ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆయన ఎంతోమంది పేదల ఇళ్లకు పండుగను తీసుకొచ్చారు... మీరేమంటారు సీఎం గారూ?: వర్ల రామయ్య
    Sun 14:22

    ఆయన ఎంతోమంది పేదల ఇళ్లకు పండుగను తీసుకొచ్చారు... మీరేమంటారు సీఎం గారూ?: వర్ల రామయ్య

    • తనదైన శైలిలో వర్ల ట్వీట్
    • గత ప్రభుత్వ పథకాలపై వివరణ
    • ఎంతోమందికి ఉపయోగపడ్డాయని వెల్లడి
    • వాటిపై ప్రస్తుత సీఎంను ప్రశ్నించిన వైనం
    Read full story
  • ప్రాణాపాయ స్థితిలో ఆఫ్ఘన్ మాజీ క్రికెటర్... ఢిల్లీ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స
    Mon 19:18

    ప్రాణాపాయ స్థితిలో ఆఫ్ఘన్ మాజీ క్రికెటర్... ఢిల్లీ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స

    • ఆఫ్ఘన్ మాజీ క్రికెటర్ షాపూర్ జద్రాన్ ఆరోగ్య పరిస్థితి విషమం
    • అరుదైన వ్యాధితో ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ పేసర్
    • స్టేజ్ 4 హెచ్‌ఎల్‌హెచ్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ
    • షాపూర్‌కు అండగా నిలుస్తున్న రషీద్ ఖాన్, ఇతర ఆఫ్ఘన్ క్రికెటర్లు
    • ఇటీవలి చికిత్సతో ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని తెలిపిన సోదరుడు
    Read full story
  • ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడంపై వెంకట్రామిరెడ్డి స్పందన
    Mon 19:18

    ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడంపై వెంకట్రామిరెడ్డి స్పందన

    • గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశారంటూ వెంకట్రామిరెడ్డిపై ఆరోపణలు
    • ఉద్యోగం నుంచి తొలగించిన ప్రభుత్వం
    • తనను అడ్డగోలుగా డిస్మిస్ చేశారన్న వెంకట్రామిరెడ్డి
    • న్యాయస్థానంలో తేల్చుకుంటానని వెల్లడి
    • వైసీపీకి అనుకూలంగా తాను ప్రచారం చేయలేదని స్పష్టీకరణ
    Read full story
  • ప్రయాణికురాలికి రైడర్ అనుచిత సందేశాలు.. క్షమాపణలు చెప్పిన ర్యాపిడో
    Mon 19:06

    ప్రయాణికురాలికి రైడర్ అనుచిత సందేశాలు.. క్షమాపణలు చెప్పిన ర్యాపిడో

    • ఘజియాబాద్‌లో మహిళా ప్రయాణికురాలికి చేదు అనుభవం
    • స్క్రీన్ షాట్లను ఆధారాలుగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ప్రయాణికురాలు
    • ఫోన్ నెంబర్, రైడ్ ఐడీ ద్వారా రైడర్‌ను గుర్తించి చర్యలు తీసుకుంటామన్న ర్యాపిడో
    Read full story
  • ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి షాక్.. ఉద్యోగం నుంచి తొలగించిన ప్రభుత్వం
    Mon 19:03

    ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి షాక్.. ఉద్యోగం నుంచి తొలగించిన ప్రభుత్వం

    • గత ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డి
    • సర్వీస్ నిబంధనలను బేఖాతరు చేశారంటూ చర్యలు తీసుకున్న ప్రభుత్వం
    • రిటైర్మెంట్ బెనిఫిట్లు, పెన్షన్ ప్రయోజనాలను కూడా కోల్పోనున్న వెంకట్రామిరెడ్డి
    Read full story
  • తాడేపల్లి స్క్రిప్ట్‌తోనే కడపలో వైసీపీ కార్యకర్త హత్య: మంత్రి నిమ్మల రామానాయుడు
    Mon 18:42

    తాడేపల్లి స్క్రిప్ట్‌తోనే కడపలో వైసీపీ కార్యకర్త హత్య: మంత్రి నిమ్మల రామానాయుడు

    • తాడేపల్లి ఆదేశాలతోనే కడపలో వైసీపీ కార్యకర్త హత్య జరిగిందని ఆరోపణ
    • హత్యా రాజకీయాలకు వైసీపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్న మంత్రి నిమ్మల
    • వివేకా హత్య తరహాలోనే దస్తగిరి హత్యకు ప్లాన్ చేశారని విమర్శ
    • అధికారం, డబ్బు కోసం జగన్ సొంతవారినైనా బలిచేస్తారని ధ్వజం
    • ఓటమి తర్వాత కూడా 'నరుకుతాం, చంపేస్తాం' అంటున్నారంటూ మండిపాటు
    Read full story
  • తరుగు పేరుతో రైతులను దోచుకుంటే సహించేది లేదు: పాడి కౌశిక్ రెడ్డి
    Mon 18:28

    తరుగు పేరుతో రైతులను దోచుకుంటే సహించేది లేదు: పాడి కౌశిక్ రెడ్డి

    • హుజూరాబాద్ మార్కెట్ యార్డ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కౌశిక్ రెడ్డి
    • తరుగు పేరుతో రైతులను నష్టపరుస్తున్నారని మండిపాటు
    • ప్రతి గింజను మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్
    Read full story
  • రెండు అఫిడవిట్‌లలో రూ.100 కోట్లకు పైగా తేడా!: హీరో విజయ్‌కి హైకోర్టు నోటీసులు
    Mon 18:25

    రెండు అఫిడవిట్‌లలో రూ.100 కోట్లకు పైగా తేడా!: హీరో విజయ్‌కి హైకోర్టు నోటీసులు

    • తిరుచ్చి, పెరంబూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న విజయ్
    • రెండు అఫిడవిట్‌లలో వేర్వేరు ఆస్తుల వివరాలు పేర్కొన్నారంటూ పిటిషన్
    • విజయ్, ఈసీ, రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీ
    Read full story
  • పుట్టినరోజున సతీసమేతంగా అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు వడ్డన... ఫొటో రౌండప్
    Mon 18:21

    పుట్టినరోజున సతీసమేతంగా అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు వడ్డన... ఫొటో రౌండప్

    • నేడు చంద్రబాబు పుట్టినరోజు
    • విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్ కు వెళ్లిన చంద్రబాబు., భువనేశ్వరి
    • అల్పాహారం కోసం వచ్చిన వారికి స్వయంగా వడ్డన 
    • వారితో ఆప్యాంగా మాట్లాడిన ముఖ్యమంత్రి దంపతులు
    • ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదన్న చంద్రబాబు
    Read full story
  • మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన పిల్లర్ ను పరిశీలించిన రేవంత్ రెడ్డి
    Mon 18:20

    మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన పిల్లర్ ను పరిశీలించిన రేవంత్ రెడ్డి

    • కుంగిపోయిన 7వ నంబర్ పిల్లర్‌ను పరిశీలించిన రేవంత్
    • యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
    • కాసేపల్లో కాటారంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొననున్న సీఎం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV