గుండెపోటుతో అగ్రిగోల్డ్ డైరెక్టర్ అవ్వా భాస్కరరావు మృతి
- గుండెపోటుతో కుప్పకూలిన భాస్కరరావు
- ఆసుపత్రికి తరలించే సరికే మృతి
- ఏళ్లు గడుస్తున్నా తేలని కేసు
అగ్రిగోల్డ్ డిపాజిట్ల కేసులో ఆ సంస్థ డైరెక్టర్లను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, ఆ తర్వాత వారు బెయిలుపై బయటకు వచ్చారు. కాగా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, తెలంగాణలో అగ్రిగోల్డ్‌కు ఉన్న దాదాపు రూ. 4,109 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది.