తెలంగాణలో మాస్కులు పెట్టుకోని 6,500 మందికి జరిమానా.. కేసులు
- మాస్కు ధరించకపోతే రూ.1,000 జరిమానా
- హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో అత్యధికంగా జరిమానా
- ఆయా ప్రాంతాల్లో మొత్తం 3,500 మందిపై కేసులు
వారిలో అత్యధిక మంది హైదరాబాద్, పరిసర ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో కలిపి మాస్క్లు ధరించని 3,500 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. మాస్కు పెట్టుకోని వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద జరిమానా విధించడమే కాకుండా వారిపై కేసులు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు కావాలని పోలీసులు చెబుతున్నారు.