తెలంగాణ పోలీసులపై మండిపడిన వైఎస్ విజయమ్మ!
- నిన్న షర్మిల దీక్ష భగ్నం
- పాదయాత్ర చేస్తుంటే తరలించిన పోలీసులు
- మండిపడిన వైఎస్ విజయమ్మ
ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, శాంతియుతంగా నిరసన చేపడితే, దాష్టీకాలు ఏంటని ప్రశ్నించారు. పోలీసులు ఇలాగే ప్రవర్తిస్తే, జరగబోయే ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతాయని అన్నారు.