Sun 16:43 పదో తరగతి పరీక్షలపై అధికారులతో చర్చిస్తున్న సీఎం జగన్ ఏపీలో కరోనా బీభత్సం నిన్న 7 వేలకు పైగా కేసులు విద్యాసంస్థల్లోనూ కరోనా కేసులు పబ్లిక్ పరీక్షలు రద్దు చేసి, స్కూళ్లు మూసివేయాలంటూ ఒత్తిడి టెన్త్ పరీక్షలపై కాసేపట్లో నిర్ణయం ప్రకటించనున్న ఏపీ సర్కారు Read full story
Tue 07:12 ట్రంప్‌పై హత్యాయత్నం.. నిందితుడికి జీవిత ఖైదు తప్పదా? వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో అధ్యక్షుడిపై హత్యాయత్నం నిందితుడు కోల్ టోమస్ అలెన్‌ను అరెస్ట్ చేసిన భద్రతా సిబ్బంది దాడికి ముందు కుటుంబానికి యాంటీ-ట్రంప్ మ్యానిఫెస్టో పంపిన అలెన్ దోషిగా తేలితే నిందితుడికి జీవిత ఖైదు విధించే అవకాశం నిందితుడు క్యాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి Read full story
Tue 07:06 మైక్రోసాఫ్ట్ యూజర్లకు గుడ్ న్యూస్.. అప్ డేట్స్ వాయిదా వేసుకోవచ్చు! విండోస్ 11 ఏప్రిల్ అప్‌డేట్‌తో యూజర్లకు తీవ్ర ఇబ్బందులు కొన్ని సిస్టమ్స్‌లో బూట్ లూప్, బిట్‌లాకర్ రికవరీ సమస్యలు అప్‌డేట్లపై యూజర్లకు మరింత కంట్రోల్ ఇచ్చేందుకు కొత్త ఫీచర్లు అప్‌డేట్లను నిరవధికంగా పాజ్ చేసే సౌకర్యం కల్పించనున్న మైక్రోసాఫ్ట్ Read full story
Tue 06:52 నాగార్జున సరసన మరోసారి టబు నాగార్జున 100వ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించిన టబు సోషల్ మీడియాలో మూవీ క్లాప్‌బోర్డును షేర్ చేసిన నటి దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జునతో మళ్లీ నటిస్తున్న టబు రా. కార్తీక్ దర్శకత్వంలో 'కింగ్ 100' వర్కింగ్ టైటిల్‌తో సినిమా ఈ చిత్రంలో టబు పాత్రపై కొనసాగుతున్న సస్పెన్స్ Read full story
Tue 06:49 నిప్పుల కొలిమిలా తెలంగాణ.. వడదెబ్బ, పిడుగుపాటుతో నలుగురి మృతి రాష్ట్రంలో 46 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం పలు జిల్లాల్లో సాయంత్రం కురిసిన చిరుజల్లులతో ఉపశమనం ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక Read full story
Tue 06:37 తెలంగాణలో పెట్రోల్ కష్టాలు.. బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారుల ఇక్కట్లు పలు బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు, గంటల తరబడి క్యూలు ధరల పెంపు కోసమే కంపెనీలు కృత్రిమ కొరత అంటున్న డీలర్లు ఏపీ ప్రభావం, వదంతులే కారణమన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Read full story
Mon 22:48 మహారాష్ట్రలో పట్టాలు తప్పిన వందేభారత్ రైలు పుణే వద్ద పట్టాలు తప్పిన ముంబై-షోలాపూర్ వందేభారత్ ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడి స్టేషన్ వద్ద డైమండ్ క్రాసింగ్ వద్ద జరిగిన ఘటన ప్రయాణికులను మరో రైలుకు తరలించేందుకు ఏర్పాట్లు ఇలాంటి క్రాసింగ్‌లను భర్తీ చేస్తామన్న రైల్వే అధికారులు Read full story
Mon 22:36 ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఒకే కుటుంబంలో నలుగురు మృతి ముంబైలోని పైధోనిలో విషాధ ఘటన బంధువుల ఇంట్లో విందులో బిర్యానీ తిన్న నలుగురు కుటుంబ సభ్యులు అర్ధరాత్రి ఇంటికి వచ్చి పుచ్చకాయ తిన్న కుటుంబ సభ్యులు ఉదయం వాంతులు, విరేచనాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు చికిత్స పొందుతూ మృతి చెందిన భార్యాభర్తలు, ఇద్దరు కూతుళ్లు Read full story
Mon 22:26 యూట్యూబ్‌లో ‘గాయపడ్డ సింహం’ గర్జన.. 2 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్ 'గాయపడ్డ సింహం' ట్రైలర్‌కు యూట్యూబ్‌లో అద్భుత స్పందన 2 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళుతున్న ట్రైలర్ ప్రధాన పాత్రల్లో తరుణ్ భాస్కర్, ఐడీ చక్రవర్తి పవన్ సాధినేని సమర్పణ.. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం మే 1న థియేటర్లలో విడుదల కానున్న సినిమా Read full story
Mon 22:19 పెట్రోల్, డిజీల్ కొరతపై చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ... ఏపీలో మెరుగుపడుతున్న పరిస్థితులు ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో అధికారుల వరుస సమావేశాలు క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సీఎంకు నివేదించిన అధికారులు 11,909 కిలోలీటర్ల పెట్రోల్, 19,707 కిలోలీటర్ల డీజిల్ సరఫరా చేసిన ఆయిల్ కంపెనీలు ఆదివారం నాటికంటే మెరుగైన సరఫరా రాత్రిళ్లు కూడా లోడ్ డిస్పాచ్ జరపాలని ముఖ్యమంత్రి ఆదేశం Read full story