ఐపీఎల్: ఢిల్లీ ఓపెనర్ల వీరవిహారం... ధావన్, పృథ్వీ షా సెంచరీ భాగస్వామ్యం
- ఐపీఎల్ లో ఢిల్లీ వర్సెస్ చెన్నై
- ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
- మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 రన్స్
- విజయం దిశగా ఢిల్లీ క్యాపిటల్స్
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. సురేశ్ రైనా 54 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మొయిన్ అలీ 36, శామ్ కరన్ రాణించారు. క్రిస్ వోక్స్ కు 2, ఆవేశ్ ఖాన్ కు 2 వికెట్లు లభించాయి.