Tue 16:02 ప్రశ్నించడమే నచ్చని కేసీఆర్ కు ఒక మహిళ పోరాటం చేస్తే నచ్చుతుందా?: వైఎస్ షర్మిల కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటేటూ సీతక్క దీక్ష భగ్నం చేసిన పోలీసులు ఖండిస్తున్నాంటూ షర్మిల వ్యాఖ్యలు సీతక్కకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు వెల్లడి మహిళా ఉద్యమాలే కేసీఆర్ కు బుద్ధి చెబుతాయన్న షర్మిల Read full story
Wed 15:23 ఢిల్లీ హైకోర్టులో వర్చువల్ కేసు విచారణలో.. ప్లే అయిన అశ్లీల వీడియోలు వర్చువల్ విచారణ రెండుసార్లు నిలిపివేత హైకోర్టు వీడియో కాన్ఫరెన్సింగ్ ఇంటర్‌ఫేస్‌ను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడి వర్చువల్ విచారణలోకి లాగ్-ఇన్ అయి వీడియోలను ప్లే చేసినట్లు గుర్తింపు Read full story
Wed 15:20 రేపే థియేటర్లలోకి ధనుష్ 'కర ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ధనుష్ 'కర' తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం U/A సర్టిఫికెట్, 2 గంటల 41 నిమిషాల రన్‌టైమ్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ Read full story
Wed 15:05 ప్రీమియం ఇళ్లకు జై.. సామాన్యులకు బై? హైదరాబాద్ రియల్ మార్కెట్‌లో ఏం జరుగుతోంది? హైదరాబాద్‌లో రూ.1-2 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు అగ్రస్థానంలో ప్రీమియం ప్రాజెక్టుల కోసం ఎకరానికి రూ.44 కోట్లతో భూమి కొనుగోలు చేసిన బ్రిగేడ్ గ్రూప్ మౌలిక వసతుల కల్పనకు రూ.40,000 కోట్లకు పైగా కేటాయించామని తెలిపిన ప్రభుత్వం రూ.1 కోటి లోపు బడ్జెట్ కొనుగోలుదారులలో 84 శాతం మంది ఇబ్బంది పడుతున్నారని నివేదిక నగరంలో పెరుగుతున్న ఇన్వెంటరీ.. ఇళ్లు అమ్ముడవడానికి రెండేళ్లు పడుతుందని అంచనా Read full story
Wed 15:00 డ్రెస్సింగ్ రూంలో వేపింగ్.. చిక్కుల్లో రియాన్ పరాగ్.. గతంలో డివిలియర్స్, ఫించ్ కూడా..! ఐపీఎల్ డ్రెస్సింగ్ రూంలో వేపింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన రియాన్ పరాగ్ సోషల్ మీడియాలో వీడియో వైరల్.. బీసీసీఐ విచారణకు డిమాండ్లు భారత్‌లో ఈ-సిగరెట్లపై నిషేధం.. పరాగ్‌పై కఠిన చర్యలకు ఆస్కారం ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగిన వైనం ఎస్ఏ20 లీగ్‌లో ఏబీడీ.. ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఇలాగే వేపింగ్ Read full story
Wed 14:54 నేను మంత్రి పదవి అడగలేదు: కోదండరాం తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ చెప్పలేదన్న కోదండరాం కేసీఆర్ హయాంలో అందరూ భయంతో బతికారని వెల్లడి మార్పు కోసమే తాము పార్టీ నడుపుతున్నామన్న టీజేఎస్ అధినేత Read full story
Wed 14:51 ఉద్యమకారుడైన తండ్రిని విమర్శించి కవిత మర్యాద పోగొట్టుకున్నారు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తండ్రికి విలువ ఇవ్వని ఆమె తెలంగాణ అమ్మ ఎలా అవుతుందని ప్రశ్న డబ్బులుంటే పార్టీ పెట్టడం పాన్ షాప్ పెట్టినంత సులభమైపోయిందని ఎద్దేవా అన్నమీద కోపంతో తండ్రిని విమర్శించడం సరికాదని వ్యాఖ్య Read full story
Wed 14:38 బౌండరీలో 10 మంది ఉన్నా ఆపలేరు.. వైభవ్‌పై గవాస్కర్ ప్రశంసలు పంజాబ్‌పై 16 బంతుల్లో 43 పరుగులు చేసిన 15 ఏళ్ల వైభవ్ ఈ సీజన్‌లో 400 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు వైభవ్‌ను 10 మంది ఫీల్డర్లతోనూ ఆపలేమన్న సునీల్ గవాస్కర్ వైభవ్ ఏమాత్రం ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపించడం లేదన్న సన్నీ అతనికి దేని గురించీ ఆందోళన లేదు.. ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని కూడా పట్టించుకోడని వ్యాఖ్య Read full story
Wed 14:36 రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ: కేటీఆర్ రేవంత్ రెడ్డి తాను మారిన మనిషినని చెబుతున్నారన్న కేటీఆర్ ఎన్నికల తర్వాత కుంభకర్ణుడయ్యాడు కాబట్టి ఆయన చెప్పింది నిజమేనని చురక ఈ దుర్మార్గపు పాలనను మరొక్క సంవత్సరం తట్టుకోవాలన్న కేటీఆర్ Read full story
Wed 14:33 తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల... బాలికలదే పైచేయి తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, 95.15 శాతం ఉత్తీర్ణత ఫలితాల్లో బాలికలదే పైచేయి, 96.26 శాతం మంది పాస్ తొలిసారిగా వాట్సాప్ ద్వారా ఫలితాలు పొందే సౌకర్యం ఈ ఏడాది నుంచి గ్రేడ్లకు బదులుగా సబ్జెక్టుల వారీగా మార్కులు సుమారు 5.28 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు Read full story