Fri 14:33 మరో కొత్త పేమెంట్ ఫీచర్ ను తీసుకొస్తున్న గూగుల్ పే, కానీ... దేశంలో ఎన్ఎఫ్ సీని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తులు హై ఎండ్ ఫోన్లలోనే ఎన్ఎఫ్ సీ ఫీచర్ సపోర్ట్ అందరికీ ఆ ఫీచర్ అందడం కష్టమే ఒకే ఒక్క ట్యాప్ తో నగదు చెల్లింపులు Read full story
Wed 09:40 బెంగాల్ తీర్పుపై మౌనం వీడిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ప్రజల తీర్పే శిరోధార్యమన్న టీఎంసీ ఎంపీ ఫలితాన్ని గౌరవిస్తామని వ్యాఖ్య అసాధారణ ప్రతికూలతల మధ్య గట్టిగా పోరాడమని వ్యాఖ్య Read full story
Wed 09:32 అమెరికా నౌకలపై డాల్ఫిన్లతో దాడికి ఇరాన్ కుట్ర?.. అసలు విషయం చెప్పిన యూఎస్ హర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకలపై దాడికి ఇరాన్ డాల్ఫిన్లను వాడుతుందన్న ప్రచారం ఇరాన్ వద్ద డాల్ఫిన్ సైన్యం లేదని స్పష్టం చేసిన అమెరికా రక్షణ మంత్రి తమ వద్ద 'కామికేజ్ డాల్ఫిన్లు' ఉన్నాయో లేదో చెప్పలేనంటూ వ్యాఖ్య మైన్లను గుర్తించేందుకే అమెరికా డాల్ఫిన్లను వాడుతోందని వెల్లడి Read full story
Wed 09:28 ఆర్ బీ చౌదరి మృతికి ప్రముఖుల సంతాపాలు ఆర్బీ చౌదరి మృతి పట్ల పవన్, చిరంజీవి, రజనీకాంత్ సంతాపం తాను నటించిన ‘సుస్వాగతం’ చిత్రాన్ని ఆయనే నిర్మించారన్న పవన్ కల్యాణ్ 'గాడ్‌ఫాదర్'కు కలిసి పనిచేశామన్న చిరంజీవి ఆర్బీ ఎందరో యువ దర్శకులకు అవకాశాలిచ్చారన్న రజనీకాంత్ Read full story
Wed 09:25 ఇది ఆఫీసా లేక లగ్జరీ రిసార్టా?.. వైరలవుతున్న గూగుల్ ఆఫీస్ వీడియో గూగుల్ బెంగళూరు ఆఫీస్ వీడియో నెట్టింట వైరల్ లగ్జరీ రిసార్ట్‌ను తలపిస్తున్న సదుపాయాలు అంతులేని ఫుడ్ ఆప్షన్లు, మినీ గోల్ఫ్, మసాజ్ చైర్లు ఆఫీస్ అంటే ఇలా ఉండాలంటూ నెటిజన్ల కామెంట్లు పని చేయడం కన్నా తినడానికే సమయం సరిపోదన్న యువతి Read full story
Wed 09:22 అది డెడ్ బాలా?.. ఔటా?.. నితీశ్ రాణా ఔట్‌పై వివాదం! విచిత్రమైన రీతిలో ఔటైన డీసీ బ్యాటర్ నితీశ్ రాణా స్వీప్ షాట్ ఆడి క్యాచ్ ఇవ్వగా.. అంతకుముందే గాలికి వికెట్ పైనున్న బెయిల్ కిందపడ్డ వైనం ఇది డెడ్ బాల్ కాదా? అంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ బ్యాటర్ పరధ్యానానికి గురైతేనే డెడ్ బాల్ ప్రకటించాలని చెప్పిన ఎంసీసీ రూల్స్ నిబంధనల ప్రకారమే అంపైర్లు నిర్ణయం తీసుకున్నారని నిపుణుల విశ్లేషణ Read full story
Wed 09:04 అమెరికాలో తిరిగి వస్తున్న 'ప్రెసిడెన్షియల్ ఫిట్‌నెస్ టెస్ట్' ఒబామా హయాంలో ప్రెసిడెన్షియల్ ఫిట్‌నెస్ టెస్ట్ రద్దు దానిని పునరుద్ధరించిన ట్రంప్ యువతలో శారీరక దారుఢ్యం పెంచడమే దీని లక్ష్యం దేశంలో 77 శాతం యువత సైనిక సేవకు అనర్హులని అధికారుల ఆందోళన Read full story
Wed 08:41 ఆమె ఇష్టప్రకారం దేశం నడవదు.. మమత రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేయాలి: హిమంత బిశ్వ శర్మ బెంగాల్ ఓటమి తర్వాత మమత రాజీనామా చేయాలని అస్సాం సీఎం డిమాండ్ రాజీనామా చేయకపోతే గవర్నర్ ఆమెను బర్తరఫ్ చేస్తారని వ్యాఖ్య సవరణపై మమత ఆరోపణలను కొట్టిపారేసిన శర్మ బెంగాల్ ప్రజలు మమతను చాలాకాలంగా భరించారని వ్యాఖ్య Read full story
Wed 08:37 హర్మూజ్ మీదుగా వెళ్తూ అదృశ్యమైన అమెరికా ‘ఫ్లైయింగ్ గ్యాస్ స్టేషన్’ విమానం రాడార్ నుంచి మాయమవడానికి ముందు అత్యవసర సిగ్నల్ ఖతార్ వైపు వెళ్తుండగా హర్మూజ్ జలసంధి సమీపంలో ఘటన అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆందోళన Read full story
Wed 08:22 అది మారణకాండ.. దేశం మొత్తం చూస్తోంది.. ఆపండి: గంగమ్మ జాతరపై సీఎం చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ తిరుపతి గంగమ్మ జాతరలో జంతుబలులు నిలిపివేయాలని సీఎంకు మేనకా గాంధీ లేఖ జాతర పేరుతో జరిగేది దారుణమైన మారణకాండ అని వ్యాఖ్య పలు రాష్ట్రాల్లో ఇప్పటికే జంతుబలులపై నిషేధం ఉందని ప్రస్తావన జంతుబలులకు బదులుగా కొబ్బరికాయలు సమర్పించేలా ప్రోత్సహించాలని సూచన ముందుచూపు ఉన్న సీఎంగా పేరున్న మీరు దీన్ని ఆపలేరా అని లేఖలో ప్రశ్న Read full story