ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగం డైరెక్టర్లు
- సంగం డెయిరీలో అక్రమాలంటూ ఏసీబీ విచారణ
- డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
- డెయిరీ యాజమాన్య హక్కులు బదిలీ చేసిన ప్రభుత్వం
- జీవో నెం. 19 జారీ
- ఈ జీవో నిబంధనలకు విరుద్ధమంటున్న సంగం డైరెక్టర్లు
అటు, తనపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నేడు ఆ తీర్పును వెల్లడించే అవకాశాలున్నాయి.