Sat 21:41 వకీల్ సాబ్ విడుదలను అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడింది: విష్ణువర్ధన్ రెడ్డి నిన్న వకీల్ సాబ్ చిత్రం విడుదల బెనిఫిట్ షోలు రద్దు చేసిన ఏపీ సర్కారు టికెట్ రేట్లు పెంచవద్దని హుకుం సర్కారు తీరును ఖండించిన విష్ణు జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని విమర్శలు Read full story
Tue 17:02 నేను సీఎం పదవికి రాజీనామా చేయను... మేం ఓడిపోలేదు: మమతా బెనర్జీ బెంగాల్ ఎన్నికల ఫలితాలను తిరస్కరించిన మమతా బెనర్జీ 100 స్థానాలను అక్రమంగా దక్కించుకున్నారని ఆరోపణ ఎన్నికల అక్రమాలపై 15 మందితో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ భవానీపూర్‌లో ఓడినా రాజీనామా చేయబోనని స్పష్టీకరణ మమతకు ఇండియా కూటమి నేతల మద్దతు Read full story
Tue 17:00 మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ ఈ నెల 10న తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఇక్కడి కేంద్ర మంత్రులు మాట్లాడటం లేదని విమర్శ గోదావరి పుష్కరాల కోసం రాష్ట్రానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపాటు Read full story
Tue 16:42 పెరంబూరు, తిరుచ్చి సీట్లలో విజయ్ ఎక్కడి నుంచి రాజీనామా చేస్తారు? తమిళనాడులో 108 సీట్లు గెలుచుకున్న టీవీకే పార్టీ రెండు నియోజకవర్గాల్లో విజయ్ ఘన విజయం పెరంబూరును విజయ్ అట్టిపెట్టుకునే అవకాశం Read full story
Tue 16:36 విజయ్‌పై శుభాకాంక్షల వెల్లువ... కానీ సందీప్ వంగా పోస్ట్ వైరల్ తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ చారిత్రాత్మక విజయం తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తొలిసారే ఘనవిజయం విజయ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సందీప్ వంగా పోస్ట్ సినిమా శక్తి వ్యవస్థలను కదిలించగలదని వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందీప్ పోస్ట్ Read full story
Tue 16:34 మమత, స్టాలిన్ ఓటమిపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ద్వారా భారీగా ముస్లిం ఓట్లు తొలగించారన్న ఒవైసీ బెంగాల్‌లో 31 లక్షల ఓట్లు గల్లంతయ్యాయన్న ఎంఐఎం అధినేత ఓట్ల తొలగింపు వల్లే ప్రతిపక్షాలు ఓటమిపాలయ్యాయని వ్యాఖ్య Read full story
Tue 16:18 రైతును రాజు చేసేంత వరకు విశ్రమించం: పొంగులేటి లక్ష రూపాయల రుణమాఫీ చేసేందుకు గత ప్రభుత్వం పదేళ్ల సమయం తీసుకుందన్న పొంగులేటి గతంలో వరి వేస్తే ఉరి అనే పరిస్థితి ఉండేదన్న మంత్రి సన్న వడ్లకు బోనస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని వెల్లడి Read full story
Tue 16:15 46 దేశాలు తిరిగాడు... భారత్ అతడి ఆలోచనను మార్చేసింది! 46 దేశాలు పర్యటించిన ఆస్ట్రేలియా యాత్రికుడి వైరల్ వీడియో భారత్ ప్రయాణం తన దృక్పథాన్ని మార్చేసిందని వెల్లడి సౌకర్యంగా ఉండకపోయినా.. అదే గొప్ప అనుభవమని వ్యాఖ్య భారత్‌లో ఉత్తమమైనది ఇక్కడి ప్రజలేనని కితాబు జెఫ్ అనుభవాలతో ఏకీభవిస్తున్న ఇతర పర్యాటకులు Read full story
Tue 16:14 ఇక సైన్యంలోనూ 'థార్' సేవలు.. పవర్‌ఫుల్ ఫీచర్లతో 'మహీంద్రా ఏటీవీ' భారత సైన్యం కోసం మహీంద్రా థార్ ప్రత్యేక వెర్షన్ ఆవిష్కరణ 'మహీంద్రా ఏటీవీ' పేరుతో సరికొత్త టాక్టికల్ వాహనాన్ని పరిచయం చేసిన మహీంద్రా డిఫెన్స్ ఇది మా సంస్థ డీఎన్ఏకు నిదర్శనమంటూ ఆనంద్ మహీంద్రా పోస్ట్ గన్ మౌంట్, పూర్తి అండర్‌బాడీ ప్రొటెక్షన్‌తో అత్యంత పటిష్ఠంగా రూపకల్పన బెంగళూరు సంస్థ ప్రాడ్ 4x4 భాగస్వామ్యంతో ఏటీవీ అభివృద్ధి Read full story
Tue 16:02 ఢిల్లీలో కూడా ఇలాగే గెలిచారు: బెంగాల్‌లో బీజేపీ గెలుపుపై స్పందించిన కేజ్రీవాల్ మోదీ వేవ్ ఉన్నప్పుడే ఢిల్లీ, బెంగాల్‌లో బీజేపీ గెలవలేకపోయిందన్న కేజ్రీవాల్ మోదీకి ప్రజాదరణ తగ్గుతున్న సమయంలో ఎలా గెలిచిందని ప్రశ్న ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని ఆగ్రహం Read full story