01 Sat 14:15 భారత వేరియంట్ అనే పేరే కనిపించకూడదు... సోషల్ మీడియా వేదికలకు కేంద్రం ఆదేశాలు వేగంగా వ్యాపిస్తున్న బి.1.617 వేరియంట్ దీన్నే భారత వేరియంట్ గా ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు తీవ్రంగా స్పందించిన కేంద్రం ఆ పేరుతో ఉన్న కంటెంట్ తొలగించాలని ఆదేశం
02 Sun 18:53 పవన్ కల్యాణ్ కు 'ఓజీ2' కథ చెప్పిన సుజీత్.. ఫ్యాన్స్ కు పూనకాలే! పవన్ కళ్యాణ్ 'ఓజీ' సీక్వెల్ (ఓజీ2) పనులు ప్రారంభం దర్శకుడు సుజీత్, పవన్ మధ్య చర్చలు ఇచ్చిన మాట ప్రకారం ఓజీ యూనివర్స్‌పై దృష్టి పెట్టిన పవన్ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి అధికారిక ప్రకటన సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సంబరాలు
03 Sun 18:37 నీట్ విద్యార్థులు ఆ సౌకర్యం వినియోగించుకోవడం చూశాక మనసంతా ఆనందంతో నిండిపోయింది: పొన్నం ప్రభాకర్ రీ-నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం వేలాది మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని మంత్రి వెల్లడి ఇది విద్యార్థుల సంక్షేమానికి నిదర్శనమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయమని ప్రశంస
04 Sun 18:27 ట్రై సిరీస్ ఛాంపియన్ భారత్-ఏ... ఫైనల్లో శ్రీలంకపై ఘనవిజయం శ్రీలంక వేదికగా జరిగిన ట్రై సిరీస్‌ను భారత్ ‘ఏ’ జట్టు కైవసం ఫైనల్లో శ్రీలంక ‘ఏ’ జట్టుపై 66 పరుగుల తేడాతో విక్టరీ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 94 పరుగులతో విధ్వంసం లిస్ట్ ఏ క్రికెట్‌లో 11 బంతుల్లోనే వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ లకు చెరో మూడు వికెట్లు
05 Sun 18:12 ముగిసిన నీట్ రీ ఎగ్జామ్... ఇక అందరి దృష్టి ఫలితాలపై! ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఫిజిక్స్ కఠినంగా, బయాలజీ సులభంగా ఉందన్న విద్యార్థులు దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది హాజరు జూన్ 28 నాటికి అధికారిక ఆన్సర్ కీ విడుదల అంచనా జూలై చివరి వారంలో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం
06 Sun 17:45 అనిల్ రావిపూడి రక్తంతో విజయ తిలకం దిద్దిన టీం... అసలేం జరిగింది? వెంకటేష్, కల్యాణ్ రామ్‌తో అనిల్ రావిపూడి కొత్త సినిమా దర్శకుడి రక్తంతో విజయతిలకం దిద్దుతూ ఫన్నీ వీడియో విడుదల కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా ఎంపిక రేపటి నుంచి షూటింగ్ ప్రారంభం, 2027 సంక్రాంతికి రిలీజ్ సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ కుమార్
07 Sun 17:20 ముంబైలో మళ్లీ కరోనా కేసుల కలకలం! ముంబైలో విజృంభిస్తున్న కోవిడ్, స్వైన్ ఫ్లూ కేసులు రుతుపవనాల ఆలస్యంతో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదల తీవ్ర జ్వరం, దగ్గు లక్షణాలతో ఆసుపత్రులకు పోటెత్తుతున్న రోగులు యాంటీబయాటిక్స్ వాడొద్దని, జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన
08 Sun 17:12 28 ఏళ్లకే పీఎఫ్ నుంచి లక్ష తీస్తే.. రిటైర్మెంట్ వేళ ఎంత నష్టపోతారో తెలుసా? 28 ఏళ్ల వయసులో పీఎఫ్ నుంచి లక్ష విత్‌డ్రా చేస్తే భారీ నష్టం పదవీ విరమణ నాటికి రూ.11.78 లక్షల వరకు కోల్పోయే అవకాశం చక్రవడ్డీ (కాంపౌండింగ్) ప్రయోజనం కోల్పోవడమే ప్రధాన కారణం స్వల్పకాలిక అవసరాలకు పీఎఫ్ జోలికి వెళ్లొద్దని నిపుణుల సూచన ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకోవడం ఉత్తమం
09 Sun 16:57 నీట్ విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని... ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీ గంట సేపు వెయిటింగ్! నేడు దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ నీట్ విద్యార్థుల కోసం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయిన ప్రధాని మోదీ ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం పరీక్ష ప్రారంభమయ్యాకే తన నివాసానికి బయలుదేరిన వైనం దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా హాజరవుతున్న నీట్ రీ-ఎగ్జామ్
10 Sun 16:48 ఇదేందయ్యా ఇది... ఫ్లాట్ బాల్కనీలో టాయిలెట్, నెట్టింట నవ్వులు! బెంగళూరు ఫ్లాట్ బాల్కనీలో ఏర్పాటు చేసిన వెస్టర్న్ టాయిలెట్ అద్దె ఇంటి కోసం వెళ్లిన యువతులు తీసిన వీడియో వైరల్ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లతో నవ్వులు పూయిస్తున్న నెటిజన్లు బెంగళూరు రియల్ ఎస్టేట్ పోకడలపై సెటైర్లకు దారితీసిన ఘటన