ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అసైన్డ్ భూముల్లోని గుడిసెల‌కు నిప్పు.. న‌ర్సంపేట‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌
    Thu 11:48

    అసైన్డ్ భూముల్లోని గుడిసెల‌కు నిప్పు.. న‌ర్సంపేట‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌

    • వ‌రంగ‌ల్ గ్రామీణ జిల్లాలోని కాక‌తీయ న‌గ‌ర్ వ‌ద్ద ఘ‌ట‌న‌
    • మంటలు అంటుకుని 50 గుడిసెలు దగ్ధం 
    • నెల రోజుల క్రితం అసైన్డ్ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేద‌లు
    • మొత్తం 200 గుడిసెలు వేసుకున్న పేదలు 
    • త‌మ భూముల్లో వేసుకున్నార‌ని పేద‌ల‌పై వెంక‌ట‌య్య అనే వ్య‌క్తి దాడి 
    Read full story
  • రోడ్లపై నమాజ్ వద్దనుకుంటే.. : యోగి ఆదిత్యనాథ్‌కు అసదుద్దీన్ కౌంటర్
    Sat 10:37

    రోడ్లపై నమాజ్ వద్దనుకుంటే.. : యోగి ఆదిత్యనాథ్‌కు అసదుద్దీన్ కౌంటర్

    • ముస్లింలనే బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని ఓవైసీ ఆరోపణ
    • పండుగలు, అజాన్, నమాజ్‌లపై అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శ
    • హిందూ యాత్రల కోసం రోడ్లు మూస్తే తప్పులేదు కానీ నమాజ్‌కే అభ్యంతరమా? అని ప్రశ్న
    • రంజాన్ సందర్భంగా మద్యం షాపులు మూసివేయాలని డిమాండ్
    Read full story
  • పంజాబ్ మున్సిపల్ పోరులో బీజేపీకి ఎదురుదెబ్బ.. ఆప్ క్లీన్ స్వీప్
    Sat 10:31

    పంజాబ్ మున్సిపల్ పోరులో బీజేపీకి ఎదురుదెబ్బ.. ఆప్ క్లీన్ స్వీప్

    • పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం
    • మొత్తం 8 కార్పొరేషన్లలో ఐదింటిని కైవసం చేసుకున్న ఆప్
    • నేతల వలసలతో ఇబ్బందుల్లో ఉన్న భగవంత్ మాన్ ప్రభుత్వానికి భారీ ఊరట
    • ఇది ఈడీ పార్టీకి ప్రజలు ఇచ్చిన జవాబన్న సీఎం భగవంత్ మాన్ వ్యాఖ్య
    Read full story
  • రోహిత్‌ను ఎంపిక చేసి.. జైస్వాల్‌కు అన్యాయం చేశారు: సంజయ్ మంజ్రేకర్
    Sat 10:25

    రోహిత్‌ను ఎంపిక చేసి.. జైస్వాల్‌కు అన్యాయం చేశారు: సంజయ్ మంజ్రేకర్

    • ఆఫ్ఘన్ ‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై వివాదం
    • యశస్వి జైస్వాల్‌ను తీసుకోకపోవడంపై మంజ్రేకర్ అసంతృప్తి
    • జైస్వాల్‌కు సెలక్టర్లు క్షమాపణ చెప్పాలని సంచలన వ్యాఖ్య
    • 39 ఏళ్ల రోహిత్ ఎంపికపై తీవ్ర అభ్యంతరం
    • 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకోవాలని సూచన
    Read full story
  • డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
    Sat 10:21

    డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!

    • జూన్‌ 3న ప్రమాణస్వీకారం చేసే అవకాశం
    • జ్యోతిష్యుడి సలహాతో ముహూర్తం ఖరారు
    • సాయంత్రం ఎమ్మెల్యేల సమావేశం
    • లాంఛనంగా సీఎల్‌పీ నేత ఎన్నిక
    Read full story
  • హ‌ర్మూజ్ జలసంధి మూసివేసినా ఆగని భారత నౌకలు.. దీని వెనకున్న కేంద్రం వ్యూహం ఇదే..!
    Sat 10:09

    హ‌ర్మూజ్ జలసంధి మూసివేసినా ఆగని భారత నౌకలు.. దీని వెనకున్న కేంద్రం వ్యూహం ఇదే..!

