ట్విట్టర్ ను నిరవధికంగా నిషేధించిన నైజీరియా
- నైజీరియా అధ్యక్షుడి ఖాతాను ఆపిన ట్విట్టర్
- ట్విట్టర్ పై కన్నెర్రజేసిన నైజీరియా
- ట్విట్టర్ నే బ్యాన్ చేసిన వైనం
తమ రూల్స్ ను ముహమ్మదు అతిక్రమించారంటూ ఆయన అకౌంట్ ను ట్విట్టర్ బ్యాన్ చేసింది. సాక్షాత్తు అధ్యక్షుడి ఖాతానే స్తంభింపజేయడంతో ఆ దేశ ప్రభుత్వం ఫైర్ అయింది. ఇటీవలి కాలంలో ట్విట్టర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో మంది ప్రముఖులకు ఇబ్బందిని కలిగిస్తున్నాయి. తాజాగా మన దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి ఖాాతాకు ఉన్న బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించింది. తీవ్ర విమర్శలు వెల్లువెత్తగానే వెంటనే తప్పును సరిదిద్దుకుంది.