ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పండంటి ఆడబిడ్దకు జన్మనిచ్చిన హ్యారీ, మేఘన్‌!
    Sun 22:27

    పండంటి ఆడబిడ్దకు జన్మనిచ్చిన హ్యారీ, మేఘన్‌!

    • రాచరిక హోదా వదులుకున్న హ్యారీ, మేఘన్‌
    • ప్రస్తుతం అమెరికాలో నివాసం
    • కొత్త శిశువుకు లిలిబెత్‌ లిల్లీ డయానాగా నామకరణం
    • ఈ దంపతులకు ఇప్పటికే ఆర్చీ అనే అబ్బాయి
    Read full story
  • కూతురిని గుర్తుచేసుకుని సింగర్ చిత్ర భావోద్వేగం.. గుండెను పిండేసేలా పోస్ట్
    Tue 13:42

    కూతురిని గుర్తుచేసుకుని సింగర్ చిత్ర భావోద్వేగం.. గుండెను పిండేసేలా పోస్ట్

    • దివంగత కుమార్తెను గుర్తుచేసుకుని సింగర్ చిత్ర భావోద్వేగ పోస్ట్
    • 'మళ్లీ కలిసే వరకు నా గుండెల్లోనే ఉంటావు' అంటూ కుమార్తె ఫొటో షేర్ చేసిన గాయ‌ని
    • చిత్ర ఏకైక కుమార్తె నందన 2011లో దుబాయ్‌లో ప్రమాదవశాత్తు మరణం
    • సంగీతం, ఆధ్యాత్మికతతో ఆ బాధ నుంచి కోలుకున్నానని వెల్లడి
    • వ్యక్తిగత విషాదం ఉన్నా సంగీత ప్రస్థానాన్ని కొనసాగించిన చిత్ర
    Read full story
  • తిరుచానూరు టూరిస్ట్ బస్టాండ్‌ పార్కింగ్ కాంట్రాక్టుకు భారీ ధర.. ఈసారి కాంట్రాక్ట్ ఎవరిదంటే?
    Tue 13:29

    తిరుచానూరు టూరిస్ట్ బస్టాండ్‌ పార్కింగ్ కాంట్రాక్టుకు భారీ ధర.. ఈసారి కాంట్రాక్ట్ ఎవరిదంటే?

    • తిరుచానూరు టూరిస్ట్ బస్టాండ్ వేలంలో రూ.3.15 కోట్లకు కాంట్రాక్ట్ ఖరారు
    • కిరణ్ రెడ్డి అనే వ్యక్తికి 11 నెలల పాటు పార్కింగ్ రుసుము వసూలు హక్కులు
    • గతేడాది రూ.3.51 కోట్లతో పోలిస్తే ఈసారి తగ్గిన వేలం మొత్తం
    • ఈ నెల‌ 20 తర్వాత కొత్త కాంట్రాక్టర్‌కు బస్టాండ్‌ అప్పగించనున్న అధికారులు
    Read full story
  • బావిలో పడ్డ సింహం.. గంట శ్రమించి కాపాడిన అధికారులు.. వీడియో ఇదిగో!
    Tue 13:26

    బావిలో పడ్డ సింహం.. గంట శ్రమించి కాపాడిన అధికారులు.. వీడియో ఇదిగో!

    • గుజరాత్‌లో 15 అడుగుల బావిలో పడిన సింహం
    • ఆరోగ్యంగా ఉన్న సింహాన్ని తిరిగి గిర్ అడవిలోకి వదిలిపెట్టిన అధికారులు
    • బావులకు రక్షణ గోడలు నిర్మించుకోవాలని రైతులకు అధికారుల సూచన
    Read full story
  • సజ్జనార్ ను కలిసిన మంగ్లీ.. సుబ్బారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నపం
    Tue 13:23

    సజ్జనార్ ను కలిసిన మంగ్లీ.. సుబ్బారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నపం

