Mon 10:03 218 సార్లు నామినేషన్ వేసిన ‘ఎలక్షన్ కింగ్’ పద్మరాజన్‌కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు వరుసగా అన్ని ఎన్నికల్లోనూ ఓడినందుకు గుర్తింపు 1988 నుంచి గల్లీ నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు నామినేషన్ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కడమే లక్ష్యమన్న పద్మరాజన్ Read full story
Thu 06:44 ఢిల్లీలో దారుణం.. ఐఐటీ విద్యార్థినిపై అత్యాచారం, హత్య అత్యాచారం చేసి, ఫోన్ ఛార్జర్‌తో ఉరివేసిన దుండగుడు నెల క్రితం పని మానేసిన మాజీ సహాయకుడే నిందితుడు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసై అప్పులు చేసినట్లు విచారణలో వెల్లడి Read full story
Thu 06:38 లెక్చరర్ల మానసిక వేధింపులు.. రంగంలోకి దిగిన విద్యాశాఖ అధికారులు ఆమదాలవలస డిగ్రీ కాలేజీలో ఇద్దరు అధ్యాపకులపై వేధింపుల ఆరోపణలు కమిషనర్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసిన విద్యార్థినులు రంగంలోకి దిగి విచారణ చేపట్టిన ఆర్‌జేడీ కృష్ణాజీ విద్యార్థినుల నుంచి లిఖితపూర్వక వివరణలు సేకరణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడి Read full story
Thu 06:27 తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి తిరుపతి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి తల్లిని, భార్యను హత్య చేసిన వ్యక్తి ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Thu 06:26 ట్రక్కు బీభత్సం.. కాలి బూడిదైన 11 మంది ప్రయాణికులు ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఘటన బ్రేకులు ఫెయిల్ కావడంతో పలు వాహనాలను ఢీకొట్టిన ట్రక్కు బొలెరో వాహనంలో మంటలు చెలరేగి 11 మంది సజీవ దహనం మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందన్న పోలీసులు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశం Read full story
Wed 23:39 లక్నోపై రాజస్థాన్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి 'రాయల్స్' సొంత మైదానంలో 40 పరుగుల తేడాతో ఓడిపోయిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసి 159 పరుగులు చేసిన రాజస్థాన్ 119 పరుగులకే కుప్పకూలిన లక్నో సూపర్ జెయింట్స్ Read full story
Wed 22:35 దావోస్, రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లోని ఎంవోయూలపై రేవంత్ రెడ్డి సమీక్ష కంపెనీలకు సౌకర్యాలు, భవిష్యత్తు అవసరాలపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలని సూచన ప్రముఖ సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి Read full story
Wed 22:05 భార్య నైటీ ధరించిందని కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త నైటీ ధరించిందని భార్యతో గొడవపడిన భర్త రెండు రోజుల క్రితం భర్తను అరెస్టు చేసిన పోలీసులు గోవాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ Read full story
Wed 21:48 'జబర్దస్త్'కు రీఎంట్రీ ఇచ్చిన నాగబాబు.. మళ్లీ మొదలైన సందడి! 'జబర్దస్త్' జడ్జ్‌గా తిరిగి వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు పడిపోయిన రేటింగ్స్‌ను పెంచేందుకు నిర్వాహకుల ప్లాన్ ఆ కుర్చీ ఎప్పటికీ మీదేనంటూ నాగబాబుకు రష్మీ స్వాగతం షోలో పాత కమెడియన్ల రీఎంట్రీపై మొదలైన చర్చ పొలిటికల్ సెటైర్లు కూడా పెరిగే అవకాశం Read full story
Wed 21:39 ఒంటరి పోరాటం చేసిన జడేజా.. లక్నో ముందు మోస్తరు లక్ష్యం లక్నోతో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్కోరు 159/6 కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న లక్నో బౌలర్లు ఆరంభంలోనే వికెట్లు తీసి ఒత్తిడి పెంచిన షమీ, మోహ్‌సిన్ చివర్లో మెరిసిన రవీంద్ర జడేజా.. 29 బంతుల్లో 43 పరుగులు Read full story