-
కరోనాపై కేంద్ర ప్రభుత్వ పోరాటం అభినందనీయం: జేపీ నడ్డా
- మన దేశం ఎంత శక్తిమంతమైందో స్పష్టమవుతోంది
- దేశంలో గత ఏడాది కేవలం ఒకే ఒక్క టెస్టింగ్ ల్యాబ్ ఉండేది
- ఇప్పుడు దేశంలో 2500 ల్యాబులు ఉన్నాయి
- ఒకే రోజు 25 లక్షల శాంపిళ్లను పరీక్షిస్తున్నారు
-
అక్రమ వలసదారులకు ట్రంప్ భారీ ఆఫర్
- తమకు తాముగా దేశం విడిచి వెళ్తే రూ.2.40 లక్షలు!
- స్వదేశానికి ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం కూడా
- బలవంతపు బహిష్కరణ ఖర్చు తగ్గించుకునేందుకే ఈ కొత్త విధానం
- గౌరవంగా వెళ్లకపోతే అరెస్ట్ తప్పదని అధికారుల హెచ్చరిక
-
'ధురంధర్ 2'పై ఆర్జీవీ సంచలన రివ్యూ.. ఆ సినిమాలు ఇక టీవీ సీరియళ్లేనట!
- ఇప్పటివరకు వచ్చిన గొప్ప సినిమాలన్నీ టీవీ సీరియళ్లలా కనిపిస్తాయన్న వర్మ
- ఇది ఒక కొత్త సినీ శకానికి నాంది అని తన పోస్టులో వెల్లడి
- దక్షిణాది సినిమాల ఆధిపత్యానికి ఈ చిత్రం గండి కొడుతుందని జోస్యం
-
రజనీకాంత్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన టీవీకే నేత
- రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన టీవీకే నేత ఆదావ్ అర్జున
- డీఎంకే నేరుగా బెదిరించలేదు, ప్రచారాలతో ఒత్తిడి తెచ్చిందని కొత్త వాదన
- ఆదావ్ వ్యాఖ్యలు అవాస్తవమంటూ స్పందించిన రజనీకాంత్
- ఆదావ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అన్నాడీఎంకే, బీజేపీ
- రాబోయే ఎన్నికల్లో 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని టీవీకే స్పష్టీకరణ
-
దేవుడే మనిషిని సాయం కోరితే.. ఓటీటీలో మలయాళం మూవీ
- ఫాంటసీ టచ్ తో సాగే కంటెంట్
- క్రితం ఏడాది థియేటర్లలో విడుదల
- ఈ నెల 20వ తేదీ నుంచి 'మనోరమా మ్యాక్స్'లో
-
కరీంనగర్‌లో ఎస్సై భార్య ఆత్మహత్య
- గన్నేరు పప్పు తిని బలవన్మరణానికి పాల్పడిన మహిళ
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి
- కడుపునొప్పి కారణంగానే అని ప్రాథమిక సమాచారం
- కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
యాపిల్ లేని జీవితాన్ని ఊహించలేను: పదవీ విరమణ వదంతులకు చెక్ పెట్టిన టిమ్ కుక్
- పదవి నుంచి తప్పుకుంటున్నాననే వార్తలు వదంతులేనన్న యాపిల్ సీఈవో టిమ్ కుక్
- అమెరికాలో రానున్న నాలుగేళ్లలో 600 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటన
- వచ్చే నెలతో 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్న యాపిల్ సంస్థ
- ఏఐ సాంకేతికత తటస్థమైనది, వాడకాన్ని బట్టే దాని ప్రభావం ఉంటుందని వెల్లడి
-
అతడు బలహీనుడు, వెళ్లిపోవడం మంచిదే!.. కౌంటర్ టెర్రరిజం చీఫ్ రాజీనామాపై ట్రంప్ వ్యాఖ్యలు
- జో కెంట్ రాజీనామాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- భద్రతా వ్యవహారాల్లో కెంట్ విఫలమయ్యారని ఆరోపణ
- ఇరాన్ విధానాలపై అమెరికా ప్రభుత్వంలో తీవ్ర విభేదాలు
-
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఖర్గే, వేణుగోపాల్‌తో కీలక భేటీ
- డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ నియామకాలపై కీలక చర్చలు
- రాజ్యసభ ఎన్నికల విజయానికి రేవంత్‌కు అధిష్ఠానం అభినందనలు
- రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆదివాసీ కౌన్సిల్ సమావేశానికి మంత్రి సీతక్క హాజరు
-
ఓటీటీలో దడపుట్టించే హారర్ థ్రిల్లర్ .. 'ఫోర్త్ ఫ్లోర్'
- తమిళ సినిమాగా వచ్చిన 'ఫోర్త్ ఫ్లోర్'
- సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్
- ప్రధానమైన పాత్రలో ఆరి అర్జునన్
- ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైన సినిమా
- ఈ నెల 20వ తేదీ నుంచి 'సన్ నెక్స్ట్'లో