ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ... కేంద్రానిదే ఆ బాధ్యత: ప్రధాని మోదీ కీలక ప్రకటన
    Mon 17:44

    దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ... కేంద్రానిదే ఆ బాధ్యత: ప్రధాని మోదీ కీలక ప్రకటన

    • జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని
    • ఈ నెల 21 నుంచి దేశవ్యాప్తంగా ఉచిత టీకాలు
    • 18 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సినేషన్
    • రాష్ట్రాలు ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన పనిలేదన్న మోదీ
    • కేంద్రమే వ్యాక్సిన్లు కొనుగోలు చేస్తుందని వెల్లడి
    Read full story
  • ఈ ఐదు రకాల పాములు ఎగురుతాయి!
    Wed 22:40

    ఈ ఐదు రకాల పాములు ఎగురుతాయి!

    • ప్రపంచంలో ఐదు జాతుల ఎగిరే పాములు
    • శరీరాన్ని రిబ్బన్‌లా మార్చి గాల్లో ప్రయాణం
    • గాల్లో స్థిరంగా ఉండేందుకు ప్రత్యేక విన్యాసం
    • శత్రువుల నుంచి తప్పించుకోవడానికే ఈ గ్లైడింగ్
    • భారత్ సహా ఆగ్నేయాసియా అడవుల్లో నివాసం
    Read full story
  • రోప్ తెగి కిందపడిన లిఫ్ట్... తెలంగాణ మంత్రికి తప్పిన ప్రమాదం
    Wed 22:40

    రోప్ తెగి కిందపడిన లిఫ్ట్... తెలంగాణ మంత్రికి తప్పిన ప్రమాదం

    • కరీంనగర్ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రమాదం
    • రైతును పరామర్శించి వస్తుండగా ఘటన
    • మొదటి అంతస్తు నుంచి కిందపడిన లిఫ్ట్
    • మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు స్వల్ప గాయాలు
    Read full story
  • పొదుపు మంత్రం... చంద్రబాబు కాన్వాయ్ సగానికి సగం కోత... అదే బాటలో పవన్
    Wed 22:23

    పొదుపు మంత్రం... చంద్రబాబు కాన్వాయ్ సగానికి సగం కోత... అదే బాటలో పవన్

    • పొదుపు బాట పట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
    • తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని నిర్ణయం
    • ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో ఈ కీలక ఆదేశాలు జారీ
    • జిల్లా పర్యటనల్లో సగం వాహనాలే వినియోగించాలని స్పష్టం
    • మంత్రులు, వీఐపీలు కూడా వాహనాలు తగ్గించుకోవాలని సీఎం సూచన
    Read full story
  • భారతీయ మహిళల నుంచి 5 అలవాట్లు నేర్చుకున్నా.. రష్యన్ మహిళ వీడియో వైరల్
    Wed 22:06

    భారతీయ మహిళల నుంచి 5 అలవాట్లు నేర్చుకున్నా.. రష్యన్ మహిళ వీడియో వైరల్

    • భారతీయ మహిళల అలవాట్లను పంచుకున్న రష్యన్ మహిళ
    • భర్తను సంప్రదించడం టీమ్‌వర్క్‌లా అనిపిస్తోందన్న మహిళ
    • ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షలకు పైగా వీక్షణలతో వైరల్ అవుతున్న వీడియో
    • ఉదయాన్నే లేచి వంట చేయడం అలవాటుగా చేసుకున్న వైనం
    • మన సంప్రదాయాలను గౌరవిస్తూ జీవిస్తున్న విదేశీ యువతి
    Read full story
  • హ్యాక్ చేయడం అసాధ్యం... శ్రీవాణి ట్రస్ట్ టికెట్లపై టీటీడీ క్లారిటీ
    Wed 22:05

    హ్యాక్ చేయడం అసాధ్యం... శ్రీవాణి ట్రస్ట్ టికెట్లపై టీటీడీ క్లారిటీ

    • కొంతమంది దళారులు భక్తులను తప్పుదోవ పట్టించి నకిలీ టిక్కెట్లు విక్రయిస్తున్నారన్న టీటీడీ
    • అలాంటి వారిపై టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరిక
    • శ్రీవాణి టికెట్ బుకింగ్ సైట్‌ను హ్యాక్ చేయడం సాధ్యం కాదన్న టీటీడీ
    Read full story
  • 'మేడ్ ఇన్ ఆంధ్ర - మేడ్ ఫర్ ఇండియా - మేడ్ ఫర్ ది వరల్డ్'.. ఇదే మా ధ్యేయం: నారా లోకేష్
    Wed 21:49

    'మేడ్ ఇన్ ఆంధ్ర - మేడ్ ఫర్ ఇండియా - మేడ్ ఫర్ ది వరల్డ్'.. ఇదే మా ధ్యేయం: నారా లోకేష్

    • రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఎంఎస్ఎంఈలదే కీలక పాత్ర
    • 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు
    • వచ్చే మూడు నెలల్లో 100 ఏపీ కంపెనీలు ఎన్ఎస్ఈలో లిస్ట్ కావాలని లక్ష్యం
    • 'ఒకే రాజధాని-అభివృద్ధి వికేంద్రీకరణ' నినాదంతో 22 క్లస్టర్ల ఏర్పాటు
    • 'మేడ్ ఇన్ ఆంధ్ర – మేడ్ ఫర్ ఇండియా – మేడ్ ఫర్ ది వరల్డ్' ప్రభుత్వ ధ్యేయం
    Read full story
  • తెలంగాణలో ఉబెర్ భారీ విస్తరణ.. సీఎం రేవంత్‌తో సీఈవో భేటీలో కీలక చర్చలు
    Wed 21:47

    తెలంగాణలో ఉబెర్ భారీ విస్తరణ.. సీఎం రేవంత్‌తో సీఈవో భేటీలో కీలక చర్చలు

    • సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహి భేటీ
    • హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణకు ఉబెర్ నిర్ణయం
    • పార్కింగ్ రంగంలోకి రావాలని ఉబెర్‌కు సీఎం రేవంత్ సూచన
    • భారత్ ఫ్యూచర్ సిటీలో కార్పొరేట్ ఆఫీస్ ఏర్పాటుపై ఉబెర్ ఆసక్తి
    Read full story
  • అమూల్ పాల ధరలు పెరిగాయి... రేపటి నుంచే!
    Wed 21:44

    అమూల్ పాల ధరలు పెరిగాయి... రేపటి నుంచే!

    • లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతూ నిర్ణయం
    • పాల రకాన్ని బట్టి 2.5 శాతం నుంచి 3.5 శాతం మేర ధరల పెరుగుదల
    • మదర్ డెయిరీ పాల ధరలు కూడా పెంపు
    Read full story
  • పీసీఓఎస్... ఈ రుగ్మత పేరు మారింది!
    Wed 21:33

    పీసీఓఎస్... ఈ రుగ్మత పేరు మారింది!

    • పీసీఓఎస్ పేరును పీఎంఓఎస్‌గా మారుస్తూ కీలక నిర్ణయం
    • పాత పేరు తప్పుదోవ పట్టించేలా ఉండటమే ప్రధాన కారణం
    • ఇది హార్మోన్లు, జీవక్రియకు సంబంధించిన సమస్య అని స్పష్టత
    • 14 ఏళ్ల పాటు జరిగిన ప్రపంచస్థాయి పరిశోధన తర్వాత ఈ మార్పు
    • వ్యాధి నిర్ధారణ, చికిత్సను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV