ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వరుసగా ఐదో రోజూ తగ్గిన బంగారం ధర... పది గ్రాములు రూ. 44,300!
    Wed 12:03

    వరుసగా ఐదో రోజూ తగ్గిన బంగారం ధర... పది గ్రాములు రూ. 44,300!

    • నేడు రూ. 640 తగ్గిన బంగారం ధర
    • ఇంటర్నేషనల్ మార్కెట్ లోనూ ఆదే ట్రెండ్
    • మరింతగా తగ్గే అవకాశాలు
    Read full story
  • మళ్లీ తోక జాడిస్తున్న పాక్... భారత్‌లో చొరబడేందుకు 800 మంది టెర్రరిస్టులు సిద్ధం!
    Wed 16:01

    మళ్లీ తోక జాడిస్తున్న పాక్... భారత్‌లో చొరబడేందుకు 800 మంది టెర్రరిస్టులు సిద్ధం!

    • భారత్‌లోకి 800 మంది ఉగ్రవాదులను పంపేందుకు పాక్ భారీ కుట్ర
    • సరిహద్దుల్లో 70 ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌ల పునరుద్ధరణ
    • భారత్‌లో ఎన్నికలు, మధ్యప్రాచ్య సంక్షోభమే పాక్‌కు అదును
    • కొత్త వ్యూహంతో ఒకేసారి పలుచోట్ల నుంచి చొరబాట్లకు ప్లాన్
    Read full story
  • చర్మ క్యాన్సర్ ముప్పును ముందే పసిగట్టనున్న ఏఐ... స్వీడన్ పరిశోధనలో వెల్లడి
    Wed 15:52

    చర్మ క్యాన్సర్ ముప్పును ముందే పసిగట్టనున్న ఏఐ... స్వీడన్ పరిశోధనలో వెల్లడి

    • ఏఐతో చర్మ క్యాన్సర్ స్క్రీనింగ్.. మరింత కచ్చితంగా, సమర్థంగా!
    • స్వీడన్‌లో 60 లక్షల మంది ఆరోగ్య డేటాను విశ్లేషించిన పరిశోధకులు
    • సాధారణ పద్ధతుల కన్నా ఏఐ మోడల్ మెరుగైన ఫలితాలు ఇచ్చిందని వెల్లడి
    • హై-రిస్క్ గ్రూపులను గుర్తించడం ద్వారా వైద్య వనరులను సమర్థంగా వాడొచ్చన్న నిపుణులు
    Read full story
  • బలవంతపు భూసేకరణ ఆపకపోతే ఉద్యమం ఉద్ధృతం: వికారాబాద్‌లో కల్వకుంట్ల కవిత గర్జన
    Wed 15:51

    బలవంతపు భూసేకరణ ఆపకపోతే ఉద్యమం ఉద్ధృతం: వికారాబాద్‌లో కల్వకుంట్ల కవిత గర్జన

    • పరిగి ప్రాంత రైతుల నుంచి సాగు భూములను లాక్కుంటున్నారంటూ కవిత ధర్నా
    • అన్నదాతల పొట్ట కొట్టడం అన్యాయమని వ్యాఖ్య
    • రైతుల సమ్మతి లేకుండా ఒక్క ఎకరా భూమి కూడా తీసుకోవడానికి వీల్లేదన్న కవిత
    Read full story
  • గురుగ్రామ్ భూ వ్యవహారంలో సోనియా అల్లుడికి నోటీసులు
    Wed 15:40

    గురుగ్రామ్ భూ వ్యవహారంలో సోనియా అల్లుడికి నోటీసులు

    • రాబర్ట్ వాద్రాకు మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు సమన్లు
    • గుర్గావ్ భూ ఒప్పందం కేసులో ఈడీ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు
    • వాద్రాతో పాటు మరో 8 మందికి సమన్లు జారీ
    • మే 16న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశం
    Read full story
  • రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయింది: జీవన్ రెడ్డి
    Wed 15:29

    రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయింది: జీవన్ రెడ్డి

    • ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని విమర్శ
    • కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఖతం చేస్తున్నాడని ఆగ్రహం
    • రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ కాదన్న జీవన్ రెడ్డి
    • కేసీఆర్‌కు ప్రజలు అంటే గౌరవం ఉందని వ్యాఖ్య
    Read full story
  • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు కోర్టులో చుక్కెదురు
    Wed 15:24

    డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు కోర్టులో చుక్కెదురు

    • తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలంటూ లక్ష్మీదుర్గ పిటిషన్
    • సిట్ ఆధారాలను పరిశీలించిన కోర్టు
    • కేసు నుంచి ఆమెను తప్పించడం సాధ్యం కాదని స్పష్టీకరణ
    Read full story
  • చంద్రగిరిలో నారా రామ్మూర్తినాయుడు స్పోర్ట్స్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి లోకేశ్
    Wed 15:06

    చంద్రగిరిలో నారా రామ్మూర్తినాయుడు స్పోర్ట్స్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి లోకేశ్

    • చంద్రగిరిలో క్రీడా సంబరం
    • సీఎం చదివిన బడిలో క్రీడా వికాస కేంద్రం
    • రూ.3.17 కోట్లతో క్రీడా కేంద్రం
    • మంత్రి లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభం
    • పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌తో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన లోకేశ్
    Read full story
  • మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై కేసీఆర్ నిర్ణయం ఇదీ
    Wed 15:05

    మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై కేసీఆర్ నిర్ణయం ఇదీ

    • మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు
    • డీలిమిటేషన్ బిల్లును పరిశీలించాకే నిర్ణయం ఉంటుందని వెల్లడి
    • దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని వెల్లడి
    Read full story
  • టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎంపీ సానా సతీశ్
    Wed 14:46

    టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎంపీ సానా సతీశ్

    • తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎంపీ సానా సతీశ్ బాబును నియమించిన చంద్రబాబు
    • కొత్తగా ప్రకటించిన 18 మంది ఉపాధ్యక్షుల బృందంలో సతీశ్ కు చోటు
    • కష్టపడే కార్యకర్తకు టీడీపీలో గుర్తింపు ఉంటుందన్న సానా సతీశ్
    • పార్టీ నమ్మకాన్ని నిలబెడతానని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV