Wed 13:53 నాగ్ పుషప్ చాలెంజ్ కు ఫన్నీగా బదులిచ్చిన రష్మిక 'వైల్డ్ డాగ్' చిత్రం కోసం ప్రమోషన్ ఈవెంట్లు పుషప్ చాలెంజ్ తో ఆన్ లైన్ ప్రచారం రష్మిక పుషప్స్ కు అదిరిపోయే టైమింగ్ తో బదులిచ్చిన నాగ్ నాగ్ పుషప్స్ చూసి ఆశ్చర్యపోయిన రష్మిక అలా చేయాలంటే తనకు ఏడాది పడుతుందని చమత్కారం Read full story
Thu 09:22 30 ఏళ్లు ఢిల్లీలో ఉన్నా.. హైదరాబాద్‌లోనే అసలైన జీవితం దొరికింది.. వైరల్ అవుతున్న యువకుడి వీడియో! నగరంలో భద్రత, మానసిక ప్రశాంతత మెరుగ్గా ఉందన్న పర్వ్ శర్మ ఢిల్లీలో నిరంతరం భయంతో బతకాల్సి వచ్చేదని వెల్లడి తెలంగాణ పోలీసుల పనితీరును ప్రశంసించిన యువకుడు హైదరాబాద్ మిమ్మల్ని దత్తత తీసుకుంటుందంటూ నెటిజన్ల కామెంట్లు Read full story
Thu 09:08 హైదరాబాద్‌లో మరో మెట్రో అద్భుతం.. భూమి లోపల, పైన, ఆకాశంలో ప్రయాణం! హైదరాబాద్‌లో 40 కి.మీ పొడవైన కొత్త మెట్రో కారిడార్‌కు ప్రణాళిక శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు నిర్మాణం అండర్‌గ్రౌండ్, ఎలివేటెడ్, భూమిపై వెళ్లేలా వినూత్న డిజైన్ ఈ మార్గాన్ని ఫేజ్-3లో చేపట్టాలని కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి Read full story
Thu 08:51 పెళ్లింట విషాదం.. హల్దీ వాగులో మునిగి ముగ్గురు యువకుల మృతి సిద్దిపేట జిల్లాలో వర్గల్ మండలం నాచారం గ్రామ సమీపంలో ఘటన హల్దీ వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకుల మృతి మృతులు మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన వారుగా గుర్తింపు Read full story
Thu 08:50 కొత్త ప్రభుత్వానికి అడ్డుపడం.. ఆ వదంతులను నమ్మొద్దు: స్టాలిన్ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామన్న డీఎంకే అధినేత కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి అడ్డుపడబోమని స్పష్టీకరణ మరో ఎన్నిక లేదా రాజ్యాంగ సంక్షోభం కోరుకోవడం లేదన్న స్టాలిన్ అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై వస్తున్న వదంతుల ఖండన Read full story
Thu 08:44 టీటీడీ పాలకమండలి నిర్ణయాలు.. ఖమ్మంలో శ్రీవారి ఆలయానికి ఆమోదం ఖమ్మంలో 20 ఎకరాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆమోదం వేసవి రద్దీ దృష్ట్యా జులై 15 వరకు సిఫార్సు లేఖలపై దర్శనాల రద్దు టీటీడీ ఆస్థాన విద్వాంసురాలిగా ప్రముఖ గాయని శోభరాజు నియామకం ఉద్యోగుల ఆరోగ్య బీమా రీయింబర్స్‌మెంట్ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు తిరుమలలో పలు అభివృద్ధి పనులకు భారీగా నిధుల కేటాయింపు Read full story
Thu 08:39 డ్రైవర్ ప్రవర్తనతో భయపడి వేగంగా వెళ్తున్న కారు నుంచి దూకేసిన మహిళ.. వీడియో ఇదిగో! మలేషియాలో రద్దీగా ఉండే రోడ్డుపై ఘటన వేగంగా వెళ్తున్న కారు నుంచి దూకడంతో మహిళకు గాయాలు డ్రైవర్ తనను అనుమానాస్పదంగా చూస్తున్నాడని ఆరోపణ ట్రిప్ రద్దు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన డ్రైవర్ Read full story
Thu 08:31 రాళ్ల సందులో ఇరుక్కున్న తల.. పక్కనే భయంకరమైన విష సర్పం.. 8 గంటలు నరకం చూసిన బాలుడు! తేనె కోసం వెళ్లి బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన బాలుడు 8 గంటల పాటు పక్కనే విష సర్పంతో నరకయాతన ఒడిశాలోని నాయగఢ్ జిల్లాలో జరిగిన షాకింగ్ ఘటన బాలుడిని సురక్షితంగా కాపాడిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది Read full story
Thu 08:19 భార్యను వెంటాడి నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపిన భర్త సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్ వద్ద ఘటన భార్య శిరీషను కిరాతకంగా చంపిన భర్త మణిదీప్ పోలీసుల కౌన్సిలింగ్ తీసుకున్న కొద్దిసేపటికే ఘోరం కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక నిర్ధారణ Read full story
Thu 08:15 తిరుమలకు ఆధ్యాత్మిక శోభ.. వీధులు, సర్కిళ్లకు కొత్త పేర్లు తిరుమల వీధులు, సర్కిళ్లకు ఆధ్యాత్మిక, పౌరాణిక పేర్లు ఖరారు నాలుగు మాడ వీధులకు నాలుగు వేదాల పేర్లతో నామకరణం భక్తుల సౌకర్యార్థం రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం ధూపదీప నైవేద్యాల సాయాన్ని రూ.5,000 నుంచి రూ.10,000కు పెంపు అలిపిరి వద్ద రూ.4.75 కోట్లతో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం యాగశాల Read full story