ఐపీఎల్: సన్ రైజర్స్ టార్గెట్ 151 రన్స్
- ముంబయి ఇండియన్స్ తో సన్ రైజర్స్ పోరు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు
- రాణించిన పొలార్డ్, డికాక్, రోహిత్ శర్మ
- విజయ్ శంకర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ లకు రెండేసి వికెట్లు
అంతకుముందు, ఓపెనర్లు క్వింటన్ డికాక్ 40, రోహిత్ శర్మ 32 పరుగులు చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, విజయ్ శంకర్ రెండేసి వికెట్లు తీశారు. ఖలీల్ అహ్మద్ కు ఓ వికెట్ దక్కింది.