• ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ తొలి మ్యాచ్... బెంగళూరుదే గెలుపు
    Fri 23:30

    ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ తొలి మ్యాచ్... బెంగళూరుదే గెలుపు

    • ప్రారంభ మ్యాచ్ లో బెంగళూరు వర్సెస్ ముంబయి
    • బోణీ కొట్టిన బెంగళూరు జట్టు 
    • ముంబయిపై 2 వికెట్ల తేడాతో విజయం
    • రాణించిన ఏబీ డివిలీర్స్
  • కొలంబియాలో కుప్పకూలిన సైనిక విమానం.. 66 మంది దుర్మరణం
    Tue 11:01

    కొలంబియాలో కుప్పకూలిన సైనిక విమానం.. 66 మంది దుర్మరణం

    • ఈక్వెడార్ సరిహద్దులో దుర్ఘటన
    • విమానం కూలిపోతున్న దృశ్యాలు వీడియోలో రికార్డ్
    • ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశం
  • ట్రంప్ ప్రకటనతో తాత్కాలిక ఊరట.. స్వల్పంగా బలపడిన రూపాయి
    Tue 10:56

    ట్రంప్ ప్రకటనతో తాత్కాలిక ఊరట.. స్వల్పంగా బలపడిన రూపాయి

    • ఇరాన్‌పై దాడుల విరామంతో కోలుకున్న రూపాయి
    • రికార్డు కనిష్ఠం 93.98 నుంచి 93.64కు చేరిక
    • రూపాయి రికవరీ సుస్థిరతపై కొనసాగుతున్న అనిశ్చితి
  • క్షేత్రస్థాయిలో క్షిపణులు.. సోషల్ మీడియాలో మీమ్స్.. ఇరాన్ సరికొత్త యుద్ధ తంత్రం!
    Tue 10:52

    క్షేత్రస్థాయిలో క్షిపణులు.. సోషల్ మీడియాలో మీమ్స్.. ఇరాన్ సరికొత్త యుద్ధ తంత్రం!

    • అమెరికా, ఇజ్రాయెల్ నేతలను లక్ష్యంగా చేసుకుని ప్రచార వీడియోలు
    • దౌత్యపరమైన చర్చలకు క్షిపణి పేరును ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు
    • హర్మూజ్ జలసంధిని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై ఒత్తిడి
  • రాజమహేంద్రవరం-హైదరాబాద్ మధ్య మూడు కొత్త‌ విమాన సర్వీసులు
    Tue 10:26

    రాజమహేంద్రవరం-హైదరాబాద్ మధ్య మూడు కొత్త‌ విమాన సర్వీసులు

    • ఈ సర్వీసులను ఈ నెల 29 నుంచి ప్రారంభించనున్న‌ ఫ్లై 91 ఎయిర్‌లైన్స్ 
    • రోజుకు మూడు వేర్వేరు సమయాల్లో అందుబాటులోకి ఈ సర్వీసులు 
    • రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న విమాన కనెక్టివిటీ
  • గ్యాడ్జెట్ల వాడకంపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు.. దేశంలోనే తొలిసారి!
    Tue 10:19

    గ్యాడ్జెట్ల వాడకంపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు.. దేశంలోనే తొలిసారి!

    • పిల్లల కోసం 'డిజిటల్ వినియోగ విధానం' తెచ్చిన కర్ణాటక
    • పాఠశాలల్లో గ్యాడ్జెట్ల వాడకంపై కఠిన పరిమితులు
    • విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
    • దేశంలో ఇలాంటి పాలసీ తెచ్చిన తొలి రాష్ట్రంగా గుర్తింపు
    • నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలపై కఠిన చర్యలు
  • పాక్ మధ్యవర్తిత్వం.. ట్రంప్‌తో ఆర్మీ చీఫ్ మునీర్ చర్చలు!
    Tue 10:10

    పాక్ మధ్యవర్తిత్వం.. ట్రంప్‌తో ఆర్మీ చీఫ్ మునీర్ చర్చలు!

    • అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నివారణకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం
    • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు జరిపిన పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్
    • టర్కీ, ఈజిప్టులతో కలిసి తెరవెనుక దౌత్య ప్రయత్నాలు ముమ్మరం
    • ప్రత్యక్ష చర్చలను ఖండించిన ఇరాన్.. మధ్యవర్తుల ద్వారా సందేశాలు నిజమేనని వెల్లడి
    • పాక్ తటస్థ వైఖరే మధ్యవర్తిత్వానికి బలంగా మారిందని కథనం
  • ఐదేళ్లలో ప్రతీ ఐపీఎల్‌ జట్టు విలువ 5 బిలియన్ డాలర్లు కావ‌డం ఖాయం: లలిత్ మోదీ
    Tue 10:03

    ఐదేళ్లలో ప్రతీ ఐపీఎల్‌ జట్టు విలువ 5 బిలియన్ డాలర్లు కావ‌డం ఖాయం: లలిత్ మోదీ

    • ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీల అమ్మకంపై చర్చలు
    • ఐదేళ్లలో ప్రతీ జట్టు విలువ 5 బిలియన్ డాలర్లకు చేరుతుందని లలిత్ మోదీ అంచనా
    • భారత్‌లో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగమే ఐపీఎల్ కి బలమ‌ని వివ‌ర‌ణ‌
    • ప్రకటనల కన్నా సబ్‌స్క్రిప్షన్ల ద్వారా భారీ ఆదాయం వస్తుందని జోస్యం
    • ప్రపంచ లీగ్‌లతో పోలిస్తే ఐపీఎల్ వీక్షకుల సంఖ్య పెరుగుతోందని వెల్లడి
  • విమానం ముక్కలైనా ప్రాణాలతో బయటపడ్డ ఫ్లైట్ అటెండెంట్
    Tue 09:56

    విమానం ముక్కలైనా ప్రాణాలతో బయటపడ్డ ఫ్లైట్ అటెండెంట్

    • న్యూయార్క్‌లో కూలిన ఎయిర్ కెనడా విమానం
    • రన్‌వేపై ఫైర్ ట్రక్కును ఢీకొనడంతో ఘటన
    • 100 మీటర్ల దూరం ఎగిరిపడినా ప్రాణాలతో బయటపడ్డ సహాయకురాలు
    • సీటు బెల్టు కట్టుకోవడంతో దక్కిన ప్రాణాలు
  • గల్ఫ్ దేశాల సంచలన నిర్ణయం.. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు అండ!
    Tue 09:43

    గల్ఫ్ దేశాల సంచలన నిర్ణయం.. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు అండ!

    • ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు మద్దతుగా నిలుస్తున్న సౌదీ, యూఏఈ
    • అమెరికాకు తమ సైనిక స్థావరాన్ని వాడుకునేందుకు సౌదీ అంగీకారం
    • ఇరాన్ అధీనంలోని ఆసుపత్రి, క్లబ్‌ను మూసివేసిన యూఏఈ
    • గల్ఫ్ దేశాల నిర్ణయాలతో పెరిగిన ముడిచమురు ధరలు
    • ఒకవైపు యుద్ధ వాతావరణం.. మరోవైపు చర్చలపై గందరగోళం