భూఆక్రమణలపై చిత్తూరు కలెక్టర్‌కు చంద్రబాబు నాయుడు లేఖ
- పూతలపట్టు మండలం పాలకూరులో భూఆక్రమణలపై లేఖ
- వైసీపీ నేతలే భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు
- గుడిసెలు, నిర్మాణాలతో ఆక్రమణలకు ప్రయత్నాలు
గుడిసెలు, నిర్మాణాలతో ఆక్రమణలకు ప్రయత్నాలు జరుపుతున్నారని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆక్రమణదారులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆయన కోరారు. పూతలపట్టు మండలం పాలకూరులో భూఆక్రమణలపై పలు అంశాలను చంద్రబాబు ఈ లేఖలో వివరించారు.