ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పవన్ కోసం హరీశ్ పక్కా మాస్ కథనే రెడీ చేశాడట!
    Sat 12:27

    పవన్ కోసం హరీశ్ పక్కా మాస్ కథనే రెడీ చేశాడట!

    • 'గబ్బర్ సింగ్'తో హిట్ కాంబినేషన్
    • పవన్ తో మరో సినిమాకి రంగం సిద్ధం
    • జూన్ ఫస్టువీక్ లో పూజా కార్యక్రమాలు    
    Read full story
  • విజయ్ కి తమిళనాడు గవర్నర్ ఆ అవకాశం ఎందుకు ఇవ్వడంలేదు: విశాల్
    Thu 15:18

    విజయ్ కి తమిళనాడు గవర్నర్ ఆ అవకాశం ఎందుకు ఇవ్వడంలేదు: విశాల్

    • తమిళనాడు రాజకీయాలపై స్పందించిన హీరో విశాల్
    • విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్
    • గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగినట్టే ఫ్లోర్ టెస్ట్‌కు అవకాశం ఇవ్వాలన్న విశాల్
    • గవర్నర్ తీరు ప్రజా తీర్పును అవమానించడమేనని వ్యాఖ్య
    • విజయ్ తప్పక ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం
    Read full story
  • విజయ్‌ను రాజకీయ అభిమన్యుడిని చేసే ప్రయత్నం జరుగుతోంది: పోసాని ఆవేదన
    Thu 15:18

    విజయ్‌ను రాజకీయ అభిమన్యుడిని చేసే ప్రయత్నం జరుగుతోంది: పోసాని ఆవేదన

    • ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు అవకాశం కల్పించకపోవడంపై పోసాని ఆగ్రహం
    • విజయ్ చుట్టూ రాజకీయ కుట్ర జరుగుతోందని మండిపాటు
    • విజయ్ అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదని వ్యాఖ్య
    Read full story
  • పిఠాపురం టీడీపీలో అనూహ్య పరిణామం.. బాధ్యతల నుంచి వర్మ తొలగింపు.. మీడియా ముందు కన్నీళ్లు
    Thu 15:10

    పిఠాపురం టీడీపీలో అనూహ్య పరిణామం.. బాధ్యతల నుంచి వర్మ తొలగింపు.. మీడియా ముందు కన్నీళ్లు

    • పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ తొలగింపు
    • నియోజకవర్గ పార్టీ వ్యవహారాల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అధిష్ఠానం కసరత్తు
    • మీడియా సమావేశంలో భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమైన వర్మ
    • కూటమిలో ఇబ్బందులు రాకుండా తానే కమిటీని కోరానని వర్మ వెల్లడి
    • అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టీకరణ
    Read full story
  • బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి చెందాలి: జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో చంద్రబాబు దిశానిర్దేశం
    Thu 15:01

    బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి చెందాలి: జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో చంద్రబాబు దిశానిర్దేశం

    • సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టే (W-D-WC) ప్రభుత్వ విధానమని ప్రకటించిన సీఎం
    • రాష్ట్ర అభివృద్ధిలో దేశానికి బెంచ్‌మార్క్‌గా నిలవాలని కలెక్టర్లకు దిశానిర్దేశం
    • ఫైళ్లు కదలడం కాదు, ఫలితాలు కదలాలంటూ పాలనలో వేగంపై స్పష్టత
    • గత ప్రభుత్వం నుంచి రూ.9.74 లక్షల కోట్ల అప్పులు వారసత్వంగా వచ్చాయని వెల్లడి
    • రూ.23 లక్షల కోట్ల ఒప్పందాలతో ఏపీకి గూగుల్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థలు
    Read full story
  • రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదు: హరీశ్ రావు ఆగ్రహం
    Thu 14:52

    రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదు: హరీశ్ రావు ఆగ్రహం

    • వడ్ల కుప్పల వద్ద రైతుల గుండెలు ఆగిపోతున్నాయని ఆవేదన
    • నెల రోజులుగా వడ్లను కొనుగోలు చేయడం లేదని విమర్శ
    • తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఆరోపణ
    Read full story
  • ఇన్‌స్టాగ్రామ్ 'గ్రేట్ పర్జ్'.. ఒక్కరోజే కోట్లలో ఫాలోవర్లు మాయం.. సెలబ్రిటీలకు షాక్!
    Thu 14:48

    ఇన్‌స్టాగ్రామ్ 'గ్రేట్ పర్జ్'.. ఒక్కరోజే కోట్లలో ఫాలోవర్లు మాయం.. సెలబ్రిటీలకు షాక్!

    • ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్, ఇనాక్టివ్ ఖాతాల భారీ తొలగింపు
    • సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్ల ఫాలోవర్ల సంఖ్యలో భారీ కోత
    • కైలీ జెన్నర్ ఒక్కరే 14 మిలియన్ల ఫాలోవర్లను కోల్పోయిన వైనం
    • ఇది సాధారణ ప్రక్రియేనని స్పష్టం చేసిన మాతృసంస్థ మెటా
    • ఈ పరిణామంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ
    Read full story
  • గంగుల కమలాకర్ కార్యాలయం వద్ద దాడి.. కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం!
    Thu 14:47

    గంగుల కమలాకర్ కార్యాలయం వద్ద దాడి.. కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం!

    • బండి సంజయ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగిన కౌశిక్ రెడ్డి
    • డ్రగ్స్ తీసుకోవడం వల్ల సంజయ్ కు బట్టతల వచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు
    • కౌశిక్ కారు అద్దాలను ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు
    Read full story
  • విజయ్‌‌ని సీఎం కాకుండా అడ్డుకోవడం అంటే ప్రజా తీర్పుని అగౌరవ పర్చడమే: కమల్ హాసన్
    Thu 14:40

    విజయ్‌‌ని సీఎం కాకుండా అడ్డుకోవడం అంటే ప్రజా తీర్పుని అగౌరవ పర్చడమే: కమల్ హాసన్

    • తమిళనాడులో అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్ టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించని గవర్నర్
    • గవర్నర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నటుడు, ఎంపీ కమల్ హాసన్
    • ప్రజా తీర్పును గౌరవించకపోవడం రాష్ట్రానికి జరిగిన అవమానమని వ్యాఖ్య
    • మెజారిటీని అసెంబ్లీలోనే నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు తీర్పును గుర్తుచేసిన కమల్
    • రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని గవర్నర్‌కు సూచన
    Read full story
  • విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: గవర్నర్‌కు డీఎంకే, వీసీకే విజ్ఞప్తి
    Thu 14:36

    విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: గవర్నర్‌కు డీఎంకే, వీసీకే విజ్ఞప్తి

    • మొదట విజయ్ సీఎంగా ప్రమాణం చేయడానికి ఆహ్వానించాలన్న పార్టీలు
    • అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి అవకాశం కల్పించాలన్న వీసీకే
    • గవర్నర్ రాజ్యాంగ పరిధిలో వ్యవహరించాలని సీపీఐ డిమాండ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV