ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వ్యాక్సిన్ల కొరత చాలా తీవ్రమైన విషయం.. ఉత్సవం కాదు: రాహుల్​ గాంధీ
    01 Fri 13:31

    వ్యాక్సిన్ల కొరత చాలా తీవ్రమైన విషయం.. ఉత్సవం కాదు: రాహుల్​ గాంధీ

    • ప్రధాని ‘టీకా ఉత్సవం’ వ్యాఖ్యలపై మండిపాటు
    • మనకే లేనప్పుడు ఎగుమతి ఎందుకని ప్రశ్న
    • దేశ ప్రజలను ప్రమాదంలో పడేయడం భావ్యమా? అని నిలదీత
    • అందరికీ వ్యాక్సిన్ వేయాలని డిమాండ్
  • ట్రంప్ ఒక శాంతి కాముకుడు: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు
    02 Sat 08:52

    ట్రంప్ ఒక శాంతి కాముకుడు: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు

    • గతేడాది భారత్‌తో కాల్పుల విరమణకు ట్రంప్ జోక్యమే కారణమని వెల్లడి
    • ట్రంప్ చొరవతో లక్షలాది ప్రాణాలు నిలిచాయని వ్యాఖ్య
    • పహల్గాం ఘటన తర్వాత ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఒప్పందం
    • ఈ విషయంలో ట్రంప్‌కు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటామని స్పష్టీకరణ
  • ప్రసంగం మధ్యలో భార్య ఫోన్.. స్పీచ్ ఆపి మాట్లాడిన సునీల్ గవాస్కర్.. వీడియో ఇదిగో!
    03 Sat 08:49

    ప్రసంగం మధ్యలో భార్య ఫోన్.. స్పీచ్ ఆపి మాట్లాడిన సునీల్ గవాస్కర్.. వీడియో ఇదిగో!

    • ప్రసంగం మధ్యలో భార్య నుంచి గవాస్కర్‌కు ఫోన్ కాల్
    •  మర్యాదపూర్వకంగా స్పీచ్ ఆపి మాట్లాడిన 'లిటిల్ మాస్టర్'
    •  ముంబై రోటరీ క్లబ్ 'గిఫ్ట్ ఆఫ్ లైఫ్' ఈవెంట్‌లో ఘటన
  • తిరుమల శ్రీవారి దర్శనం.. ఇక ఎన్ఆర్ఐలకు 3 నెలల వరకు అవకాశం
    04 Sat 08:40

    తిరుమల శ్రీవారి దర్శనం.. ఇక ఎన్ఆర్ఐలకు 3 నెలల వరకు అవకాశం

    • ఎన్ఆర్ఐ భక్తులకు శ్రీవారి దర్శన గడువు 90 రోజులకు పెంపు
    • భారత్‌కు వచ్చిన 3 నెలల లోపు దర్శించుకునేందుకు అవకాశం
    • శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి విశేష స్పందన
    • రూ. లక్ష విరాళం ఇస్తే ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శన సౌకర్యం
    • దాతల కోసం తిరుమలలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు
  • సింగరేణిలో భారీ కుంభకోణం.. రూ.1,600 కోట్ల బొగ్గు మాయంపై న్యాయ విచారణకు కేటీఆర్ డిమాండ్
    05 Sat 08:39

    సింగరేణిలో భారీ కుంభకోణం.. రూ.1,600 కోట్ల బొగ్గు మాయంపై న్యాయ విచారణకు కేటీఆర్ డిమాండ్

    • సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైనట్లు కేటీఆర్ ఆరోపణ
    • సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు డిమాండ్
    • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసి విచారణ కోరిన కేటీఆర్
  • 'పెద్ది' సినిమాలో గ్లామర్ అరాచకం.. జాన్వీ కపూర్ పాత ఇంటర్వ్యూ వీడియో వైరల్
    06 Sat 08:39

    'పెద్ది' సినిమాలో గ్లామర్ అరాచకం.. జాన్వీ కపూర్ పాత ఇంటర్వ్యూ వీడియో వైరల్

    • 'పెద్ది'లో జాన్వీ క్యారెక్టర్‌పై ట్రోలింగ్
    • గతంలో ఓవర్‌సెక్సువలైజేషన్‌పై జాన్వీ వ్యాఖ్యలు
    • రన్ అవుతున్న పాత ఇంటర్వ్యూ వీడియో
    • మేకర్స్‌పై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
    • డైరెక్టర్ బుచ్చిబాబు సానా వివరణ
  • అందుబాటులోకి 'ఇ-85' ఇంధనం.. పెట్రోల్ కంటే రూ.20 తక్కువకే!
    07 Sat 08:28

    అందుబాటులోకి 'ఇ-85' ఇంధనం.. పెట్రోల్ కంటే రూ.20 తక్కువకే!

    • పెట్రోల్ కంటే రూ.20 తక్కువ ధరతో ఇ-85 ఇథనాల్ ఇంధనం ప్రారంభం
    • ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు మాత్రమే ఈ కొత్త ఇంధనం ప్రత్యేకం
    • ముడి చమురు దిగుమతులు తగ్గించి విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయడమే లక్ష్యం
    • 2027 చివరి నాటికి 5,000 ఔట్‌లెట్లలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక
  • మెగా డీఎస్సీపై ఆరోపణలు.. స్పష్టతనిచ్చిన ఏపీ విద్యాశాఖ
    08 Sat 08:27

    మెగా డీఎస్సీపై ఆరోపణలు.. స్పష్టతనిచ్చిన ఏపీ విద్యాశాఖ

    • మెగా డీఎస్సీ-2025 పై ఆరోపణలను ఖండించిన ప్రభుత్వం
    • మెరిట్, రిజర్వేషన్ల ప్రకారమే నియామకాలు జరిగాయని స్పష్టీకరణ
    • కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేశామన్న అధికారులు
  • టేకాఫ్‌కు ముందు ఊహించని ప్రమాదం.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి బర్డ్ హిట్!
    09 Sat 08:07

    టేకాఫ్‌కు ముందు ఊహించని ప్రమాదం.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి బర్డ్ హిట్!

    • ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి
    • బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో ఘటన
    • ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితం
    • రెండు ఇంజన్ల తనిఖీ తర్వాత ముంబైకి ప్రయాణం
  • నైరుతి ఆగమనం.. ఒకటి రెండు రోజుల్లో ఏపీకి!
    10 Sat 08:03

    నైరుతి ఆగమనం.. ఒకటి రెండు రోజుల్లో ఏపీకి!

    • ముందుగా రాయలసీమను తాకనున్నట్లు అంచనా
    • ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు
    • ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గుతాయని ఐఎండీ నివేదిక
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV