Mon 12:57 ఇకనుంచి ఓటున్న చోటే కరోనా టీకాలు... ఢిల్లీ ప్రభుత్వ ప్రకటన ఢిల్లీలో మొత్తం 280 వార్డులు 70 వార్డుల్లో ఇవ్వాళ్టి నుంచే మొదలు పోలింగ్ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ 45 ఏళ్లు దాటిన వారికి మాత్రమే Read full story
Mon 08:10 తిరుమల కొండల్లో పచ్చదనం.. అటవీ సంరక్షణలో దేశానికే ఆదర్శంగా టీటీడీ శేషాచల కొండల్లో 89.40 శాతానికి చేరిన పచ్చదనం అటవీ సంరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన టీటీడీ అక్రమ నరికివేత, వేట నివారణకు 24 గంటల పటిష్ట నిఘా వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్యంపై ప్రత్యేక దృష్టి విదేశీ మొక్కల స్థానంలో గంధం, ఎర్రచందనం పెంపకం Read full story
Mon 08:01 ఇరాన్‌తో శాంతి చర్చలకు అమెరికా 5 కండిషన్లు శాంతి చర్చల్లో ఇరాన్‌కు కఠిన షరతులు పెట్టిన అమెరికా 400 కేజీల యురేనియం అప్పగించాలని డిమాండ్ ఆంక్షలు ఎత్తివేస్తేనే చర్చలంటూ ఇరాన్ ఎదురు ప్రతిపాదన అమెరికా ద్వంద్వ వైఖరిపై ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్ర విమర్శలు ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభనతో కొనసాగుతున్న ఉద్రిక్తత Read full story
Mon 07:44 నిరాశగా ఉంది.. కానీ ఆశ చావలేదు: పంజాబ్ కోచ్ హోప్స్ వరుసగా ఆరో ఓటమిని మూటగట్టుకున్న పంజాబ్ ఓడినా ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయన్న కోచ్ బ్యాటింగ్, బౌలింగే దెబ్బతీసిందని ఆవేదన జట్టు పుంజుకుంటుందని ఆశాభావం Read full story
Mon 07:33 అమెరికాలో తప్పిన పెను ప్రమాదం.. గాల్లోనే ఢీకొన్న రెండు నేవీ జెట్స్.. వీడియో ఇదిగో! విమానాల నుంచి సురక్షితంగా బయటపడిన నలుగురు సిబ్బంది కిందపడి మంటల్లో కాలిపోయిన యుద్ధ విమానాలు ప్రమాదం తర్వాత ఎయిర్ షో రద్దు చేసిన అధికారులు పైలట్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చన్న నిపుణులు Read full story
Mon 07:25 వేతన సవరణలో జాప్యం.. ప్రభుత్వానికి ఏపీఎన్జీవోల కీలక డిమాండ్లు 12వ పీఆర్సీ చైర్మన్‌ను వెంటనే నియమించాలని ప్రభుత్వానికి డిమాండ్ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలని కోరిన ఏపీఎన్జీవో సంఘం విజయవాడలో జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేసిన నేతలు వేతన సవరణలో జాప్యం ఉద్యోగుల్లో ఆందోళన నింపుతోందన్న అధ్యక్షుడు విద్యాసాగర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచాలని విజ్ఞప్తి Read full story
Mon 07:11 ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై?.. ఎస్‌ఆర్‌హెచ్‌తో నేడు చివరి మ్యాచ్! ఐపీఎల్‌కు ధోనీ రిటైర్మెంట్‌పై జోరుగా ఊహాగానాలు నేడు చెన్నైలో ఎస్‌ఆర్‌హెచ్‌తో సీఎస్‌కే చివరి లీగ్ మ్యాచ్ గాయం కారణంగా ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడంతో పెరిగిన అంచనాలు చెన్నైలోనే చివరి మ్యాచ్ ఆడతానని గతంలో చెప్పిన మహీ Read full story
Mon 07:01 తమిళనాడు సినిమాటోగ్రఫీ మంత్రిగా రాజ్ మోహన్... విజయ్ నిర్ణయాన్ని తప్బుబట్టిన విశాల్! తమిళనాడు సీఎం విజయ్ నిర్ణయంపై నటుడు విశాల్ బహిరంగ విమర్శ సినిమా శాఖను అనుభవం లేని రాజ్‌మోహన్‌కు ఇవ్వడంపై అసంతృప్తి ఈ శాఖను సీఎం విజయ్ స్వయంగా చూసుకోవాలని విశాల్ సూచన Read full story
Mon 06:50 జైలు భోజనం ముట్టని భగీరథ్.. పాలు, బ్రెడ్డుతోనే తొలిరోజు! పోక్సో కేసులో చర్లపల్లి జైలుకు బండి భగీరథ్ సాధారణ ఖైదీలతో కలిపి బ్యారక్‌లో ఉంచిన అధికారులు 10 రోజుల కస్టడీకి కోర్టులో పిటిషన్ వేయనున్న పోలీసులు విచారణకు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు భగీరథ్ ఐఫోన్, ఇతర ఆధారాలు Read full story
Mon 06:43 నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తమిళ సినీ నిర్మాత చెన్నైలో అడయార్ నదిలో దూకి తమిళ నిర్మాత కె. రాజన్ ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులే కారణమని ప్రచారం నదిలో నుంచి మృతదేహాన్ని వెలికితీసిన రెస్క్యూ సిబ్బంది ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కె. రాజన్ మృతి పట్ల తమిళ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి Read full story