• నా జీవితంపై ఆయన ప్రభావం ఎంతో ఉంది: 'కన్నడ కంఠీరవ' గురించి చిరంజీవి
    Sat 17:40

    నా జీవితంపై ఆయన ప్రభావం ఎంతో ఉంది: 'కన్నడ కంఠీరవ' గురించి చిరంజీవి

    • ఈ రోజున ప్రముఖ నటుడు రాజ్ కుమార్ 92వ జయంతి
    • 'కన్నడ కంఠీరవ'గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం
    • అనుబంధాన్ని గుర్తుచేసుకున్న చిరంజీవి
  • బీహార్‌లో ఐదు రాజ్యసభ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన ఎన్డీయే
    Mon 21:15

    బీహార్‌లో ఐదు రాజ్యసభ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన ఎన్డీయే

    • బీహార్‌లోని ఐదు రాజ్యసభ స్థానాలను గెలుచుకున్న ఎన్డీయే
    • సీఎం నితీశ్ కుమార్ సహా ఐదుగురు అధికార కూటమి అభ్యర్థులు విజయం
    • ఓటింగ్‌కు దూరంగా ఉన్న నలుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు
    • తమ ఎమ్మెల్యేలను బీజేపీ గృహనిర్బంధం చేసిందని కాంగ్రెస్ ఆరోపణ
    • ఎన్డీయే విజయానికి దోహదపడిన అసెంబ్లీలో సంఖ్యాబలం
  • హైదరాబాద్‌లో వర్షం.. ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం
    Mon 21:06

    హైదరాబాద్‌లో వర్షం.. ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం

    • ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
    • మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లో వర్షం
    • నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
  • గృహ ప్రవేశానికి హాజరై.. ఫొటో దిగుతూనే కుప్పకూలిన మహిళ
    Mon 20:36

    గృహ ప్రవేశానికి హాజరై.. ఫొటో దిగుతూనే కుప్పకూలిన మహిళ

    • ఖమ్మం జిల్లా త్రీటౌన్ ప్రాంతంలో విషాదం
    • గృహ ప్రవేశ వేడుకకు హాజరైన 40 ఏళ్ల సుస్మిత
    • ఆసుపత్రికి తరలించగా, మృతి చెందినట్లు ధృవీకరించిన వైద్యులు
  • గుండెపోటు కథ ఆమె సృష్టే.. వివేకా కేసులో సునీతపై అవినాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు
    Mon 20:34

    గుండెపోటు కథ ఆమె సృష్టే.. వివేకా కేసులో సునీతపై అవినాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు

    • వివేకా హత్య కేసులో సునీతపై ఎదురుదాడికి దిగిన అవినాశ్ రెడ్డి
    • గుండెపోటు థియరీని సృష్టించిందే సునీత అని ఆరోపణ
    • క్రైమ్ సీన్‌లో దొరికిన లేఖను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని విమర్శ
    • ఆస్తి తగాదాలు, డాక్యుమెంట్ల దొంగతనం కోణంలో విచారణ జరపాలని డిమాండ్
    • చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకే కేసును సాగదీస్తున్నారని ఆక్షేపణ
  • నటి ప్రత్యూష మృతి కేసు: అమెరికా నుంచి వచ్చి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ రెడ్డి
    Mon 20:26

    నటి ప్రత్యూష మృతి కేసు: అమెరికా నుంచి వచ్చి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ రెడ్డి

    • 2002లో నటి ప్రత్యూష, ఆమె స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి పురుగుల మందు తాగిన వైనం
    • ఈ కేసులో 24 ఏళ్ల తర్వాత కీలక పరిణామం
    • సుప్రీం కోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ రెడ్డి
    • ఈ కేసులో సిద్ధార్థ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన ట్రయల్ కోర్టు
  • 'ఉస్తాద్ భగత్ సింగ్'... తమిళనాడులోని అన్ని ప్రాంతాల్లో రిలీజ్
    Mon 20:09

    'ఉస్తాద్ భగత్ సింగ్'... తమిళనాడులోని అన్ని ప్రాంతాల్లో రిలీజ్

    • పవన్ కల్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్
    • ఉగాది కానుకగా మార్చి 19న రిలీజ్
    • తమిళనాడు రిలీజ్ పై మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన
  • ముస్లింల అభివృద్ధి, సంక్షేమమే మా లక్ష్యం: ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు
    Mon 19:56

    ముస్లింల అభివృద్ధి, సంక్షేమమే మా లక్ష్యం: ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు

    • విజయవాడలో ప్రభుత్వ ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు
    • ముస్లింల ఆర్థిక, రాజకీయ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ
    • 21 నెలల్లో అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను వివరించిన ముఖ్యమంత్రి
    • గత ప్రభుత్వం తెచ్చిన జీవో 47ను రద్దు చేసి వక్ఫ్ ఆస్తులను కాపాడుతున్నామని వెల్లడి
    • మైనారిటీల బడ్జెట్‌ను పెంచామని, ఉర్దూ అకాడమీకి నిధులు కేటాయించామని ప్రకటన
  • మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి పోటీ
    Mon 19:55

    మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి పోటీ

    • బెంగాల్, కేరళ రాష్ట్రాల ఎన్నికలకు తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ
    • భవానీపూర్ నియోజకవర్గం నుంచి సువేందు పోటీ
    • 2011 నుంచి ఇక్కడ వరుసగా గెలుస్తున్న తృణమూల్ కాంగ్రెస్
  • ఆ ఒక్క మాటతో నా బావ తమన్ ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలిచాడు: హరీశ్ శంకర్
    Mon 19:43

    ఆ ఒక్క మాటతో నా బావ తమన్ ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలిచాడు: హరీశ్ శంకర్

    • పవన్, హరీశ్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్
    • నిన్న హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ 
    • 'ఉస్తాద్ భగత్ సింగ్' టీమ్‌కు కృతజ్ఞతలు చెబుతూ హరీశ్ శంకర్ ప్రత్యేక వీడియో
    • ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొందరి గురించి మాట్లాడలేకపోయానని వెల్లడి
    • సంగీత దర్శకుడు తమన్ సంస్కారంపై ప్రశంసల వర్షం