విశాఖ ఉక్కు దీక్షా శిబిరానికి మంటలు.. అనుమానం వ్యక్తం చేస్తున్న పోరాట సమితి నేతలు
- వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం
- జీవీఎంసీ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం
- కావాలనే చేశారంటున్న ఉద్యమ నేతలు
అగ్నిప్రమాదంపై ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. శిబిరం వద్ద షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశమే లేదని, ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈపని చేసి ఉంటారని ఆరోపించారు.