• క‌రోనాతో నిన్న దేశంలో 4,077 మంది  మృతి
    Sun 09:58

    క‌రోనాతో నిన్న దేశంలో 4,077 మంది మృతి

    • కొత్త‌గా 3,11,170  మందికి కరోనా  
    • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,46,84,077
    • మృతుల సంఖ్య 2,70,284
    • 18,22,20,164 మందికి వ్యాక్సిన్లు  
  • మాట ఇచ్చాం... మార్పు తెచ్చాం: సీఎం చంద్రబాబు
    Tue 17:30

    మాట ఇచ్చాం... మార్పు తెచ్చాం: సీఎం చంద్రబాబు

    • ఉత్తరాంధ్రలో రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్
    • ఈ పరిశ్రమతో ఉక్కు రంగంలో అగ్రస్థానానికి ఏపీ
    • ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమైందన్న సీఎం చంద్రబాబు
    • గతంలో కబ్జాలు, భయం.. నేడు అభివృద్ధి, భవిష్యత్‌పై భరోసా కల్పించామన్న సీఎం
    • ఈ ప్లాంట్‌తో లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 
  • మోదీ నిర్ణయాధికారంపై ట్రంప్ కు కూడా అవగాహన ఉంది: రాహుల్ గాంధీ వ్యంగ్యం
    Tue 17:13

    మోదీ నిర్ణయాధికారంపై ట్రంప్ కు కూడా అవగాహన ఉంది: రాహుల్ గాంధీ వ్యంగ్యం

    • ప్రధాని మోదీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
    • దేశ విదేశాంగ విధానం వ్యక్తిగత ప్రయోజనాలకు పరిమితమైందని విమర్శ
    • అమెరికా, ఇజ్రాయెల్ చెప్పినట్లే మోదీ నడుచుకుంటారని వ్యాఖ్య
    • త్వరలో నిత్యావసరాలపై భారం పడుతుందని హెచ్చరిక
    • అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేనని స్పష్టం
  • రాజ్యసభలో రాజమండ్రి కల్తీపాల అంశాన్ని లేవనెత్తిన వైవీ సుబ్బారెడ్డి
    Tue 17:06

    రాజ్యసభలో రాజమండ్రి కల్తీపాల అంశాన్ని లేవనెత్తిన వైవీ సుబ్బారెడ్డి

    • కల్తీపాల కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారన్న సుబ్బారెడ్డి
    • కల్తీ మాఫియా సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆవేదన
    • మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్
  • కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి, పాయల్ శంకర్.. ఒకే టేబుల్‌పై భోజనం, రెండు గంటలకు పైగా సమాలోచనలు
    Tue 17:04

    కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి, పాయల్ శంకర్.. ఒకే టేబుల్‌పై భోజనం, రెండు గంటలకు పైగా సమాలోచనలు

    • అసెంబ్లీలోని మెంబర్స్ లాంజ్‌లో ఆసక్తికర సన్నివేశం
    • లాంజ్‌లో ఒకే టేబుల్‌పై కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యేలు
    • కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంభాషణ
  • ధర్మ రక్షణకు శంకరాచార్యుల 'చతురంగిణి సేన'.. 2 లక్షల మందితో సైన్యం!
    Tue 16:55

    ధర్మ రక్షణకు శంకరాచార్యుల 'చతురంగిణి సేన'.. 2 లక్షల మందితో సైన్యం!

    • 2.18 లక్షల మందితో సైన్యం.. కుల, లింగ భేదం లేకుండా అందరికీ ప్రవేశం
    • వచ్చే ఫిబ్రవరిలో ప్రయాగ్‌రాజ్‌లో సైన్యాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడి
    • శంకరాచార్యుల ప్రకటనపై దృష్టి సారించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
    • ఆయుధాల ప్రదర్శనపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక
  • అమరావతిలో అగ్నిప్రమాదాల వెనుక కుట్ర? రాయపూడి ఘటనపై సీఎం చంద్రబాబు హైలెవల్ రివ్యూ!
    Tue 16:54

    అమరావతిలో అగ్నిప్రమాదాల వెనుక కుట్ర? రాయపూడి ఘటనపై సీఎం చంద్రబాబు హైలెవల్ రివ్యూ!

    • నిన్న రాత్రి రాయపూడిలోని హెచ్‌వోడీ టవర్ల ప్రాంతంలో అగ్నిప్రమాదం
    • మేఘా సంస్థకు చెందిన భారీ ప్లాస్టిక్ పైపులు ఆహుతి
    • ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు మూడు జరిగాయన్న అధికారులు
    • ఉద్దేశ పూర్వకంగా చేశారేమో అని అనుమానాలు
  • ఉప్పల్ స్టేడియానికి కొత్త కళ... రూ.10 కోట్లతో అభివృద్ధి చేసిన సన్ గ్రూప్
    Tue 16:36

    ఉప్పల్ స్టేడియానికి కొత్త కళ... రూ.10 కోట్లతో అభివృద్ధి చేసిన సన్ గ్రూప్

    • హైదరాబాద్ స్టేడియంలో భారీ మార్పులు.. మెరుగైన సౌకర్యాలు
    • టాయిలెట్లు, బాక్సులతో పాటు కొత్తగా లిఫ్టులు, ఏసీల ఏర్పాటు
    • సన్ గ్రూప్ ఆధ్వర్యంలో భారీ ఆధునికీకరణ పనులు
    • సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ
  • మల్లారెడ్డి నిజాలు మాట్లాడుతారనుకుంటే మళ్లీ అవే అబద్ధాలు చెబుతున్నారు: శ్రీధర్ బాబు కౌంటర్
    Tue 16:35

    మల్లారెడ్డి నిజాలు మాట్లాడుతారనుకుంటే మళ్లీ అవే అబద్ధాలు చెబుతున్నారు: శ్రీధర్ బాబు కౌంటర్

    • మల్లారెడ్డి చెప్పిన సమస్యను దృష్టిలో ఉంచుకుంటామన్న శ్రీధర్ బాబు
    • ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని పరిశీలిస్తామని హామీ
    • నగరం నలుమూలలా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తామన్న మంత్రి
  • ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహం.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
    Tue 16:18

    ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహం.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

    • భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
    • సెన్సెక్స్ 1372, నిఫ్టీ 399 పాయింట్ల మేర వృద్ధి
    • అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడంతో ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసం
    • ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్ల అండతో దూసుకెళ్లిన సూచీలు
    • డాలర్‌తో పోలిస్తే బలహీనపడిన రూపాయి