ఎయిరిండియాలో అతిపెద్ద డేటా హ్యాక్ వెల్లడి
- ఎయిరిండియా ప్రయాణికుల సమాచారం చోరీ
- క్రెడిట్ కార్డు, పాస్ పోర్టు డేటా హ్యాకర్ల పరం
- 45 లక్షల మంది సమాచారం చోరీకి గురైందన్న ఎయిరిండియా
- తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్న విమానయాన సంస్థ
వీరిలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నారు. 2011 ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ డేటా హ్యాకింగ్ జరిగినట్టు నిర్ధారించారు. హ్యాకింగ్ జరిగిన విషయం గుర్తించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ఎయిరిండియా స్పష్టం చేసింది.