ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆలస్యమైనా పరీక్షలు జరపడమే మంచి పద్ధతి: కమలహాసన్
    Fri 20:27

    ఆలస్యమైనా పరీక్షలు జరపడమే మంచి పద్ధతి: కమలహాసన్

    • కరోనా వేళ అనిశ్చితిలో పరీక్షల అంశం
    • తమిళనాట ఇంటర్ పరీక్షలపై కమల్ స్పందన
    • కేంద్రం పలు పరీక్షలు వాయిదావేసి విమర్శలపాలైందని వెల్లడి
    • కేరళలో ఇప్పటికే పరీక్షలు జరిపారన్న కమల్
    • కేరళ బాటలో నడవాలని స్టాలిన్ సర్కారుకు సూచన
    Read full story
  • హైదరాబాద్‌లో జలమండలి షాక్.. మంచినీటిని వృథా చేశారంటూ రూ.10 వేల జరిమానా
    Wed 16:53

    హైదరాబాద్‌లో జలమండలి షాక్.. మంచినీటిని వృథా చేశారంటూ రూ.10 వేల జరిమానా

    • తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించినందుకు చర్య
    • బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లో ఘటన
    • తాగునీటితో దుకాణ ప్రాంగణాన్ని కడిగిన వ్యక్తికి జరిమానా
    Read full story
  • బ్యాంకింగ్ షేర్లు ఢీలా.. స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    Wed 16:51

    బ్యాంకింగ్ షేర్లు ఢీలా.. స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • ఒడుదొడుకుల మధ్య స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
    • బలహీనపడిన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు
    • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో ఇన్వెస్టర్ల ఆందోళన
    • 142 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
    • సూచీలు తగ్గినా లాభపడిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు
    Read full story
  • అత్తామామలు మౌనంగా ఉన్నారని వేధింపుల కేసు కుదరదు: సుప్రీంకోర్టు
    Wed 16:49

    అత్తామామలు మౌనంగా ఉన్నారని వేధింపుల కేసు కుదరదు: సుప్రీంకోర్టు

    • నైతికంగా తప్పైనా దాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం
    • భర్త కుటుంబంపై సాధారణ ఆరోపణలను తోసిపుచ్చిన కోర్టు
    • మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వరకట్న వేధింపుల కేసు కొట్టివేత
    • వివాహ వివాదాలపై కోర్టులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన
    • నేరంలో ప్రత్యక్ష భాగస్వామ్యం ఉంటేనే చట్టపరమైన చర్యలు
    Read full story
  • ధోనీ భవిష్యత్తుపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ కీలక ప్రకటన!
    Wed 16:32

    ధోనీ భవిష్యత్తుపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ కీలక ప్రకటన!

    • సీఎస్కేను ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిపిన ధోనీ
    • జట్టులో ధోనీ ఏ పాత్రలో కొనసాగాలనుకున్నా తమకు అభ్యంతరం లేదన్న సీఈవో
    • ఏ నిర్ణయమైనా ధోనీ అభిప్రాయం పైనే ఆధారపడి ఉంటుందని స్పష్టీకరణ
    Read full story
  • ఆకాశపు రాణి.. అని ఏ విమానాన్ని అంటారో తెలుసా?
    Wed 16:29

    ఆకాశపు రాణి.. అని ఏ విమానాన్ని అంటారో తెలుసా?

    • బోయింగ్ 747 విమానాన్ని ‘క్వీన్ ఆఫ్ ది స్కైస్’ అంటారు
    • రెండు దారులు ఉన్న మొదటి వైడ్-బాడీ కమర్షియల్ విమానం
    • విమాన ప్రయాణ ఖర్చులను తగ్గించిన ఘనత
    • అమెరికా ప్రెసిడెంట్ ఎయిర్‌ఫోర్స్ వన్‌గా సేవలు
    • ఎయిరిండియా 2024లో దీనికి వీడ్కోలు
    Read full story
  • 42 మంది పెళ్లికొడుకులు రెడీ... ఒక్క పెళ్లికూతురు లేదు... కొత్త స్కాం!
    Wed 16:26

    42 మంది పెళ్లికొడుకులు రెడీ... ఒక్క పెళ్లికూతురు లేదు... కొత్త స్కాం!

    • మధ్యప్రదేశ్‌లో సామూహిక వివాహం పేరుతో భారీ మోసం
    • పెళ్లి మండపానికి చేరుకున్న 42 మంది వరులకు షాక్
    • రిజిస్ట్రేషన్ ఫీజుల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేసిన ముఠా
    • మోడల్స్ ఫోటోలు చూపించి యువకులను నమ్మించిన కేటుగాళ్లు
    • ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభం
    Read full story
  • 8వ పే కమిషన్: వేతన సవరణలో సరికొత్త ఫార్ములా.. ఉద్యోగుల జీతాలు 400 శాతం పెంచే ప్రతిపాదన
    Wed 16:14

    8వ పే కమిషన్: వేతన సవరణలో సరికొత్త ఫార్ములా.. ఉద్యోగుల జీతాలు 400 శాతం పెంచే ప్రతిపాదన

    • 8వ పే కమిషన్ ముందు రైల్వే ఉద్యోగ సంఘం సంచలన ప్రతిపాదన
    • వివిధ పే లెవెల్స్‌కు వేర్వేరు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లు అమలు చేయాలని డిమాండ్
    • కొందరికి 400 శాతానికి పైగా జీతాలు పెరిగే అవకాశం
    • ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణంపై దీని ప్రభావంపై విస్తృత చర్చ
    • జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా కమిషన్ సంప్రదింపులు
    Read full story
  • లోకేశ్ నాయకత్వంలో టీడీపీ సరికొత్త పొలిటికల్ విజన్ తో ముందుకెళుతుంది: శ్రీభరత్
    Wed 16:10

    లోకేశ్ నాయకత్వంలో టీడీపీ సరికొత్త పొలిటికల్ విజన్ తో ముందుకెళుతుంది: శ్రీభరత్

    • విశాఖలో మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీభరత్
    • దేశం మొత్తం పెట్టుబడుల్లో ఏపీ 25 శాతం దక్కించుకుందని వెల్లడి
    • స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ క్షేత్ర స్థాయిలో అద్భుతంగా పనిచేసిందని వ్యాఖ్య
    Read full story
  • ఎండ తీవ్రతపై ప్రధాని మోదీ సూచనలు.. మల్లికార్జున ఖర్గే చురక
    Wed 16:06

    ఎండ తీవ్రతపై ప్రధాని మోదీ సూచనలు.. మల్లికార్జున ఖర్గే చురక

    • మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలకు మోదీ సూచనలు
    • ఉష్ణోగ్రతల కంటే ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలకు చెమటలు పడుతున్నాయని వ్యాఖ్య
    • బీజేపీ దోపిడీపై మోదీ మాట్లాడటం లేదన్న ఖర్గే
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV