ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చిత్తూరు జిల్లాలో కరోనా కల్లోలం... కలెక్టర్ కు లేఖ రాసిన చంద్రబాబు
    Mon 20:37

    చిత్తూరు జిల్లాలో కరోనా కల్లోలం... కలెక్టర్ కు లేఖ రాసిన చంద్రబాబు

    • ఏపీలో కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్
    • చిత్తూరు జిల్లాలో అధిక సంఖ్యలో కేసులు, మరణాలు
    • ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు
    • వైద్య సౌకర్యాలు మెరుగుపర్చాలంటూ లేఖ
    Read full story
  • రోడ్లపై నమాజ్‌లపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు
    Mon 18:43

    రోడ్లపై నమాజ్‌లపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

    • రోడ్లు ప్రజల రాకపోకల కోసం ఉద్దేశించినవి అన్న యోగి
    • ప్రజా రవాణాకు అంతరాయం కలిగించే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్య
    • జనాభాను తగ్గించుకోవాలే తప్ప.. రోడ్లను ఆక్రమించడం సరికాదన్న సీఎం
    Read full story
  • న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఏపీని నమ్మకమైన భాగస్వామిగా నిలుపుతాం: ఢిల్లీలో మంత్రి లోకేష్
    Mon 18:38

    న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఏపీని నమ్మకమైన భాగస్వామిగా నిలుపుతాం: ఢిల్లీలో మంత్రి లోకేష్

    • ఢిల్లీలో 'యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా" సదస్సు
    • హాజరైన ఏపీ మంత్రి నారా లోకేష్
    • పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం
    • విశాఖను ఏఐ, డేటా సెంటర్ల హబ్‌గా అభివృద్ధి చేసే ప్రణాళిక
    • డేటా సెంటర్ల చుట్టూ పూర్తిస్థాయి తయారీ ఎకోసిస్టమ్ నిర్మాణం
    Read full story
  • రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ళు.. స్పందించిన కేంద్రం
    Mon 18:27

    రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ళు.. స్పందించిన కేంద్రం

    • అమెరికా ఆంక్షలు ఉన్నా లేకపోయినా రష్యా నుంచి చమురు కొనుగోళ్ళు ఉంటాయని వెల్లడి
    • దేశీయ ప్రయోజనాలకు అనుగుణంగా ముడి చమురు ధరలు ఉంటాయని వెల్లడి
    • ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు కూడా రష్యా నుంచి కొనుగోలు చేశామన్న కేంద్రం
    Read full story
  • బెంగాల్ లో మదర్సా శాఖ పరిధిలోని మతపరమైన పథకాలకు బ్రేక్
    Mon 18:24

    బెంగాల్ లో మదర్సా శాఖ పరిధిలోని మతపరమైన పథకాలకు బ్రేక్

    • బెంగాల్ లో తన మార్క్ చూపిస్తున్న బీజేపీ ప్రభుత్వం
    • మదర్సా శాఖ మత ఆధారిత ఆర్థిక సహాయ పథకాలను నిలిపివేయాలని నిర్ణయం
    • జూన్ 1 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం
    Read full story
  • భారత యువరాణి.. కొరియా మహారాణి: వేల ఏళ్ల నాటి కథ వెనుక నిజమెంత?
    Mon 18:08

    భారత యువరాణి.. కొరియా మహారాణి: వేల ఏళ్ల నాటి కథ వెనుక నిజమెంత?

    • క్రీ.శ 48వ సంత్సరంలో కొరియా చేరినట్లు కథ
    • అయోధ్యకు చెందిన ‘సూరిరత్న’గా ప్రచారం
    • కొరియన్‌ ప్రాచీన గ్రంథాల్లో కథలు
    • ఆధారాల్లేవంటున్న ఆధునిక చరిత్రకారులు
    Read full story
  • ప్రధాని మోదీ పిలుపు.. 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్లిన సిక్కిం ముఖ్యమంత్రి
    Mon 18:00

    ప్రధాని మోదీ పిలుపు.. 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్లిన సిక్కిం ముఖ్యమంత్రి

    • ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాలి నడకన వెళ్లిన సీఎం
    • కార్యక్రమం అనంతరం టాక్సీలో నివాసానికి తిరిగి వచ్చిన సీఎం
    • సమీప ప్రాంతాలకు కాలినడకన వెళుతున్న ముఖ్యమంత్రి
    Read full story
  • అసలే ఎండలు, ఇండిగో విమానంలో ఏసీ బంద్... ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రయాణికులు!
    Mon 17:58

    అసలే ఎండలు, ఇండిగో విమానంలో ఏసీ బంద్... ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రయాణికులు!

    • వడోదర-ఢిల్లీ ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
    • టేకాఫ్‌కు ముందే పనిచేయని ఏసీ, విద్యుత్ వ్యవస్థ
    • దాదాపు 30 నిమిషాల పాటు ఉక్కపోతతో ప్రయాణికుల అవస్థలు
    • సోషల్ మీడియాలో ఫిర్యాదుల వెల్లువ
    • విచారం వ్యక్తం చేసిన ఇండిగో
    Read full story
  • పునాదుల దశలోనే అద్దాలకు రూ. 2,500 కోట్లు కేటాయించారు: పేర్ని నాని
    Mon 17:57

    పునాదుల దశలోనే అద్దాలకు రూ. 2,500 కోట్లు కేటాయించారు: పేర్ని నాని

    • అమరావతి రైతు సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని పేర్ని నాని మండిపాటు
    • అమరావతిలో కేవలం మట్టి వ్యాపారం మాత్రమే జరుగుతోందని ఆరోపణ
    • ప్రభుత్వం కూలిపోతుందని పవన్ కు అర్థమయిందని వ్యాఖ్య
    Read full story
  • కంటెంట్ క్రియేటర్ల కోసం రియల్‌మీ కొత్త ఫోన్... స్పెషల్ అట్రాక్షన్‌గా సోనీ కెమెరా
    Mon 17:39

    కంటెంట్ క్రియేటర్ల కోసం రియల్‌మీ కొత్త ఫోన్... స్పెషల్ అట్రాక్షన్‌గా సోనీ కెమెరా

    • భారత మార్కెట్లోకి రియల్‌మీ 16టీ 5జీ స్మార్ట్‌ఫోన్
    • 50ఎంపీ సోనీ సెన్సార్, ఏఐ పాపౌట్ ప్రధాన ఆకర్షణ
    • కంటెంట్ క్రియేటర్ల కోసం ప్రత్యేక ఏఐ ఫీచర్లు
    • వెనుకవైపు సెల్ఫీ మిర్రర్‌తో వినూత్న ప్రయోగం
    • మామూలు ధరకే అద్భుతమైన ఫీచర్లు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV