Thu 15:56 2020-21లో రాష్ట్రాలకు చెల్లించాల్సిన అదనపు నిధుల వివరాలు వెల్లడించిన కేంద్రం పన్నుల వాటా కింద రూ.45 వేల కోట్లు కేటాయింపు రాష్ట్రాలకు అదనంగా 8.2 శాతం చెల్లిస్తున్నామన్న కేంద్రం ఏపీకి అదనంగా రూ.1,850 కోట్లు తెలంగాణకు అదనంగా రూ.960 కోట్లు Read full story
Mon 14:36 ఐపీఎల్ మ్యాచ్ లలో కోట్ల రూపాయల వాచీలతో క్రికెటర్ల భార్యలు.. సాక్షి ధోనీ వాచీ ధర ఎంతంటే? ఐపీఎల్ మ్యాచ్ లలో క్రికెటర్ల భార్యల లగ్జరీ వాచీలపై ప్రత్యేక చర్చ ముంబైతో మ్యాచ్‌లో సాక్షి ధోనీ ధరించిన వాచీ ధర రూ. 3.1 కోట్లు ఇది రిచర్డ్ మిల్లె కంపెనీకి చెందిన అత్యంత అరుదైన మోడల్ వాన్ నీకెర్క్ ఘనతకు గుర్తుగా ప్రత్యేకంగా తయారు చేసిన అల్ట్రా-లైట్ వెయిట్ వాచీ అనుష్క శర్మ కూడా రూ. 28 లక్షలకు పైగా విలువైన వాచీతో కనిపించిన వైనం Read full story
Mon 14:32 కాంగ్రెస్, బీజేపీ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం: కేటీఆర్ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్ఎస్ అన్న కేటీఆర్ పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను అగ్రభాగన నిలపెట్టారని ఉద్ఘాటన ప్రజలు ఇచ్చిన పాత్రను బీఆర్ఎస్ సమర్థవంతంగా పోషిస్తోందని వ్యాఖ్యలు Read full story
Mon 14:14 మే 4న బెంగాల్‌లో మిఠాయిలు పంచుతాం: ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి తాను బెంగాల్ వస్తానన్న మోదీ దేశ ప్రజలే తన కుటుంబమని వెల్లడి టీఎంసీ హయాంలో నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శలు Read full story
Mon 14:06 ఏపీలో ఇంధన కొరతపై చంద్రబాబు మరోసారి టెలీకాన్ఫరెన్స్ రాష్ట్రంలో ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష క్షేత్రస్థాయిలో సరఫరాను పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశం ప్రతీ 3 గంటలకు నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచన కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక Read full story
Mon 13:59 హైదరాబాద్ లోని పలు పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు తెలంగాణలో పెరుగుతున్న ఇంధన కొరత సమస్య ప్రస్తుతం పెట్రోల్ కన్నా ఎక్కువగా ఉన్న డీజిల్ కొరత ఇంధన కొరత వార్తలను నమ్మొద్దన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్ Read full story
Mon 13:51 దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత... అకోలాలో 46.9 డిగ్రీలు నమోదు నాగ్‌పూర్, విదర్భలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు దేశంలోని అన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచన Read full story
Mon 13:43 విజయ్ ఎన్నికల అఫిడవిట్‌పై విచారణకు నో.. పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు నటుడు విజయ్ ఎన్నికల అఫిడవిట్‌పై విచారణ కోరిన పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు ఆర్థిక వివరాలు తప్పుగా చూపారని, కొన్ని అంశాలు దాచిపెట్టారని పిటిషనర్ ఆరోపణ కోట్ల రూపాయల రుణాలు ఇస్తూ, తనకు అప్పులు లేవని ప్రకటించడంపై పిటిషన్‌లో అభ్యంతరం విజయ్‌పై దాఖలైన ఇలాంటి మరో పిటిషన్ హైకోర్టులో ఇంకా విచారణ దశలోనే ఉన్న వైనం Read full story
Mon 13:24 144 ఏళ్ల క్రితం కేదార్‌నాథ్.. అరుదైన ఫొటో పంచుకున్న ఆనంద్ మహీంద్రా కేదార్‌నాథ్ 1882 నాటి అరుదైన ఫొటోను పంచుకున్న ఆనంద్ మహీంద్రా నాటి యాత్రకు రోడ్లు, రైళ్లు, హెలికాప్టర్లు లేవని గుర్తుచేసిన పారిశ్రామికవేత్త అప్పట్లో యాత్రకు సమయం, సహనం, విశ్వాసం ముఖ్యమని వ్యాఖ్య ప్రయాణాన్ని ఆస్వాదించే తత్వాన్ని కాపాడుకోవాలని సూచన ప్రస్తుత యాత్ర ప్రారంభమైన వేళ పాత జ్ఞాపకాలను గుర్తుచేసిన వైనం Read full story
Mon 13:16 ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయించిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోదండరాం, అజారుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ముస్లింల ఓట్ల కోసం తనకు మంత్రి పదవి ఇచ్చారనే వాదనలో వాస్తవం లేదన్న అజారుద్దీన్ Read full story