Wed 17:42 ఇది విమర్శ కాదు.. వేదన: చంద్రబాబునాయుడు కేబినెట్ భేటీలో కరోనా గురించి మాట్లాడరా? ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు ఎన్-440 వేరియంట్ గురించి తెలంగాణ హైకోర్టు కూడా హెచ్చరించింది Read full story
Sat 14:11 ఏపీ ప్రభుత్వ సలహాదారు వేమూరు రవికుమార్ తనయుడి వివాహ వేడుకకు హాజరైన మంత్రి నారా లోకేష్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి లోకేష్ మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు ఏపీ ప్రభుత్వ సలహాదారు వేమూరు రవికుమార్ కుమారుడి వివాహానికి హాజరు నూతన వధూవరులు కిరణ్, పుష్పలతలను ఆశీర్వదించిన మంత్రి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచన Read full story
Sat 13:59 శ్రీలంక పత్రికల్లో 'ఆపరేషన్ సిందూర్'పై యాడ్స్.. పహల్గామ్ మృతులకు నివాళి శ్రీలంక దినపత్రికల్లో 'ఆపరేషన్ సిందూర్'పై పూర్తి పేజీ ప్రకటనలు పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు నివాళి అర్పిస్తూ ఈ యాడ్స్ కొలంబోలోని భారతీయ సమాజం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గతేడాది ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన సైనిక చర్యకు ఏడాది పూర్తి ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని చాటిన భారత్ Read full story
Sat 13:33 తన నివాసంలో నిరాహారదీక్షను ప్రారంభించిన వి.హనుమంతరావు బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ వీహెచ్ నిరాహారదీక్ష బీసీల అభ్యున్నతి జరగాలంటే.. వారి జనాభా ఎంత ఉందో తెలియాలన్న వీహెచ్ తన లేఖలకు కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో దీక్షకు దిగిన వీహెచ్ Read full story
Sat 13:26 'ఎక్స్' బయోలో కీలక మార్పు.. మమత రాజకీయ సందేశం! తన 'ఎక్స్' ఖాతా బయోను మార్చిన మమతా బెనర్జీ మూడుసార్లు ముఖ్యమంత్రినని బయోలో స్పష్టంగా ప్రస్తావన 15, 16, 17వ విధానసభలకు సీఎంగా ఉన్నట్లు పేర్కొన్న దీదీ రాజీనామా ప్రచారానికి బయో మార్పుతో సమాధానమిచ్చినట్లు విశ్లేషణ Read full story
Sat 13:14 సీఎం సువేందు అధికారికి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు.. ప్రజల విజయమని వ్యాఖ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సువేందు అధికారి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గడ్డపై బీజేపీ అధికారం చేపట్టడం గొప్ప నివాళి అన్న పవన్ ఈ విజయం కార్యకర్తల దశాబ్దాల పోరాటానికి దక్కిన గౌరవమని వ్యాఖ్య Read full story
Sat 13:08 బెంగాల్ ప్రజలకు ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం.. ఇదిగో వీడియో! పశ్చిమ బెంగాల్‌లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ Read full story
Sat 13:00 డోప్ టెస్ట్ వివాదం.. టీమిండియా యువ క్రికెటర్లకు షాక్! భారత యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మకు 'నాడా' నోటీసులు డోప్ టెస్ట్ కోసం అందుబాటులో లేకపోవడంతో చర్యలు 'వేర్‌అబౌట్స్ ఫెయిల్యూర్' కింద కేసు నమోదు వివరణ ఇవ్వడానికి ఇద్దరికీ ఏడు రోజుల గడువు మూడుసార్లు నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల నిషేధం ముప్పు Read full story
Sat 12:57 పెరగనున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర? అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా పెరిగిన ముడిచమురు ధర బ్యారెల్ ధర 70 డాలర్ల నుంచి 126 డాలర్లకు చేరిన వైనం మే 15 లోపు ఇంధన ధరలు పెరిగే అవకాశం Read full story
Sat 12:46 ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ భారీ ఊరట పాకిస్థాన్‌కు 1.3 బిలియన్ డాలర్ల నిధులు విడుదల చేసిన ఐఎంఎఫ్ కార్యక్రమాల సమీక్ష పూర్తి కావడంతో నిధుల మంజూరుకు ఆమోదం పాక్ ఆర్థిక పనితీరు మెరుగ్గా ఉందని ఐఎంఎఫ్ ప్రశంస అయినప్పటికీ ద్రవ్యోల్బణం, బాహ్య సవాళ్లు ఉన్నాయని హెచ్చరిక ఆర్థిక సంస్కరణలు కొనసాగించాలని పాకిస్థాన్‌కు సూచన Read full story