడాది జీతం 9 రూపాయలు పెంచారు... ఇప్పుడు అది కూడా లేదు... ఓ టెక్కీ ఆవేదన! దిల్లీ టెక్కీకి రూ.9 మాత్రమే జీతం పెంపు రెండేళ్లుగా ఒకే జీతంతో పనిచేస్తున్నానని ఆవేదన రూ.1.5 లక్షల బాండ్, 6 నెలల నోటీస్ పీరియడ్ అడ్డంకి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఉద్యోగి పోస్ట్ ఐటీ రంగంలో మందగిస్తున్న జీతాల పెంపుపై చర్చ Read full story
Mon 22:38 తండ్రి పాపంలో కొడుకుగా జగన్ కు కూడా భాగస్వామ్యం ఉంది: సోమిరెడ్డి వైఎస్ కుటుంబం, జగన్ తీర ప్రాంతాన్ని మోసం చేశారని సోమిరెడ్డి ఆరోపణ టీడీపీ తెచ్చిన జువ్వలదిన్నె హార్బర్‌ను వైసీపీ ఐదేళ్లుగా పూర్తి చేయలేకపోయిందని విమర్శ మూడు నెలల్లో జువ్వలదిన్నె హార్బర్ పూర్తి చేసి మత్స్యకారులకు అప్పగిస్తామని హామీ మత్స్యకారుల సమస్యలపై సీఎం చంద్రబాబుతో సమీక్ష జరిపించానని వెల్లడి జువ్వలదిన్నె హార్బర్ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదని స్పష్టీకరణ Read full story
Mon 22:24 ఈసారి వర్షాలు తక్కువే: నైరుతి రుతుపవనాలపై ఐఎండీ తొలి అంచనా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణం కంటే తక్కువ వర్షాలు దేశవ్యాప్తంగా 92 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడి మే చివరి వారంలో రుతుపవనాలపై సవరించిన నివేదిక విడుదల పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న ఐఎండీ Read full story