-
నా ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు వస్తున్నాయి.. నమ్మకండి: సీనియర్ నటుడు చంద్రమోహన్
- ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు
- నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను
- అందరి అభిమానమే నాకు శ్రీరామ రక్ష
-
కాకినాడ జిల్లాను వీడి పోలవరం జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి
- రాజవొమ్మంగి మండలం ఉర్లకులపాడు సమీపంలో పులి సంచారం
- 125 మంది అటవీ సిబ్బందితో కొనసాగుతున్న భారీ ట్రాకింగ్ ఆపరేషన్
- పలు గ్రామాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ అధికారులు
- పులి వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్తున్నట్టు గుర్తింపు
-
ఇన్‌స్టా యూజర్లకు గుడ్‌న్యూస్.. ట్యాప్-టు-పాజ్ ఫీచర్ వచ్చేసింది!
- వీడియో మధ్యలో ఆపడానికి ఇక నొక్కి పట్టుకోవాల్సిన పనిలేదు
- క్రియేటర్ల కోసం కొత్తగా ఏఐ వాయిస్ ఎఫెక్ట్స్
- ఫేస్ స్వాప్ ఫీచర్‌పై డేటా భద్రత ఆందోళనలు
-
'ధురంధర్ 2' కలెక్షన్ల సునామీ.. తొలిరోజే అన్ని రికార్డులు బద్దలు
- ప్రీమియర్ షోలతోనే రూ.43 కోట్లు సాధించిన ‘ధురంధర్ 2’
- తొలిరోజే దేశవ్యాప్తంగా రూ.146 కోట్ల నెట్ వసూళ్లు
- మొదటి రోజు 100 కోట్లు దాటిన తొలి హిందీ చిత్రంగా రికార్డు
- 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ డే రికార్డులను అధిగమించిన వైనం
- రణ్‌వీర్ సింగ్ నటన, యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకుల ప్రశంసలు
-
అమెరికాకు షాక్?.. ఇరాన్ దాడిలో దెబ్బతిన్న ఎఫ్-35 జెట్.. తీవ్ర ఉద్రిక్తత
- ఇరాన్‌పై మిషన్ నుంచి తిరిగొస్తుండగా దెబ్బతిన్న అమెరికా ఎఫ్-35 జెట్
- రూ. 800 కోట్ల విలువైన విమానం అత్యవసరంగా ల్యాండ్
- ఇరాన్‌పై అతిపెద్ద వైమానిక దాడి తప్పదని హెచ్చరించిన అమెరికా
- గగనతల రక్షణ వ్యవస్థలను మొహరించిన ఇరాన్, అప్రమత్తమైన ఇజ్రాయెల్
-
పంట నష్టపోయిన రైతులకు సర్కార్ భరోసా.. ఏపీకి మరో మూడు రోజులు వర్ష సూచన
- అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటన
- ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులు వర్షాలు
- రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన
- పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి
-
జియో నుంచి ఏడాది ప్లాన్... గూగుల్ జెమిని ఫ్రీ!
- జియో రూ.3,599 వార్షిక ప్లాన్‌తో బంపరాఫర్
- రూ.35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో ఉచితం
- ఏడాది వాలిడిటీ, రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్
-
ఆస్తులు ప్రకటించిన కేరళ సీఎం.. దంపతుల వద్ద కోటికి పైగా డిపాజిట్లు
- ధర్మదం నుంచి నామినేషన్ వేసిన కేరళ సీఎం పినరయి విజయన్
- తమకు ఎలాంటి అప్పులు లేవని అఫిడవిట్‌లో వెల్లడి
- తనపై మూడు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న విజయన్
- ఏడోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన విజయన్
-
హర్మూజ్ జలసంధిలో హై అలర్ట్: రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్.. ఇరాన్‌కు గట్టి హెచ్చరిక!
- హర్మూజ్ జలసంధిలో భద్రత కల్పించేందుకు సిద్ధమని ప్రకటన
- వాణిజ్య నౌకలపై దాడులను ఖండించిన ఆరు కీలక దేశాలు
- ప్రపంచ చమురు రవాణాకు ఆటంకం.. ధరల పెరుగుదలపై ఆందోళన
- అమెరికా దళాలకు మద్దతుగా రంగంలోకి బ్రిటన్ రాయల్ నేవీ
- ఇరాన్ చర్యలు అంతర్జాతీయ శాంతికి ముప్పని బ్రిటన్ హెచ్చరిక
-
వెరైటీ కోసం వెర్రి తలలు: నీటిపై తేలుతూ ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రీ వెడ్డింగ్ షూట్.. వీడియో ఇదిగో!
- బురద గుంటలో జంట ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్
- సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
- క్రైమ్ సీన్‌లా ఉందంటూ నెటిజన్ల చురకలు
- వెరైటీ మోజులో ప్రాణాలతో చెలగాటం వద్దని హెచ్చరిక