అట్టహాసంగా ప్రారంభమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం.. సెలబ్రిటీలు మాత్రమే హాజరు!
- కరోనా నేపథ్యంలో సెలబ్రిటీలు మాత్రమే హాజరు
- లాస్ఏంజెలెస్లో రెండు వేదికలు
- ఉత్తమ దర్శకురాలిగా క్లోవీచావ్
అలాగే ఉత్తమ సంగీతం, ఉత్తమ సహాయ నటుడు అవార్డులను కూడా ప్రకటించారు. మిగతా విభాగాల్లోనూ మరికాసేపట్లో విజేతలను ప్రకటించనున్నారు. ‘సౌండ్ ఆఫ్ మెటల్’కు ఉత్తమ సంగీతం, ‘జుడాస్ అండ్ ది బ్లాక్ మిస్సయా’ ఫేమ్ డానియెల్ కలువోయా ఉత్తమ సహాయనటుడిగా ఎంపికయ్యారు.