త్వరలో గుత్తా జ్వాల పెళ్లి... తేదీ ప్రకటిస్తామన్న విష్ణు విశాల్
- ప్రేమలో ఉన్న జ్వాల, విష్ణు విశాల్
- లాక్ డౌన్ సమయంలో నిశ్చితార్థం
- అరణ్య ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన విష్ణు
- తాను తెలుగింటి అల్లుడ్నవుతున్నానని వెల్లడి
తాను తెలుగింటి అల్లుడ్ని కాబోతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జ్వాల తన వెన్నంటే ఉండి ప్రోత్సహించిందని తెలిపాడు. జ్వాల, విష్ణు విశాల్ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో ఈ జోడీ నిశ్చితార్థం చేసుకుంది.