టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్
- దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ
- ప్రముఖులనూ వదలని వైరస్
- కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకున్న ఉత్తమ్
- గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిక
తెలంగాణలో కరోనా విజృంభిస్తోన్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు ప్రమాదంలో పడతారని శుక్రవారమే ఉత్తమ్ అన్నారు. ఈ సమయంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం సబబు కాదని తెలుపుతూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఆయన లేఖ కూడా రాశారు.