ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మద్యం ధరలను పెంచి, మహిళల తాళిబొట్లు తెంచుతున్నారు: జవహర్
    01 Tue 12:42

    మద్యం ధరలను పెంచి, మహిళల తాళిబొట్లు తెంచుతున్నారు: జవహర్

    • మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి.. అమ్మకాలను పెంచారు
    • పేదల సంపాదనంతా తాగడానికే ఖర్చవుతోంది
    • ఏపీలో జగన్ బ్రాండ్లు మాత్రమే దొరుకుతున్నాయి
  • ఫోన్ ట్యాపింగ్ కేసు.. చికోటి ప్రవీణ్ ను విచారించిన సిట్
    02 Fri 15:58

    ఫోన్ ట్యాపింగ్ కేసు.. చికోటి ప్రవీణ్ ను విచారించిన సిట్

    • తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయంపై గతంలోనే డీజీపీకి ఫిర్యాదు చేశానన్న ప్రవీణ్
    • ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్‌రావు కీలక పాత్ర పోషించారని ఆరోపణ
    • 2 వేలకు పైగా ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ప్రవీణ్
  • అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. సిమ్యులేటర్ డేటాతో కొత్త అంశాలను బయటపెట్టిన పైలట్లు!
    03 Fri 15:54

    అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. సిమ్యులేటర్ డేటాతో కొత్త అంశాలను బయటపెట్టిన పైలట్లు!

    • ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై పైలట్ల సమాఖ్య సంచలన ఆరోపణలు
    • పైలట్ ఆత్మహత్య వాదన అబద్ధం.. భారీ విద్యుత్ వైఫల్యమే కారణమని వెల్లడి
    • సిమ్యులేటర్ పరీక్షల్లో ప్రభుత్వ నివేదికలోని సాంకేతిక అంశాలు అసాధ్యమని నిరూపణ
    • నిపుణులను పక్కనపెట్టి నిజాలు దాస్తున్నారని దర్యాప్తు సంస్థలపై తీవ్ర విమర్శలు
    • తుది నివేదికను ఆపాలని, పూర్తిస్థాయిలో పునఃపరిశీలన చేయాలని డిమాండ్
  • 83 ఏళ్ల వయసులోనూ అమితాబ్‌కు నిద్రలేని రాత్రులు.. బిగ్‌బీని వేధిస్తున్న ఆ ఆలోచన ఏంటి?
    04 Fri 15:46

    83 ఏళ్ల వయసులోనూ అమితాబ్‌కు నిద్రలేని రాత్రులు.. బిగ్‌బీని వేధిస్తున్న ఆ ఆలోచన ఏంటి?

    • పనిలో కుర్ర హీరోలతో పోటీ పడుతున్న అమితాబ్‌
    • ఓ సినిమా షూటింగ్‌కు సంబంధించిన విశేషాలు పంచుకున్న బిగ్‌ బీ
    • దాంట్లో ఓ సీన్‌ బాగా రాలేదని రెండోసారి షూట్‌ చేసినట్లు వెల్లడి
    • అది ఎలా వచ్చిందోనని నిద్ర పట్టలేదని పేర్కొన్న వైనం
    • ప్రేక్షకులే తేల్చాలంటూ బ్లాగ్ పోస్ట్‌
  • సీఎం చంద్రబాబును కలిసిన సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులు
    05 Fri 15:43

    సీఎం చంద్రబాబును కలిసిన సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులు

    • విజయవాడ యువకుడు సాయి కృష్ణ అదృశ్యంపై సీఎం చంద్రబాబు స్పందన
    • బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వ అండ ఉంటుందని హామీ
    • కేసుపై ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని వెల్లడి
    • దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
    • మే 9 నుంచి కనిపించకుండా పోయిన సాయి కృష్ణ
  • మా అత్త త్వరగా చనిపోయేలా చూడు స్వామీ.. అనంతపురం ఆలయ హుండీలో కోడలి వింత మొక్కు.. అవాక్కైన అధికారులు!
    06 Fri 15:26

    మా అత్త త్వరగా చనిపోయేలా చూడు స్వామీ.. అనంతపురం ఆలయ హుండీలో కోడలి వింత మొక్కు.. అవాక్కైన అధికారులు!

    • అనంతపురం జిల్లా ఆలయ హుండీలో వెలుగులోకి వచ్చిన వింత కోరిక 
    • మా అత్త చనిపోవాలంటూ ఓ మహిళ కరెన్సీ నోటుపై రాసి హుండీలో వేసిన వైనం
    • అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నానని నోటుపై రాసిన స‌ద‌రు మహిళ
    • కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిళ్లకు ఇది నిదర్శనమని చర్చ
  • దారి తప్పకుండా గూటికి చేరే పావురాల ట్రిక్ ఇదేనా?
    07 Fri 15:23

    దారి తప్పకుండా గూటికి చేరే పావురాల ట్రిక్ ఇదేనా?

    • పావురాలపై హార్వర్డ్ అధ్యయనం
    • ఎగురుతున్నప్పుడు కళ్లను స్థిరంగా ఉంచుతున్న పావురాలు
    • ప్రత్యేక కెమెరాలతో పరిశీలన
    • కనుగుడ్లు 70 శాతం వరకు పెద్దవిగా మార్పు
    • దిశ, వేగం నిర్ధారణకు ప్రయోజనం
  • బాలయ్య సినిమాలో కాజల్.. ఫస్ట్ లుక్ విడుదల
    08 Fri 15:20

    బాలయ్య సినిమాలో కాజల్.. ఫస్ట్ లుక్ విడుదల

    • బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం
    • కాజల్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల
    • డీసెంట్ లుక్ లో ఆకట్టుకుంటున్న కాజల్
  • నన్ను ఉరితీయండి... పనిమనిషిని చంపాక ఢిల్లీ డాక్టర్ వ్యాఖ్యలు!
    09 Fri 15:16

    నన్ను ఉరితీయండి... పనిమనిషిని చంపాక ఢిల్లీ డాక్టర్ వ్యాఖ్యలు!

    • ఢిల్లీలో వైద్యుడి చేతిలో పనిమనిషి దారుణ హత్య
    • టెర్రస్‌పై క్రికెట్ బ్యాట్, కత్తితో దాడి చేసి హతం
    • డాక్టర్‌కు మానసిక సమస్యలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
    • నన్ను ఉరితీయండంటూ పోలీసుల వద్ద నిందితుడి అంగీకారం
  • జియో మెగా ఐపీఓ.. నేడే సెబీకి దరఖాస్తు
    10 Fri 15:02

    జియో మెగా ఐపీఓ.. నేడే సెబీకి దరఖాస్తు

    • ఈరోజే సెబీకి ముసాయి పత్రాలు
    • 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించిన ముకేశ్‌ అంబానీ
    • తన వారసులు ఈ ఐపీఓను ముందుండి నడిపిస్తున్నారని ప్రకటన
    • ఐపీఓ విలువ సుమారు రూ.33,600 కోట్లుగా అంచనా
    • భారత్‌లోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించే అవకాశం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV