Sat 11:15 ట్రాన్స్‌జెండర్‌ను దత్తత తీసుకుని పెంచిన షకీలా.. టీవీ ప్రోగ్రాంలో తల్లీకూతుళ్లు.. వీడియో ఇదిగో తమిళ ప్రోగ్రాం ‘కుకు విత్ కోమలి’లో పాల్గొన్న షకీలా చాలా ఏళ్ల క్రితం మిల్లాను దత్తత తీసుకున్నానని వెల్లడి పరిచయం చేస్తూ షకీలా భావోద్వేగం Read full story
Mon 06:41 సుదర్శన్, సుందర్ అదుర్స్.. పంజాబ్‌పై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ ఉత్కంఠ పోరులో నెగ్గిన గుజరాత్ సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ.. సుందర్ అద్భుత ఫినిషింగ్ 4 వికెట్లతో గుజరాత్‌ను కట్టడి చేసిన జేసన్ హోల్డర్ మెరుపు హాఫ్ సెంచరీతో పంజాబ్‌ను ఆదుకున్న సూర్యాన్ష్ షెడ్గే ఓడినా అగ్రస్థానం తమదేనన్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ Read full story
Mon 06:34 విశాఖలో భవనం కూలిన ఘటనలో ఒకరి మృతి విశాఖ గాజువాకలో కుప్పకూలిన ఒక అంతస్తు భవనం జాకీలతో పైకి లేపుతుండగా జరిగిన దుర్ఘటన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి, పలువురికి గాయాలు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Mon 06:23 కరీంనగర్ జ్యుయెలరీ షాపు చోరీ... దొంగల ఆచూకీ చెబితే రూ.1 లక్ష కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్‌లో సాయుధ దోపిడీ సిబ్బందిపై కాల్పులు జరిపి నగలు ఎత్తుకెళ్లిన దుండగులు ఐదుగురు నిందితుల ఫోటోలను విడుదల చేసిన పోలీసులు దోపిడీ దొంగల ఆచూకీ తెలిపితే రూ.లక్ష బహుమతి సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ Read full story
Sun 22:19 అద్భుతమైన టూల్.. 32 కోట్ల ఏళ్ల క్రితం మీ ఇల్లు ఎక్కడ ఉండేదో తెలుసుకోవచ్చు! కోట్ల ఏళ్ల క్రితం మీ ప్రాంతం ఎక్కడుందో చెప్పే ఆన్‌లైన్ టూల్ ఉట్రెక్ట్ యూనివర్సిటీ రూపొందించిన పలాయోల్యాటిట్యూడ్.ఆర్గ్ 320 మిలియన్ సంవత్సరాల భూమి చరిత్ర, ఖండాల కదలికల విశ్లేషణ పురాతన శిలల్లోని అయస్కాంత డేటా ఆధారంగా పనిచేసే టెక్నాలజీ జీవ వైవిధ్యం, వాతావరణ మార్పుల అధ్యయనానికి శాస్త్రవేత్తలకు కీలకం Read full story
Sun 22:09 మస్కట్ లో మహిళ వేదనకు స్పందించిన పవన్ కల్యాణ్ మస్కట్‌లో వేధింపులకు గురవుతున్న అన్నమయ్య జిల్లా మహిళ రక్షించాలంటూ పవన్ కళ్యాణ్‌కు వీడియో ద్వారా విజ్ఞప్తి వెంటనే స్పందించి అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు స్వదేశానికి రప్పించేందుకు వేగంగా చర్యలు భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు Read full story
Sun 21:45 ఇజ్రాయెల్‌ను బెంబేలెత్తిస్తున్న హిజ్బుల్లా డ్రోన్లు... ఏమిటీ టెక్నాలజీ...? ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా ఫైబర్ ఆప్టిక్ డ్రోన్ల వినియోగం ఎలక్ట్రానిక్ జామింగ్‌కు చిక్కని కొత్త తరహా ఆయుధాలు డ్రోన్ దాడిలో ఇజ్రాయెల్ సైనికుడి మృతి, పలువురికి గాయాలు ఈ డ్రోన్లను ఎదుర్కోవడానికి వలలు ఏర్పాటు చేస్తున్న ఇజ్రాయెల్ చౌకైన ఈ డ్రోన్లను 'అదృశ్య కిల్లర్లు'గా అభివర్ణన Read full story
Sun 21:27 హోల్డర్ దెబ్బకు పంజాబ్ విలవిల.. చివరికి ఓ మోస్తరు స్కోరు గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు సూర్యాంశ్ షెడ్గే 29 బంతుల్లో 57 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ గుజరాత్ బౌలర్లలో 4 వికెట్లతో చెలరేగిన జాసన్ హోల్డర్ ఆరంభంలో వికెట్లు కోల్పోయినా పోరాడగలిగే స్కోర్ చేసిన పంజాబ్ Read full story
Sun 21:20 విజయ్ 'జన నాయగన్' లీక్... నిర్మాతలకు ఎంత నష్టమో తెలుసా? విజయ్ 'జన నాయగన్' సినిమాకు పైరసీ దెబ్బ రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్ లీక్ రద్దయిన రూ.120 కోట్ల ప్రైమ్ వీడియో ఒప్పందం నిర్మాతలకు సుమారు రూ.70 కోట్ల నష్టం అంచనా మే 8న సినిమా విడుదలకు సన్నాహాలు Read full story
Sun 21:11 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు: రేపే కౌంటింగ్... బెంగాల్, తమిళనాడుపైనే అందరి దృష్టి బెంగాల్, తమిళనాడు సహా ఐదు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఎగ్జిట్ పోల్స్‌లో బెంగాల్‌లో బీజేపీ, కేరళలో యూడీఎఫ్‌కు మొగ్గు, హోరాహోరీ అంచనాలు తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ టీవీకే రాకతో మారిన రాజకీయ సమీకరణాలు కౌంటింగ్ కేంద్రాల వద్ద కనీవినీ ఎరుగని రీతిలో మూడంచెల భద్రతా వ్యవస్థ బెంగాల్‌లోని ఫాల్టాలో రీపోలింగ్ కారణంగా 293 స్థానాలకే ఓట్ల లెక్కింపు Read full story