హైదరాబాద్ చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ.... రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం కేసీఆర్
- తిరుమల పర్యటన ముగించుకున్న సీజేఐ
- తిరుమల నుంచి హైదరాబాదు రాక
- శంషాబాద్ లో ఘనస్వాగతం
- రాజ్ భవన్ అతిథిగృహంలో మూడ్రోజులు ఉండనున్న సీజేఐ
అనంతరం జస్టిస్ రమణ రాజ్ భవన్ అతిథి గృహానికి బయల్దేరారు. ఆయన రాజ్ భవన్ అతిథి గృహంలో మూడ్రోజుల పాటు గడపనున్నారు. కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణకు తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్ భవన్ వద్ద స్వాగతం పలకనున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వచ్చి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ను కలిశారు.