ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 
    Mon 07:38

    సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

    • త్రిశూలం పట్టుకున్న సాయిపల్లవి 
    • మహేశ్, అనిల్ రావిపూడి కాంబో
    • ప్రభాస్ సినిమాలో రమ్యకృష్ణ?
    Read full story
  • మళ్లీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఆస్వస్థత..వెల్లూరు ఆస్పత్రిలో చేరిక
    Thu 08:12

    మళ్లీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఆస్వస్థత..వెల్లూరు ఆస్పత్రిలో చేరిక

    • వెల్లూరు ఆసుపత్రిలో చేరిన కోటంరెడ్డి
    • న్యూరో సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం
    • ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన వైద్యులు
    Read full story
  • భారత్‌కు అప్పగింత కేసు.. నీరవ్ మోదీకి మరోసారి చుక్కెదురు
    Thu 07:51

    భారత్‌కు అప్పగింత కేసు.. నీరవ్ మోదీకి మరోసారి చుక్కెదురు

    • లండన్ హైకోర్టులో నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ
    • తనను భారత్‌కు అప్పగించే కేసును మళ్లీ తెరిచేందుకు నిరాకరణ
    • భారత్‌లో హింసకు గురవుతానన్న వాదనను తిరస్కరించిన కోర్టు
    • నీరవ్ వాదనలను సమర్థంగా తిప్పికొట్టిన సీబీఐ అధికారులు
    Read full story
  • జనసేనకు బొలిశెట్టి దూరం.. ఇకపై పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్న పవన్
    Thu 07:48

    జనసేనకు బొలిశెట్టి దూరం.. ఇకపై పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్న పవన్

    • ఆయన అభ్యర్థనను ఆమోదించి బాధ్యతల నుంచి తప్పించిన పవన్ కల్యాణ్
    • పర్యావరణ పరిరక్షణ కోసమే ఈ నిర్ణయమన్న బొలిశెట్టి
    • పార్టీతో అధికారిక బంధం ముగిసినా సిద్ధాంతపరంగా కొనసాగుతానని వెల్లడి
    • పర్యావరణ మంత్రిగా పవన్ చొరవ చూపాలని ఆకాంక్ష
    Read full story
  • పార్టీలు, అమ్మాయిలు, రీల్స్.. అందుకే ఫెయిల్ అవుతున్నారు: యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
    Thu 07:27

    పార్టీలు, అమ్మాయిలు, రీల్స్.. అందుకే ఫెయిల్ అవుతున్నారు: యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

    • టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో రాణించినా అభిషేక్ శర్మపై యోగరాజ్ సింగ్ అసంతృప్తి
    • అభిషేక్, గిల్ ఆటపై ఏకాగ్రత పెట్టడం లేదని తీవ్ర విమర్శ
    • పార్టీలు, అమ్మాయిలు, డబ్బు, సోషల్ మీడియా రీల్స్ వల్లే విఫలమవుతున్నారని ఆరోపణ
    • అర్జున్ టెండూల్కర్ విషయంలో అశ్విన్ వ్యాఖ్యలపై యోగరాజ్ తీవ్ర ఆగ్రహం
    • అర్జున్ బౌలర్ కాదు, మంచి బ్యాటర్ అని.. అతడిని తనకు అప్పగించమని వ్యాఖ్య
    Read full story
  • మార్కాపురంలో ఘోర ప్రమాదం .. 10 మంది సజీవదహనం
    Thu 07:16

    మార్కాపురంలో ఘోర ప్రమాదం .. 10 మంది సజీవదహనం

    • హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తుండగా ఘటన
    • టిప్పర్ లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
    • బస్సు డీజిల్ ట్యాంక్ పేలడంతో చెలరేగిన మంటలు
    • మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన
    Read full story
  • అమెరికాతో చర్చలు లేవు.. కేవలం సందేశాలు మాత్రమే: ఇరాన్
    Thu 07:14

    అమెరికాతో చర్చలు లేవు.. కేవలం సందేశాలు మాత్రమే: ఇరాన్

    • అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదన్న ఇరాన్
    • మధ్యవర్తుల ద్వారా కేవలం సందేశాలు మాత్రమే మార్పిడి చేసుకుంటున్నామని వెల్లడి
    • తమ షరతులకు అంగీకరిస్తేనే యుద్ధానికి ముగింపు పలుకుతామని స్పష్టీకరణ
    • హ‌ర్మూజ్ జలసంధిలో సురక్షిత ప్రయాణానికి కొత్త ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటన
    • ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్ విదేశాంగ మంత్రి
    Read full story
  • ఇక పైప్డ్ గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్
    Thu 06:59

    ఇక పైప్డ్ గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

    • ఎల్పీజీకి బదులుగా పీఎన్‌జీ వాడకాన్ని ప్రోత్సహిస్తామన్న మంత్రి నాదెండ్ల
    • ప్రస్తుతం గ్యాస్ కొరత లేదు, ఆందోళన వద్దన్న మంత్రి మనోహర్
    • రాష్ట్రవ్యాప్తంగా పీఎన్జీ కనెక్షన్ల సంఖ్య పెంచాలని లక్ష్యమని వెల్లడి
    Read full story
  • దేశంలో రూ.940 లక్షల కోట్ల బంగారం.. కానీ ఆర్థిక వ్యవస్థకు నిరుపయోగం: కేంద్ర మాజీ మంత్రి పీపీ చౌదరి
    Thu 06:44

    దేశంలో రూ.940 లక్షల కోట్ల బంగారం.. కానీ ఆర్థిక వ్యవస్థకు నిరుపయోగం: కేంద్ర మాజీ మంత్రి పీపీ చౌదరి

    • దేశంలోని ఇళ్లు, ఆలయాల్లో నిరుపయోగంగా 50,000 టన్నుల బంగారం  
    • దీని విలువ సుమారు రూ.940 లక్షల కోట్లు అని అంచనా
    • బంగారం దిగుమతులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడుతోందని ఆందోళన
    • ఫిజికల్ గోల్డ్‌ను ఈజీఆర్‌లుగా మార్చడానికి 3శాతం జీఎస్టీ ప్రధాన అడ్డంకి
    • జీఎస్టీ సమస్యపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఎన్‌ఎస్‌ఈ
    Read full story
  • రామతీర్థం భక్తులకు శుభవార్త.. గిరిప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్
    Thu 06:35

    రామతీర్థం భక్తులకు శుభవార్త.. గిరిప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన పవన్ కల్యాణ్
    • రూ.3.40 కోట్ల ఉపాధి హామీ నిధులతో 3.70 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం
    • ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న పవన్ కల్యాణ్
    • రాష్ట్రవ్యాప్తంగా 22 ప్రధాన ఆలయాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు రూ.40 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV