01 Wed 22:02 తిరుమల గిరులే హనుమంతుడి జన్మస్థలంగా ప్రకటించిన తర్వాత తొలిసారి అంజనాద్రిపై జయంతి వేడుకలు జూన్ 4న హనుమాన్ జయంతి 5 రోజుల పాటు జరపాలని టీటీడీ నిర్ణయం రోజుకో రకం పుష్పాలతో స్వామివారికి అభిషేకం, అర్చన కొవిడ్ నిబంధనలతో భక్తులకు అనుమతి
02 Mon 08:35 ఒక్క కప్పు కోసం 18 ఏళ్లు.. మరో దానికి జస్ట్ 12 నెలలు! ఐపీఎల్‌లో వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన మూడో జట్టుగా ఆర్‌సీబీ రికార్డు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల సరసన చేరిన మూడో కెప్టెన్ రజత్ పటీదార్ అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన బెంగళూరు బుల్స్
03 Mon 08:03 రోజూ పాలు తాగుతావా?.. రవిశాస్త్రి ప్రశ్నకు వైభవ్ ఫన్నీ ఆన్సర్! రవిశాస్త్రితో సరదా సంభాషణలో ఆకట్టుకున్న వైభవ్ బంతిని బలంగా బాదడానికి రోజూ ఎన్ని పాలు తాగుతావ్? అని అడిన రవిశాస్త్రి ప్రస్తుతం తాను పాలు తాగడం లేదని ఫన్నీగా చెప్పిన యువ సంచలనం ఐపీఎల్ 2026లో ఐదు అవార్డులు గెలుచుకున్న వైభవ్ సూర్యవంశీ
04 Mon 07:53 ఆపిల్ స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ వాయిదా.. 2027 వరకు ఆగాల్సిందే! సాధారణ కళ్లజోళ్ల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపకల్పన ఆపిల్ వాచ్ తరహా వ్యూహంతో ముందుకు వెళ్లనున్న కంపెనీ తొలి వెర్షన్ నుంచి అగుమెంటెడ్ రియాలిటీ ఫీచర్ ఔట్! ధర 200 నుంచి 500 డాలర్ల మధ్య ఉండే అవకాశం
05 Mon 07:44 టీమ్ బస్సులో మంటలు.. గుజరాత్ టైటాన్స్‌కు తప్పిన పెను ప్రమాదం! ఫైనల్ తర్వాత స్టేడియం నుంచి హోటల్‌కు వెళ్తుండగా టీమ్ బస్సులో అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం ఆటగాళ్లంతా సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్న యాజమాన్యం
06 Mon 07:34 అమెరికాలో క్షిపణుల ఉత్పత్తి సరిపోదు: జెలెన్‌స్కీ ఆందోళన అమెరికాలో యాంటీ-బాలిస్టిక్ క్షిపణుల ఉత్పత్తి సరిపడా లేదన్న జెలెన్‌స్కీ పేట్రియాట్ క్షిపణుల తయారీకి తమకు లైసెన్సులు ఇవ్వాలని అమెరికాకు విజ్ఞప్తి రష్యా తన క్షిపణుల ఉత్పత్తిని పెంచుతోందని, ఇది ప్రపంచానికి ప్రమాదకరమని హెచ్చరిక యూరోపియన్ వ్యవస్థ వచ్చే వరకు అమెరికా మద్దతు అవసరమని స్పష్టీకరణ
07 Mon 07:31 యుద్ధరంగంలోకి రష్యా కొత్త అస్త్రం.. డ్రోన్లను వేటాడి కూల్చేస్తున్న 'యోల్కా'! యుద్ధరంగంలోకి రష్యా కొత్త యాంటీ-డ్రోన్ వ్యవస్థ 'యోల్కా' పిస్టల్ వంటి పరికరం నుంచి ఇంటర్‌సెప్టర్ డ్రోన్‌ను ప్రయోగం గాల్లోనే శత్రు డ్రోన్‌ను వెంబడించి ఢీకొట్టి నాశనం చేస్తుంది దీని పరిధి 3 కిలోమీటర్లు.. ఒక్కో ఇంటర్‌సెప్టర్ ఖర్చు సుమారు రూ. 47వేలు తొలిసారి పుతిన్ భద్రతాధికారి చేతిలో వెలుగులోకి ఈ ఆయుధం
08 Mon 07:21 హైదరాబాద్ పుష్పక్ తరహాలో.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 50 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి జులైలో ప్రారంభం కానున్న ఎయిర్‌పోర్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ లక్ష్యం ప్రయాణికుల కోసం పలుచోట్ల ఏసీ ప్యాసింజర్ లాంజ్‌ల నిర్మాణం
09 Mon 07:10 పెద్ద మనసు చాటుకున్న హీరో సూర్య.. 'కరుప్పు' టీమ్‌కు ఖరీదైన కార్లు బహుమతి 'కరుప్పు' సినిమా భారీ విజయం సందర్భంగా టెక్నీషియన్లకు సూర్య బహుమతులు సినిమాటోగ్రాఫర్ జి.కె. విష్ణుకు మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కారు గిఫ్ట్ సంగీత దర్శకుడు సాయి అభ్యంక్కర్‌కు కూడా ఇదే కారు బహుమతి రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన 'కరుప్పు' సినిమా విజయాన్ని పంచుకోవడంలో సూర్య పెద్ద మనసుపై ప్రశంసలు
10 Mon 07:03 మరో గానకోకిల అస్తమయం.. సుమన్ కళ్యాణ్‌పూర్ ఇకలేరు ముంబైలో కన్నుమూసిన సుమన్ కళ్యాణ్‌పూర్ లతా మంగేష్కర్‌తో పోలిక తెచ్చుకున్న గాయనిగా ప్రసిద్ధి 2023లో పద్మభూషణ్ పురస్కారం రాజకీయ, సంగీత ప్రముఖుల సంతాపం