    • కొన్ని రోజులుగా మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావు మధ్య వివాదం
    • ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఇద్దరూ కేసులు పెట్టుకున్న వైనం
    • తనపై దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని సజ్జనార్‌ను కోరిన మంగ్లీ
    Read full story
  • అమరావతి డిజైన్ల పేరుతో రూ. 400 కోట్ల అవినీతి: బుగ్గన రాజేంద్రనాథ్
    Tue 13:19

    అమరావతి డిజైన్ల పేరుతో రూ. 400 కోట్ల అవినీతి: బుగ్గన రాజేంద్రనాథ్

    • అమరావతికి లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని బుగ్గన మండిపాటు
    • దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో నిర్మాణ ఖర్చు ఉందని ఆరోపణ
    • అమరావతి కోసం రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెడుతున్నారని మండిపాటు
    Read full story
  • వైసీపీది ఉగ్రవాదం కన్నా ప్రమాదకర రాజకీయం: మంత్రి పార్థసారథి
    Tue 13:09

    వైసీపీది ఉగ్రవాదం కన్నా ప్రమాదకర రాజకీయం: మంత్రి పార్థసారథి

    • వైసీపీ రాజకీయాలు ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని మంత్రి పార్థసారథి విమర్శ
    • తోట చంద్రయ్య హత్య ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఆవేదన
    • సోషల్ మీడియాలో అసభ్య పోస్టులతో వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఫైర్
    • కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలకు పెద్దపీట వేస్తామని స్పష్టీకరణ
    • నేరస్తులకు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించిన మంత్రి కొలుసు పార్థసారథి
    Read full story
  • ఏపీ పోలీసులకు తీపికబురు.. ఇకపై పుట్టినరోజు, పెళ్లిరోజున ప్రత్యేక సెలవు
    Tue 12:41

    ఏపీ పోలీసులకు తీపికబురు.. ఇకపై పుట్టినరోజు, పెళ్లిరోజున ప్రత్యేక సెలవు

    • అన్ని ర్యాంకుల సిబ్బందికి ఈ సెలవులు వర్తింపజేయాలని డీజీపీ ఆదేశం
    • పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనల ప్రక్రియలో మార్పులు
    • మే 1 నుంచి పెన్షన్ దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని ఉత్తర్వులు
    Read full story
  • జేసీ దివాకర్ రెడ్డి తోటకు నిప్పు పెట్టిన దుండగులు
    Tue 12:38

    జేసీ దివాకర్ రెడ్డి తోటకు నిప్పు పెట్టిన దుండగులు

    • పెద్దపప్పూరు మండలం జూటూరులో 60 ఎకరాల తోటలో చింత మొక్కలు పెంచుతున్న జేసీ
    • ఆదివారం రాత్రి నిప్పు పెట్టిన దుండగులు
    • 30 ఎకరాల్లో చింత చెట్లు, బిందు సేద్యం పరికరాలు పూర్తిగా కాలిపోయిన వైనం
    Read full story
  • కోచ్ మాట.. బౌలర్ నమ్మకం.. సన్‌రైజర్స్ విజయం వెనుక అసలు కథ!
    Tue 12:32

    కోచ్ మాట.. బౌలర్ నమ్మకం.. సన్‌రైజర్స్ విజయం వెనుక అసలు కథ!

    • సన్‌రైజర్స్ విజయంలో కీలకపాత్ర పోషించిన పక్కా వ్యూహం
    • బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్‌, అరంగేట్ర బౌలర్ ప్రఫుల్ హింగే మధ్య చర్చ
    • అరంగేట్రంలోనే నాలుగు వికెట్లతో చెలరేగిన ప్రఫుల్ హింగే
    • మరో అరంగేట్ర బౌలర్ సాకిబ్ హుస్సేన్ సైతం కీలక వికెట్లు తీసిన వైనం
    • అరంగేట్ర బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన రాజస్థాన్ రాయల్స్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV