ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టిన పృథ్వీ షా... లక్ష్యఛేదనలో ఢిల్లీ దూకుడు
- ఐపీఎల్ లో ఢిల్లీ వర్సెస్ కోల్ కతా
- 20 ఓవర్లలో 154 రన్స్ చేసిన కోల్ కతా
- లక్ష్యఛేదనలో తొలి ఓవర్లోనే షా వీరవిహారం
- శివం మావికి చుక్కలు చూపించిన వైనం
పృథ్వీ షా మెరుపుదాడితో 6 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ జట్టు 67 పరుగులు చేసింది. అందులో పృథ్వీ షా వాటానే 48 పరుగులున్నాయి. ఈ 48 పరుగులను షా కేవలం 15 బంతుల్లోనే చేశాడు. అందులో 9 ఫోర్లు, 1 సిక్సు ఉన్నాయి. మరో ఎండ్ లో శిఖర్ ధావన్ 17 పరుగులతో ఉన్నాడు.