    • హ‌ర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతల నడుమ వాణిజ్య నౌకలపై తీవ్ర ప్రభావం
    • పటిష్ఠ భద్రత మధ్య భారత నౌకలు ప్రయాణిస్తున్నాయని తెలిపిన కేంద్రం
    • అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే రాకపోకలు
    • ప్రత్యేక అనుమతి అవసరం లేదని స్పష్టీకరణ
    • భారత్ ఇంధన దిగుమతులకు హ‌ర్మూజ్ మార్గం అత్యంత కీలకం
    Read full story
  • వైట్ హౌస్‌లో రెండు గంటలపాటు భేటీ.. సంతకం చేయకుండానే బయటకొచ్చిన ట్రంప్
    Sat 10:05

    వైట్ హౌస్‌లో రెండు గంటలపాటు భేటీ.. సంతకం చేయకుండానే బయటకొచ్చిన ట్రంప్

    • అమెరికా ప్రయోజనాలే ముఖ్యమన్న వైట్ హౌస్
    • టెహ్రాన్‌పై విధించే ఆంక్షలు, నిబంధనలపై ట్రంప్ సంతృప్తి చెందాలని వెల్లడి
    • అవసరమైతే మళ్లీ యుద్ధం ప్రారంభించే సత్తా ఉందన్న పీట్ హెగ్సెత్
    Read full story
  • కర్ణాటకలో దారుణం.. భూవివాదంలో ఆరుగురిని నరికి, కాల్చి చంపేశారు!
    Sat 10:02

    కర్ణాటకలో దారుణం.. భూవివాదంలో ఆరుగురిని నరికి, కాల్చి చంపేశారు!

    • విజయపురలో భూ వివాదం కారణంగా దారుణం
    • మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ఒక కూలీ 
    • పొలంలో పనిచేస్తుండగా తుపాకులు, పదునైన ఆయుధాలతో దాడి
    • పది మందికి పైగా ఉన్న దుండగుల కోసం పోలీసులు గాలింపు  
    Read full story
  • చనిపోయిన మూడు నెలలకు.. అగ్రనేత అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్‌లో భారీ ఏర్పాట్లు!
    Sat 09:55

    చనిపోయిన మూడు నెలలకు.. అగ్రనేత అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్‌లో భారీ ఏర్పాట్లు!

    • అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం కారణంగా నెలలపాటు వాయిదా
    • ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో ఖమేనీ మరణించినట్లు వెల్లడి
    • ఆయన వారసుడు, కుమారుడు మొజ్తబా కూడా గాయపడి అజ్ఞాతంలో
    • అంత్యక్రియల కోసం ప్రత్యేకంగా ఓ ప్రధాన కార్యాలయం ఏర్పాటు
    Read full story
  • ‘తడిచెత్త’తో దేశంలో రూ. 4 లక్షల కోట్ల మార్కెట్.. 26 లక్షల ఉద్యోగాలు!
    Sat 09:51

    ‘తడిచెత్త’తో దేశంలో రూ. 4 లక్షల కోట్ల మార్కెట్.. 26 లక్షల ఉద్యోగాలు!

    • 2047 నాటికి 51 బిలియన్ డాలర్ల మార్కెట్‌గా సేంద్రియ వ్యర్థాలు
    • ఈ రంగంలో 26 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమని అంచనా
    • దాదాపు 24 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం
    • వ్యర్థాలను కంపోస్ట్, బయోగ్యాస్‌గా మార్చడం ద్వారా భారీ ప్రయోజనం
    • కాలుష్యం తగ్గింపు, ఇంధన భద్రతకు దోహదం చేస్తుందని నివేదిక
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV