Wed 17:28 'పుష్ప' రిలీజ్ డేట్ పై పుకార్లు .. క్లారిటీ రావలసిందే! స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' ప్రతినాయకుడిగా ఫహాద్ ఫాజిల్ పరిచయం బన్నీ అభిమానుల్లో సందేహాలు Read full story
Thu 14:36 విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: గవర్నర్‌కు డీఎంకే, వీసీకే విజ్ఞప్తి మొదట విజయ్ సీఎంగా ప్రమాణం చేయడానికి ఆహ్వానించాలన్న పార్టీలు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి అవకాశం కల్పించాలన్న వీసీకే గవర్నర్ రాజ్యాంగ పరిధిలో వ్యవహరించాలని సీపీఐ డిమాండ్ Read full story
Thu 14:33 తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్ కు ప్రకాశ్ రాజ్ మద్దతు 118 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటు అంటున్న గవర్నర్ విజయ్ కు తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్యాబలం అసెంబ్లీలో లో బలం నిరపించుకునే అవకాశం ఇవ్వాలన్న ప్రకాశ్ రాజ్ Read full story
Thu 14:26 మొహాలీలో సినీ ఫక్కీలో ఈడీ రైడ్.. 9వ అంతస్తు నుంచి నోట్ల కట్టల వర్షం పంజాబ్‌లో ఈడీ దాడుల సమయంలో నాటకీయ పరిణామాలు మొహాలీలో ఓ భవనంపై నుంచి విసిరేసిన నగదు సంచులు ప్రముఖ బిల్డర్లు, రాజకీయ నేతలకు హవాలా నెట్‌వర్క్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు మొహాలీ-చండీగఢ్ బెల్ట్‌లో 12 ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈడీ దర్యాప్తు Read full story
Thu 14:18 పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ పదవి నుంచి వర్మ తొలగింపు... టీడీపీ హైకమాండ్ సంచలన నిర్ణయం 2024 ఎన్నికల తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో తరచుగా వివాదాలు సీరియస్ గా దృష్టి సారించిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో కఠిన చర్యలు Read full story
Thu 13:36 రామ్ చరణ్ 'పెద్ది' ఎడిట్ లాక్.. జూన్ 3న భారీ స్థాయిలో ప్రీమియర్లు రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలోని 'పెద్ది' ఎడిటింగ్ పూర్తి జూన్ 3న భారీ స్థాయిలో ప్రీమియర్లు.. 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రబృందం ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించినట్లు వెల్లడి భారీ తారాగణంతో రూరల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న సినిమా Read full story
Thu 13:23 పాట్ కమిన్స్‌కు రూ.113 కోట్ల భారీ ఆఫర్.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు క్రికెట్ ఆస్ట్రేలియా చెక్! ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌కు భారీ ఆఫర్ దేశం తరఫున ఆడేందుకు సుమారు రూ.113 కోట్ల కాంట్రాక్ట్ ఫ్రాంచైజీ లీగ్స్ ఆఫర్ల నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా జట్టుకు అగ్రస్థానం పంజాబ్‌పై విజయం అనంతరం జట్టు ప్రదర్శనపై కమిన్స్ ప్రశంసలు Read full story
Thu 13:07 తమిళనాట రాజకీయ థ్రిల్లర్.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ బ్రేక్! ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రతిపాదనను తిరస్కరించిన గవర్నర్ తగినంత సంఖ్యాబలం లేదని గవర్నర్ ఆర్వీ అర్లేకర్ అసంతృప్తి ఫ్లోర్ టెస్ట్‌కు తాను సిద్ధమని గవర్నర్‌కు స్పష్టం చేసిన విజయ్ మిత్రపక్షాల మద్దతుపై గవర్నర్‌కు అనుమానాలు, ప్రశ్నలు టీవీకే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రిసార్టులకు తరలింపుతో పెరిగిన ఉత్కంఠ Read full story
Thu 13:04 సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ దారుణ హత్య.. పక్కా ప్లాన్‌తో తన కొడుకును చంపేశారన్న తల్లి చంద్రనాథ్ ను అతి సమీపం నుంచి కాల్చి చంపిన దుండగులు ఛాతీ, పొట్ట, తలలోకి దూసుకెళ్లిన 10 బుల్లెట్లు కన్నీరుమన్నీరవుతున్న చంద్రనాథ్ కన్నతల్లి మమత ఓటమిని త్టుకోలేక తన కొడుకును చంపేశారని ఆరోపణ హంతకులకు ఉరిశిక్ష కాకుండా జీవిత ఖైదు విధించాలని విన్నపం Read full story
Thu 12:55 బెంగాల్ లో బీజేపీ ఘన విజయం.. వీధుల నుంచి విమానాలకు పాకిన 'జై శ్రీరాం' నినాదాలు ఇండిగో విమానంలో జై శ్రీరామ్, హర హర మహాదేవ్ నినాదాలు చేసిన ప్రయాణికుడు ఆ నినాదాలను అందుకున్న తోటి ప్రయాణికులు దీన్ని ప్రజస్వామ్య విజయోత్సవంగా అభివర్ణిస్తున్న ఓ వర్గం Read full story