Thu 13:37 అమెరికాలో మరోసారి కాల్పులు.. నలుగురి మృతి దక్షిణ కాలిఫోర్నియాలోని ఆరెంజ్ సిటీలో కాల్పులు మృతుల్లో ఓ చిన్నారి అనుమానితుడిపై పోలీసుల కాల్పులు Read full story
Tue 16:18 రైతును రాజు చేసేంత వరకు విశ్రమించం: పొంగులేటి లక్ష రూపాయల రుణమాఫీ చేసేందుకు గత ప్రభుత్వం పదేళ్ల సమయం తీసుకుందన్న పొంగులేటి గతంలో వరి వేస్తే ఉరి అనే పరిస్థితి ఉండేదన్న మంత్రి సన్న వడ్లకు బోనస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని వెల్లడి Read full story
Tue 16:15 46 దేశాలు తిరిగాడు... భారత్ అతడి ఆలోచనను మార్చేసింది! 46 దేశాలు పర్యటించిన ఆస్ట్రేలియా యాత్రికుడి వైరల్ వీడియో భారత్ ప్రయాణం తన దృక్పథాన్ని మార్చేసిందని వెల్లడి సౌకర్యంగా ఉండకపోయినా.. అదే గొప్ప అనుభవమని వ్యాఖ్య భారత్‌లో ఉత్తమమైనది ఇక్కడి ప్రజలేనని కితాబు జెఫ్ అనుభవాలతో ఏకీభవిస్తున్న ఇతర పర్యాటకులు Read full story
Tue 16:14 ఇక సైన్యంలోనూ 'థార్' సేవలు.. పవర్‌ఫుల్ ఫీచర్లతో 'మహీంద్రా ఏటీవీ' భారత సైన్యం కోసం మహీంద్రా థార్ ప్రత్యేక వెర్షన్ ఆవిష్కరణ 'మహీంద్రా ఏటీవీ' పేరుతో సరికొత్త టాక్టికల్ వాహనాన్ని పరిచయం చేసిన మహీంద్రా డిఫెన్స్ ఇది మా సంస్థ డీఎన్ఏకు నిదర్శనమంటూ ఆనంద్ మహీంద్రా పోస్ట్ గన్ మౌంట్, పూర్తి అండర్‌బాడీ ప్రొటెక్షన్‌తో అత్యంత పటిష్ఠంగా రూపకల్పన బెంగళూరు సంస్థ ప్రాడ్ 4x4 భాగస్వామ్యంతో ఏటీవీ అభివృద్ధి Read full story
Tue 16:02 ఢిల్లీలో కూడా ఇలాగే గెలిచారు: బెంగాల్‌లో బీజేపీ గెలుపుపై స్పందించిన కేజ్రీవాల్ మోదీ వేవ్ ఉన్నప్పుడే ఢిల్లీ, బెంగాల్‌లో బీజేపీ గెలవలేకపోయిందన్న కేజ్రీవాల్ మోదీకి ప్రజాదరణ తగ్గుతున్న సమయంలో ఎలా గెలిచిందని ప్రశ్న ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని ఆగ్రహం Read full story
Tue 15:59 ఆకివీడు రామాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్: పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు! గత 80 ఏళ్లుగా అక్కడ రామాలయం ఉందన్న హైకోర్టు రికార్డులను పరిశీలించిన తర్వాతే ఆలయ నిర్మాణానికి అధికారులు అనుమతినిచ్చారని వెల్లడి రామాలయ నిర్మాణానికి తొలగిన అడ్డంకులు Read full story
Tue 15:52 శస్త్రచికిత్స తర్వాత తొలిసారి బయటకొచ్చిన పవన్ కల్యాణ్ దివంగత మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావుకు నివాళి హైదరాబాద్‌లో నాదెండ్ల చిత్రపటానికి పుష్పాంజలి మంత్రి నాదెండ్ల మనోహర్, కుటుంబ సభ్యులకు పరామర్శ గత నెలలో అనారోగ్యం కారణంగా రాలేకపోయిన పవన్ Read full story
Tue 15:43 తమిళనాట రాజకీయ ఉత్కంఠ.. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే ముందు మూడు మార్గాలు! తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఫలితాలు 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) మెజారిటీకి 10 సీట్ల దూరంలో నిలిచిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మూడు ప్రత్యామ్నాయాలపై ఆ పార్టీ కసరత్తు చిన్న పార్టీలు, ఏఐఏడీఎంకే మద్దతు కోసం ప్రయత్నాలు Read full story
Tue 15:40 ప్రతి రోజూ నడక.. శరీరంలో వచ్చే మార్పులు ఇవే! సాధారణ నడకతో గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ కీళ్ల నొప్పులను తగ్గించి ఎముకలను దృఢంగా చేసే సులభ వ్యాయామం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి డయాబెటిస్‌కు చెక్ మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రకు భరోసా బరువు నియంత్రణ, జీవక్రియ మెరుగుదలకు సులభమైన మార్గం Read full story
Tue 15:39 అధిక వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు కాస్త ఊరట క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఒక డిగ్రీ మేర తగ్గిన ఉష్ణోగ్రతలు రెండు మూడు రోజుల్లో మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు Read full story