Mon 11:18 రఘురామకృష్ణరాజు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం.. వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గి రఘురాజు తరపున ముకుల్ రోహత్గి, ఆదినారాయణరావు వాదనలు రఘురాజుపై 40 మంది పోలీసులు దాడి చేశారన్న రోహత్గి ఎఫ్ఐఆర్ లోని ఆరోపణలు బోగస్ అని వ్యాఖ్య Read full story
Sat 07:29 అభిమానుల్లాగే నేనూ వెయిటింగ్.. అకీరా నందన్ సినీ ఎంట్రీపై అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు! తమ ఇద్దరి మధ్య 'లెఫ్ట్ హ్యాండ్' కనెక్షన్ ఉందని ఆసక్తికర విషయం పంచుకున్న శేష్ అకీరా ఆలోచనా విధానం ఎంతో పరిణతితో ఉంటుందని ప్రశంస నటుడిగా వస్తాడా, సంగీత దర్శకుడు అవుతాడా అనే అంశంపై కొనసాగుతున్న ఉత్కంఠ Read full story
Sat 07:21 విషవాయువుల గనిగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్.. గంటకు 6 టన్నుల మీథేన్ విడుదల జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై కాలిఫోర్నియా వర్సిటీ సంచలన నివేదిక ప్రపంచంలో అత్యధిక మీథేన్ వెలువరించే ప్రాంతాల్లో యార్డ్‌కు 4వ స్థానం గంటకు 5.9 టన్నుల మీథేన్ విడుదల.. 10 లక్షల కార్ల కాలుష్యంతో సమానం నిర్వహణ లోపంతో లక్ష టన్నుల చెత్త పేరుకుపోవడమే ప్రధాన కారణం చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని నిపుణుల ఆందోళన Read full story
Sat 07:07 టీటీడీలో కొలువులు... ఇంజనీరింగ్ పోస్టుల పరీక్షల షెడ్యూల్ విడుదల టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన మే 10, 11 తేదీలలో ఆన్‌లైన్ పద్ధతిలో రాతపరీక్షలు ఈ నెల 29 లోగా పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలని సూచన మే 2 నుంచి అభ్యర్థులకు అందుబాటులోకి హాల్‌టికెట్లు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడాలని వెల్లడి Read full story
Sat 07:04 బాలికలపై లైంగిక వేధింపులు.. అమెరికాలో ఖమ్మం వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తీర్పు సోషల్ మీడియా ద్వారా చిన్నారులకు అసభ్యకర సందేశాలు పంపిన వైనం నిందితుడి వాదనలు తోసిపుచ్చిన వర్జీనియా కోర్టు Read full story
Sat 06:51 ఫలించిన చర్చలు.. ముగిసిన ఆర్టీసీ సమ్మె.. రోడ్డెక్కిన బస్సులు ఫలప్రదంగా ముగిసిన ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వ చర్చలు మూడు రోజులుగా కొనసాగుతున్న సమ్మె విరమణ కార్మికులకు 11 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం ప్రభుత్వంలో విలీనంపై కమిటీ.. యూనియన్ ఎన్నికలకు హామీ ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు Read full story
Sat 06:41 ఎన్నికల ప్రచారంలో పావురం ఎగురవేసిన విజయ్... ‘పెటా’ లేఖ విజయ్ పార్టీ ప్రచారంలో పావురాలను వాడటంపై ‘పెటా’ అభ్యంతరం పావురాలకు పార్టీ రంగులు పూసి ఎగరేయడంపై విమర్శలు ఇది ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధమని ‘పెటా’ ఆరోపణ విజయ్‌కు లేఖ రాసి, జంతు హింసను ఆపాలని కోరిన సంస్థ మిగిలిన పక్షులను పునరావాసానికి అప్పగించాలని విజ్ఞప్తి Read full story
Sat 06:39 కేదార్‌నాథ్‌లో వాటర్ బాటిల్ రూ.100.. అంత రేటు వెనుక ఇంత కష్టముందా? కేదార్‌నాథ్ యాత్రలో నీళ్ల బాటిల్ ధరపై తీవ్ర చర్చ లీటర్ వాటర్ బాటిల్ ధర రూ. 80 నుంచి రూ. 100 రవాణా కష్టాల వల్లే అధిక ధరలంటున్న వ్యాపారులు బరువైన లోడ్లు మోస్తున్న కూలీల వీడియోలు వైరల్ ధరలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు Read full story
Sat 06:28 హార్దిక్ పాండ్యా డబ్బా కెప్టెన్సీ వల్లే ముంబై ఓడిపోతోంది: కృష్ణమాచారి శ్రీకాంత్ ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన ఏడు మ్యాచ్‌లలో ఐదింటిలో ఓటమి.. కెప్టెన్ హార్దిక్‌పై తీవ్ర విమర్శలు హార్దిక్ కెప్టెన్సీ డబ్బా కెప్టెన్సీ అంటూ మండిపడ్డ శ్రీకాంత్ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడానికి పాండ్యా భయపడుతున్నాడని ఆరోపణ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం పెద్ద తప్పని విశ్లేషణ Read full story
Sat 06:13 హెచ్‌సీఏ అక్రమాలపై హైకోర్టు సీరియస్.. సిట్ దర్యాప్తునకు ఆదేశం సీబీసీఐడీలోని సిట్‌తో విచారణ జరపాలని స్పష్టం జస్టిస్ నవీన్‌రావు పర్యవేక్షణలో హెచ్‌సీఏ పాలన అవినీతి జరిగితే కోర్టులు జోక్యం చేసుకుంటాయని వ్యాఖ్య Read full story