ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మాస్క్ ధరించని థాయ్‌లాండ్ ప్రధాని.. భారీ జరిమానా
    Tue 09:49

    మాస్క్ ధరించని థాయ్‌లాండ్ ప్రధాని.. భారీ జరిమానా

    • అధికారులతో సమావేశం సందర్భంగా మాస్క్ ధరించని ప్రధాని
    • అధికారులకు ఫిర్యాదు చేసిన బ్యాంకాక్ గవర్నర్
    • రూ. 14,270 జరిమానా
    Read full story
  • థాయ్‌లాండ్‌ నీళ్ల పండుగలో నెత్తుటి మరకలు.. 191 మంది మృతి
    Fri 09:03

    థాయ్‌లాండ్‌ నీళ్ల పండుగలో నెత్తుటి మరకలు.. 191 మంది మృతి

    • థాయ్‌లాండ్‌లో 'సోంగ్‌క్రాన్' పండుగలో ఘోర విషాదం
    • వారం రోజుల్లోనే 191 మంది మృతి.. 951కి పైగా ప్రమాదాలు
    • అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడమే ప్రమాదాలకు ప్రధాన కారణం
    • భారతీయ సంక్రాంతి పండుగతో సోంగ్‌క్రాన్‌కు ఉన్న సంబంధం
    • ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కొనసాగుతున్న ప్రమాదాలు
    Read full story
  • బీజేపీ ఎమ్మెల్యే కొడుకు బరితెగింపు.. ఐదుగురిని ఢీకొట్టి వారిపైనే  ఆగ్రహం.. వీడియో ఇదిగో!
    Fri 08:58

    బీజేపీ ఎమ్మెల్యే కొడుకు బరితెగింపు.. ఐదుగురిని ఢీకొట్టి వారిపైనే ఆగ్రహం.. వీడియో ఇదిగో!

    • వాహనంతో మధ్యప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే పృథమ్ లోధి కుమారుడి బీభత్సం
    • సైరన్ వినిపించినా ఎందుకు పక్కకు జరగలేదని బాధితులపైనే ఆగ్రహం
    • ఘటనను వీడియో తీస్తున్న వారిపై బెదిరింపులు
    • చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఎమ్మెల్యే పృథమ్ లోధి
    • ఎమ్మెల్యే కొడుకుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
    Read full story
  • నాన్నే నా రియల్ హీరో.. ఆ విష‌యం ఆయ‌న‌ను చూసే నేర్చుకున్నా: రామ్ చరణ్
    Fri 08:41

    నాన్నే నా రియల్ హీరో.. ఆ విష‌యం ఆయ‌న‌ను చూసే నేర్చుకున్నా: రామ్ చరణ్

    • ప్రతిష్ఠాత్మక 'ఈ స్క్వేర్ ఇండియా' మ్యాగజైన్ కవర్‌పై రామ్ చరణ్
    • నా జీవితంలో అసలైన హీరో నాన్నేనని వ్యాఖ్య
    • షూటింగ్స్ కోసం చిరంజీవి రోజుకు 4 గంటలే నిద్రపోయేవారని వెల్లడి
    • కుటుంబం, వృత్తిని సమన్వయం చేసుకోవడం తండ్రి నుంచే నేర్చుకున్నానన్న చరణ్
    Read full story
  • టీసీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. గర్భవతినంటూ ముందస్తు బెయిల్‌కు వెళ్లిన సూత్రధారి నిదా ఖాన్!
    Fri 08:40

    టీసీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. గర్భవతినంటూ ముందస్తు బెయిల్‌కు వెళ్లిన సూత్రధారి నిదా ఖాన్!

    • టీసీఎస్ నాసిక్ కేసులో పరారీలో ఉన్న నిదా ఖాన్
    • అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్
    • కేసులో ఈమెను మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న పోలీసులు
    • ఇప్పటికే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన సిట్
    • నేడు పిటిషన్‌పై విచారణ జరిపే అవకాశం
    Read full story
  • ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రా.. అసలు కారణం చెప్పిన ముంబై కోచ్
    Fri 08:27

    ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రా.. అసలు కారణం చెప్పిన ముంబై కోచ్

    • ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రా
    • వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్
    • బుమ్రాకు అండగా నిలిచిన కోచ్ మహేల జయవర్ధనే
    • పవర్‌ప్లేలో ఇతర బౌలర్లు విఫలమవ్వడమే కారణమన్న కోచ్
    • ఒక్కసారి వికెట్లు తీస్తే బుమ్రాను ఆపలేరని ధీమా
    Read full story
  • మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధిని ఆత్మహత్య .. కారణం ఏమిటంటే..?
    Fri 08:21

    మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధిని ఆత్మహత్య .. కారణం ఏమిటంటే..?

    • తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
    • హైదరాబాద్ మైసమ్మగూడలోని హాస్టల్‌లో ఘటన
    • తండ్రి మృతితో మనస్తాపం చెందానని సూసైడ్ నోట్‌లో వెల్లడి
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు
    Read full story
  • కారణాలు వెతుక్కుంటాం.. కఠిన నిర్ణయాలు తప్పవు: హార్దిక్ పాండ్యా
    Fri 08:15

    కారణాలు వెతుక్కుంటాం.. కఠిన నిర్ణయాలు తప్పవు: హార్దిక్ పాండ్యా

    • ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు వరుసగా నాలుగో ఓటమి
    • పంజాబ్ కింగ్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం
    • క్వింటన్ డి కాక్ అజేయ సెంచరీ వృథా
    • ఎక్కడ తప్పు జరుగుతుందో సమీక్షించుకోవాలన్న కెప్టెన్ హార్దిక్
    • జట్టులో మార్పులు తప్పవని పరోక్షంగా చెప్పిన పాండ్యా
    Read full story
  • ఏపీకి మరో భారీ పెట్టుబడి.. రూ.8,175 కోట్లతో లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీ
    Fri 08:11

    ఏపీకి మరో భారీ పెట్టుబడి.. రూ.8,175 కోట్లతో లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీ

    • రాంబిల్లిలో లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు
    • రూ.8,175 కోట్ల పెట్టుబడితో వారీ ఎనర్జీ ఫ్యాక్టరీ
    • పరిశ్రమ కోసం 300 ఎకరాల భూమిని కేటాయించిన ప్ర‌భుత్వం
    • ఈ పరిశ్రమ ద్వారా 3,000 మందికి ఉపాధి అవకాశం
    • 2027 జులై నాటికి తొలి దశ పూర్తి చేయడమే లక్ష్యం
    Read full story
  • పూరీ ‘స్లమ్‌డాగ్’ రిలీజ్‌లో ఆలస్యం.. ఓటీటీ డీలే కారణమా?
    Fri 07:55

    పూరీ ‘స్లమ్‌డాగ్’ రిలీజ్‌లో ఆలస్యం.. ఓటీటీ డీలే కారణమా?

    • షూటింగ్ పూర్తి చేసుకున్న పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’
    • సినిమా విడుదలలో కొనసాగుతున్న జాప్యం
    • ఓటీటీ డీల్ ఖరారు కాకపోవడమే ప్రధాన కారణం
    • విజయ్ సేతుపతి హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV