గెలిచినంత మాత్రాన చేసేవన్నీ మంచి పనులు అనలేం: సీపీఐ రామకృష్ణ
- ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికలు
- ఎన్నికల అంశాన్ని పోలీసులకు అప్పగించారని ఆరోపణ
- పోలీస్ స్టేషన్లలో బెదిరింపుల పర్వం నడిచిందని వెల్లడి
- విపక్షాలపై విమర్శలు సరికాదని హితవు
అంతకుముందు, ప్రైవేటీకరణ అంశంపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేపట్టిన సమ్మెకు సీపీఐ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. లాభాల్లో ఉన్న బ్యాంకులు, బీమా సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు పూనుకోవడం దారుణమని రామకృష్ణ విమర్శించారు.